1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. సన్నిధి వన్నె చక్రము

సన్నిధి వన్నె చక్రము

  1. ఆది 4:12-14
  2. నిర్గమ 33:14 సన్నిధి దైవజనులు కూడవచ్చును.
  3. నిర్గమ 33: 15 సన్నిధి విదాయకముగా వచ్చును.
  4. నిర్గమ 25:30. నిత్యసన్నిధిలో సన్నిధి రొట్టెలు వాడుక సముఖపు రొట్టెలు సన్నిధియందు ఆరొట్టెలు ఉండెను లేవి 22:2, అపవిత్రుడు పవిత్ర వస్తువును సమీపించక దైవసన్నిధిని అతడు కొట్టివేయబడును. నిర్గమ 25:30 సన్నిధి రొట్టెలు ఉండవలెనని ఆజ్ఞ.
  5. 1దిన వృ. 5:16-24. సన్నిధిలో ఘనతా ప్రభావములుండును.
  6. 1దిన. వృ. 16:33, సన్నిధిలో చెట్లు సంతోషించును.
  7. యోబు 1:12వ, రెండవ కయీను సన్నిధిలో నుండి సాతాను వెళ్ళిపోవుట.
  8. యోబు 2:7, రెండవ కయీను సన్నిధిలోనుండి సాతాను వెళ్ళిపోవుట
  9. యోబు 23:15, సన్నిధిని భయపడు భక్తుడు మనకిప్పుడులేడు. ఎందుకంటే దేవుడు మనిషైనాడు గనుక.
  10. కీర్తన 16:11 సన్నిధిలో పూర్ణానందము.
  11. కీర్తన 17:2, సన్నిధిలో నుండి న్యాయమైన తీర్పువచ్చును.
  12. దా.కీ. 31:20, భక్తులు సన్నిధిలో దాగుకొని యుందురు.
  13. దా.కీ. 11, భక్తులు నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడరు.
  14. దా.కీ. 68:2, భక్తిహీనులు సన్నిధివల్ల నశింతురు.
  15. దా.కీ. 68:8, భూమియాకాశములు సన్నిధిలో కదులును.
  16. దా.కీ. 14:7, సన్నిధికి యాకోబు యొక్క దైవసన్నిధి అని పేరు వచ్చెను. మనసన్నిధి కూటములన్నిటికి ఈపేరే రావలెను.
  17. దా.కీ. 97:5, సన్నిధిలో కొండలు కరుగును.
  18. దా.కీ. 39:7,సన్నిధి పారిపోవలసిన స్థలము కాదు కాని ఉండవలసిన స్థలము.
  19. దా.కీ. 140:13, సన్నిధి యదార్ధవంతుల నివాసము కూటానికి వచ్చే కుట్ర, విరోధము, అసూయ పెట్టుకొని సన్నిధికి వస్తారు. మోకాళ్ళూనలేని వారు తలగడ వేసికొనవచ్చు. లేకపోతే నిలువబడి ఉండాలి.
  20. యెషయా 19:1, సన్నిధిలో బొమ్మలు కలవరపడుట నరులు నమ్మకపోతే ఫోటోలు కదలి మాట్లాడును. చెట్లు నమస్కారము చేయును. విగ్రహములు మాట్లాడును.
  21. యెషయా 63:9, సన్నిధియందు దూతలుగలరు.

వర్ధనపు సాల్మన్ అనే ఆయన ఒడ్డున పడ్డాడు అనగా మురికి కాల్వలో పడినవెంటనే ఒడ్డున ఉన్నాడు. అదే దేవదూతల సహాయము.

  1. యెషయా 64:3, సన్నిధి అన్యజనులు కలవరపడుట అదే మన కాలములో అక్కడక్కడ జరుగుచున్నది. తరువాత అంతా జరుగును.
  2. యెషయా 64:1, సన్నిధిని పర్వతములు తత్తరిల్లును పర్వతములు కదలనిది. సన్నిధి రాగానే కదులును.
  3. యిర్మియా 4:26, సన్నిధి ఈ వచనము పూర్తిగా ఏడేండ్ల కాలములో పాలస్తీనాలో జరుగుతుంది. జర్మనీ, ఇటలీ, కొరియాలో జరిగింది.
  4. యిర్మియా 5:26, ఈ వాక్యము బెజవాడలో ఆర్య సమాజమువారు ఇలా అంటున్నారు క్రైస్తవులు మనలను భయపెట్టుచున్నారు గాని (క్రీస్తువస్తాడని) ఇది ఎన్నడు జరగదు. ఆయన ఎప్పుడు మన దగ్గరే ఉంటున్నారుగదా! రావడమేమిటి అంటున్నారు. మన క్రైస్తవులలో కొందరు ఉండడంలో రకరకాలు, రావడములో రకరకాలు, వెళ్ళడములో రకరకాలు ఉన్నవి.
  5. యిర్మియా, 52:3, సన్నిధిని చీల్చివేయును. మీరు బాగా జ్ఞాపకముంచుకొనండి. ఏమిటంటే సన్నిధి కూటములు లేస్తున్నవి గనుక శక్తి పూజలు అనేకములు ఉంటున్నవి చాతబడి, సోదె, పద్మ యాగము, కట్టుబోతుతనము ఇవన్నియు బైబిలుమిషను మీదే ప్రయోగిస్తారు. జాగ్రత్తగా ఉండండి. చెప్పలేదంటారు మనమీదే వెయ్యాలా? మనమే సన్నిధికూటాలు ఏర్పరచాలా ?
  6. యెహెజ్కేలు, 38:20 ఇదికూడ ఏడేండ్ల పాలనలోనిదే. కిరణము, శాఖ, రష్యా దేశములో కొంత జరిగినవి. గోగు అంటే రష్యా గోగు, అను మాగోగు అను రెండు సైన్యాలు. గోగు అనగా “ర్యా” మా గోగు అనగా అక్కడే ఇంకొక సైన్యము.
  7. యోనా 1:3, యోనా సన్నిధిలో నుండి పారిపోయెను.
  8. యోనా 1:10. సన్నిధిలో నుండి పారిపోతారు. దాగుటకు వీలులేదు. కయీను వెళ్ళడానికి, యోనా వెళ్ళడానికి తేడా వున్నది. బైబిలులో ఒకాయన దేవుని సన్నిధిని ఎదిరించి వెళ్ళిపోయినాడు. కయీను రెండవ ఆయన. నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకుము అని దావీదు అన్నాడు. యోనా పని చేయలేక దైవసన్నిధి నుండి పారిపోవుచున్నాడు. అంతేకాని దేవునిమీద తిరుగపడలేదు. అందుకే దేవుడు కనికరించాడు. యోనా అనగా పావురము.
    1. నహూము 1:5 ప్రవక్తలందరు రాబోయే శ్రమలు చూచారు. రాబోయే మహిమ కూడ చూచారు. ఈరెండు కనబడినవి ప్రవక్తలకు.
    2. జఫన్యా 1:7, (అంగ్లీకన్) రాజమమండ్రి చర్చిలో, ఆల్తరు దగ్గర ఈ వాక్యమున్నది. ఏడేండ్లపరిపాలన దినమని ఎక్కడ వస్తుందో అది చర్చి పాలన. క్రీస్తు దినమని వస్తే రాకడదినము. అంటే నరకములోనికి వెళ్ళే దినము. శిక్షదినము, వరండా ఎక్కకముందే మాట్లాడుట మానుతారు. తరువాత మౌనముగా నుంటారు ఇంగ్లీషు గుడిలో.
    ఎ,బి,సి. విటమిన్సు వృద్ధి అగుటకు ఆయా విధములైన పదార్ధములు భుజించుటవల్ల వాటి పని కనబడును, ఒకే పదార్ధములో అన్ని విటమిన్సు వృద్ధి పొందే పొదే పదార్ధము లేకపోవచ్చును. అలాగే వాక్యపఠన ఒక విటమిన్. ప్రార్ధన ఒక విటమిన్, కానుక, పరిచర్యసేవ, స్తుతి, ఇవన్నీ ఒక్కొక్క విటమిన్ పనిచేయును, అన్ని విటమిన్సును వృద్ధిచేసే కోఅ పదార్ధము లేదు. అయితే కనిపెట్టుట, సన్నిధి సంపదదైవసన్నిధి అనే పేర్లుగల ఈపదార్ధములో అన్ని విటమిన్సు గలవు. సన్నిధి సంపదలో 13 విటమిన్సును ఎత్తిచూపించిరి. మనకు తెలియనివి అర్ధము కానివి మన జ్ఞానమునకు అందనివి వివరించుటకు వీలుకాని విటమిన్సు అన్నిటిని వృద్ధిపొందించునది ఈ దైవసన్నిధే, మనోవిచారములో 99వ “ఎన్ని ప్రార్ధనలు చేసిన నా-యెదుట ఊరకే కనిపెట్టనిచో = ఎన్నడును సత్యము సంతుష్టి ఎరుగవు, కనిపెట్టుము”. షరా:- నియమిత టైమునకు దైవసన్నిధిలోనికి వెళ్ళుట పాపపతనమునకు ముందు దేవునితో ఆదాము హవ్వలు చేసిన సహవాసము వంటిది. షరా:- నియమిత కాలము మీరి దైవసన్నిధిలోనికి వెళ్ళుట అదాము, హవ్వలు పాప పతనము తరువాత దేవునితో వారికి గల సహవాసము వంటిది. ఆదికాండము:- 4:16; 6:11; 13; 17:1, 18; 18:22: 19:13, 27; 24:40; 27:8; నిర్గమ 6:12, 30; 16:19, 33; 18:12; 23:15; 25:30; 27:21; 28:12. 29,30, 33; 18:12; 23:15; 25:30; 27:21; 28:12, 29, 30, 35, 38; 29:11, 24,25, 26, 42; 30:8; 16; 33:14, 15; 34:2, 20,23, 24, 34, 35:13; 40:25; లేవి 1:3, 5, 11, 3:1, 7, 12; 4:4, 6,7, 15, 17, 18, 24, 5.6, 7; 6:7, 14:25; 7-30; 8:26, 27, 29; 9:2,3, 5, 21, 24; 10:1, 2, 15, 17, 19; 12-6; 14:11, 12, 16, 18, 23, 24, 27, 29, 31; 15:14, 15, 30; 6:1, 7,10.11,13,18, 30. 19:21, 22; 22:3, 20, 28; 24:3, 4, 6, 8;సంఖ్య 3:4; 4:7; 5:16, 18, 25, 30; 6:16, 20, 25, 26; 7:3; 8-9, 11, 21; 10:9, 10; 11:20, 30; 14:37; 15:15, 25, 28: 16:5, 6, 16, 17, 35, 40, 46, 17:7, 9: 18:19; 20-9: 25:4; 26:61; 27:5, 21, 31:54; 32:22, 21, 22, 23, 27, 29, 32; ద్వితి 1:45; 6:25; 9.19: 10:8; 12:7; 12:12, 18, 19; 14: 23, 26; 15:20; 16:11; 6, 7; 18:7; 26:3, 10, 11:13; 27:7; 29:13, 14, 3:11; 33:10; యెహూషువా; 4:13; 6:8; 7:2; 8:4, 9, 10; 19:51; 22:27; 24:1; న్యాయా 3: 7; 5:5; 10:6, 8, 10; 11:11; 13:15; 20:1, 16;21:2; 1సమూ 1:10,11,15, 22; 2:17, 20, 21, 30, 35, 6:20: 7.6; 8:21; 10:9, 25; 11:15; 12:3-7; 15:33; 21:6, 7; 23:18; 26:20; 11సమూ 3:28: 5:3: 6:5, 14, 17, 2: 7:18,26, 29; 21:6, 9; 22:13, 16; 1రాజులు 8:59: 17:1: 18:15; 11రాజులు 3:14; 5:16; 16:14; 19:14, 15; 20:3; 22:19; 23:3; దిన 13:8:11-3; 13:10; 16-1, 11, 27, 29, 30, 33; 17-16, 25, 27; 22-8; 23:13, 30; 29:20,22; 11దిన 1:6; 2:4, 6; 4:19; 6:19; 7:20; 9:8; 13:11; 15:14; 19:2; 20:13; 18: 6: 18; 29:11, 18; 33:12, 23; 34:27, ఎజ్రా 4-12; 9-15.

నెహెమ్యా 1:6; యోబు 1:6-12; 2:1-7; 4:16-17; 13:15: 23:4, 5; కీర్తనలు 4:6; 5:3, 5; 9:4, 19; 16:11 17;2; 18:6 12; 21:6; 22:27, 29; 27:8; 31:20; 32:5 34:16; 39:5; 42:2; 49:8; 51:11; 56:12; 61:7; 62:8; 68-1, 2, 3, 4, 8; 73-22; 76-7; 79:11; 84:7 86:10; 88-1, 2; 89-14; 95:1-7; 96:6, 9. 12:97-5; 98:6 8; 100:2; 102:28; 106:23; 109:15; 114:7; 116:9; 139:7; 140:13; 14 3:2; 142:1, 2; ప్రసంగి 5:2; 8-12, 13; యెషయా 1:12; 2:10-19, 21; 9:3; 19:1; 23:18; 26:17; 37:15; 41:1; 45:21; 48:19; 63:9; 64:1; 66:22, 23; యిర్మియా 15:19; 17:16; 18:23; 23:39; 30:21; 31:36; 33:18; 34:15, 18, 35:19; 42:9; విలాప 1:22; 2:19; 3:35 4:16; యెహేజ్కేలు 40:46; 42:13; 43:19; 43:24; 44:3, 13. 15; 45:4; 49:9; దానియేలు 7:13; 9:18; ఆమోసు 4:12 యోనా 1:3; 1:10; 2:4; మీకా 6:6; హబక్కూకు 2:20; జెఫన్యా 1:7; జెఖర్యా 2:13; 3:7. 6:5; మలాకి 3:14 లూకా 1:75; కార్య 10:4; ఎఫెసీ 2:18; కొలొస్సె 1:22: 1థెస్స 4:15; హెబ్రీ 10:22; ప్రకటన 6:17; 8:4: 15:4.

మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది.                                                                                                                                           యోహాను 1:3
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు
నీ కుడిచేతిలో నిత్యము సుఖములు గలవు
కీర్తన 16:11
Please follow and like us:

How can we help?