Bible Mission App v5.0

ఈ లింక్ మీద క్లిక్ చేసి బైబిలుమిషను ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్/అప్డేట్ చేయగలరు.

https://play.google.com/store/apps/details?id=ebm.com.iibm

కొత్తగా ఏం వచ్చాయి?

Previous
Next

Issues in version 4.9 resolved. 

1. అన్ని క్రిష్ట్మస్ మెస్సేజెస్ అండ్ నూతన సంవత్సర మెస్సేజెస్, బుక్స్ సెక్షన్ లో క్రైస్తవ పండుగలు అను పుస్తకములో ఉన్నాయి.
2. కొత్త ఫీచర్: ఆరాధనలు సెక్షన్ లో, మీ ధ్యానములను, దేవుడు అందించిన భావములను నోట్స్ గా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు.
3. సెటింగ్స్ ద్వారా మీ ఇష్ట ప్రకారము Background(బేగ్రౌండ్) ఇమేజ్ ని మార్చవచ్చు.
4. సాంగ్ లేదా టెక్ష్ట్ వాయిస్ ను టూల్ బార్ నుండి కంట్రోల్ చేయవచ్చు.
5. బుక్స్ లేదా సాంగ్స్ ని చూపించే(Display) screens sleep mode లోనికి వెళ్ళవు.

Previous
Next

  1. ఈ సీజన్‌కి సరిపడు క్రైస్తవ పండుగ వర్తమానములు, సాతానును ఎదిరించు సూత్రములు పీడీయఫ్ బుక్స్ టాబ్‌లో చేర్చబడినవి.
  2. మైయిన్ స్క్రీన్ ఇప్పుడు స్మూత్ స్క్రోలింగ్ ఉంటుంది. రక్షణపద్యాలు బుక్ చాలా పెద్ద పేజ్ కాబట్టి మెమోరీ తక్కువ ఉన్న ఫోన్స్‌లో ప్రోబ్లంస్ ఉన్న కారణంగా సెక్షన్ వైజ్‌గా ద్యానించవచ్చు. బుక్స్ పేజ్‌లో రక్షణ పద్యాలు యదావిధిగా వుంటాయి.
  3. కొన్ని ఇంగ్లీష్ సెక్షన్స్‌కి వాయిస్ ఆప్షన్ ఉంది, ఆ పేజ్ వదిలి వస్తే ఆడియో ఆఫ్ అవుతుంది.
  4. సాంగ్ ఏ పేజ్‌లో ఉన్నా ప్లే అవుతుంది. యాప్ క్లోజ్ చేస్తే సాంగ్ స్టాప్ అవుతుంది.
  5. మైన్ టాబ్స్‌లో ఐకాన్స్ ఏమిటి తెలియుట కొరకు టైటిల్ పెట్టబడినది.
  6. టాబ్స్ ఉన్న టూల్బార్/ఏక్షన్‌బార్ ని కిందికి డ్రేగ్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. మైన్ స్క్రీన్ మీద అయ్యగారి ఫోటొ కావలిస్తే “అయ్యగారి ఫోటో” అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
  7. అక్షరాలు స్పష్టంగా కనిపించే బేగ్రౌండ్ ఉంచబడినది.
  8. నోటిఫికేషన్ మెస్సేజెస్, ఇతర అంశాలలో ఏ మార్పు లేదు.
  9. Background వేరైనా ఈ క్రింది వీడియో హెల్ప్ ఉపయోగకరమే.
  10. గమనిక: ఈ యాప్ కనీస మెమోరీ 8 యంబీ కంటే తక్కువే. కాని సాంగ్స్, బుక్స్ డౌన్లోడ్ చేస్తే పెరుగుతుంది. లోకల్ బుక్స్ యాక్సెస్ చేయుటకు మినిమం మెమోరీ అవసరం. లేనిచో యాప్ సరిగా పనిచేయదు. రెడ్‌మీ, లావా ఫోన్స్‌లో క్రాషెస్ జరుగుతుంది. మీకు ఏ సీక్వెన్స్ లో ఫోన్ క్రాష్ అవుతుందో danamyesu@gmail.com కి ఈమైల్ చేయగలరు.

https://youtu.be/GBoFq5vk4UU

  1. Notification Message icon got changed. Its observed that new message count badge is hidden. So please click on this icon when notification received even when we don’t see new message badge count.
  2. Customize the theme, voice settings, and showing photo of M. Devadasu ayyagaru…etc.

New Feature: Notifications when phone is online. Internet is required to have this service. Notifications are available in iiBM website.

How to send New notification?

a. From web: visit http://ebiblemission.org/iibm/latest-updates/ and fill the details.

b. From App: 

Future plan:

Automated notifications are available but not enabled till we identify real senders. Also cost is involved for servers.

Some of the pages are enabled with authentication for privacy reasons.

Beta testers can send some notification messages. Notifications will be sent manually after verification(spams will not be pushed to app).

All the best, Thanks. Maranatha! God Bless You All… Amen.

బైబిలుమిషను అప్లికేషన్ ఇప్పుడు నోటిఫికేషన్స్‌ని రిసీవ్ చేసుకోగలదు. దీనికి ఇంటెర్నెట్ అవసరం. అందిన నోటిఫికేషన్ మెస్సేజెస్ బైబిలుమిషను పాఠశాల అను వెబ్‌పేజ్ లో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి.

అందరికి నోటిఫికేషన్ ఏ విధంగా పంపించాలి?
ఏదైన కొత్త వీడియో యూట్యూబ్‌లో ఉంచినపుడు, కొత్త వర్తమానం పబ్లిష్ చేసినపుడు ఆయా ఇంటెర్నెట్ లింకును వెబ్‌పేజ్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పంపించవచ్చు. ఎవరైనా బైబిల్‌మిషన్ యాప్‌కి ఆటొమేటిక్‌గా మెస్సేజ్ పంపవచ్చు, కాని కేవలం బైబిలుమిషను సంబంధిత మెస్సేజ్‌లను మాత్రమే పరిశీలించి పంపించడం జరుగుటకు కొంతకాలం మనుష్య పర్యవేక్షణలో నోటిఫికేషన్స్ పంపబడును.

ఫ్యూచర్: ఆటొమేటిక్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం –
మిషనులో జరుగు మీటింగ్స్ మరియు అన్నికార్యక్రమముల సమాచారముకొరకు ఎవ్వరైన మెస్సేజ్ పంపించుటకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అవసరం. కేవలం లాగిన్ అయ్యినవాళ్ళే నోటిఫికేషన్స్ చూడగలరు. ప్రస్తుతం అంత అవసరం కనిపించని కారణంగాను, సర్వర్స్ మైంటైన్ చేయడం కొంత వ్యయ ప్రయాసలతో కూడుకొన్న కారణం చేత ప్రస్తుతం బైబిలుమిషను పాఠశాల వెబ్‌పేజ్‌ని యాప్‌లో లోడ్ చేయడం జరిగింది.

దేవుడు అందరిని దీవించును గాక! మరనాత!

This website uses cookies.