ప్రవచము విన్న వారు వాక్యభాగము సుమారు ఏ సంవత్సరమున వినిపింపబడెను
- ఆదాము ఆది 3:15 క్రీ||పూ||4004 సం.
- నోవాహు ఆది 6:18 ” 2353 సం.
- షేము ఆది 9:26 “ 2348 సం.
- అబ్రహాము ఆది 12:3 ” 2126 సం.
- ఇస్సాకు ఆది 26:4 ” 1806 సం.
- యాకోబు ఆది 28:14 ” 1760 సం.
- యూదా ఆది 49:10 ” 1689 సం.
- ఇశ్రాయేలీయులు సంఖ్యా24:17 ” 1452 సం.
- మోషే ద్వితి 18:18 ” 1451 సం.
- దావీదు 2సమూ 7:16 ” 1042 సం.
- యెషయా యెషయా 7:14 ” 742 సం.
" 9:6 " 710 సం.
- మీకా మీకా 5:2 ” 710 సం.
- యోసేపు మత్తయి 1:20,21 ” 5సం.
Please follow and like us: