రక్షణ మహా సంకల్పన దండకము

యం. దేవదాసు అయ్యగారు

(God's Great Plan of Salvation for all mankind by M. Devadas ayyagaru)

Page 1


  1. శ్రీదేవ
  2. దేవుండు
  3. ప్రారంభ
  4. మేలేని
  5. దేవుండు
  6. అంతంబు
  7. లేనట్టి
  8. దేవుండు
  9. ఆకార
  10. మేలేని
  1. దేవుండు
  2. నిత్యంబు
  3. తెజోమ
  4. యంభైన ప్ర
  5. కాశించు
  6. దేవుండు
  7. లోకాలు
  8. లేనప్డు
  9. నూహింప
  10. యోగ్యంబు
  1. గా నుండు
  2. నేదైన
  3. లే న ప్డు
  4. తానొక్క
  5. డే యుండె
  6. ఆదేవు
  7. డేలాటి
  8. వాడన్న
  9. ప్రేమా స్వ
  10. రూపుండు

Page 2


  1. సర్వంబు
  2. లోజేరు
  3. మార్గంబు
  4. నెచ్చోట
  5. నందైన
  6. నేనాటి
  7. కైనన్ ప్ర
  8. దర్శించు
  9. దేవుండు
  10. ఆలాటి
  11. ప్రేమంబు
  1. గానున్న
  2. దేవుండు
  3. పాపంబు
  4. లోబడ్డ
  5. వారిన్ గ
  6. టాక్షించు
  7. దేవుండు
  8. పాపంబు
  9. లేమైన
  10. లేనట్టి
  1. దేవుండు
  2. శుద్ధి ప్ర
  3. కాశుండు
  4. రవ్వంత
  5. యైనన్ క
  6. కళంకంబు
  7. లేకుండు
  8. నాయంచు
  9. నూహించు
  10. టే పాప
  11. మైయుండు

Page 3


  1. ఈలాటి
  2. శుద్ధుండు
  3. నాలోను
  4. నీలోను
  5. పాపంబు
  6. లేకుండ
  7. సాధించు
  8. దేవుండు
  9. పాపంబు
  10. నున్ దప్ప
  11. సర్వంబు
  1. నిర్మించి
  2. యున్నట్టి
  3. నీతి ప్ర
  4. శాంతుండు
  5. శక్తి ప్ర
  6. భావుండు
  7. సర్వంబు
  8. నిర్మింప
  9. సామర్ధ్య
  10. మున్నట్టి
  11. దేవుండు
  1. సర్వంబు
  2. కాపాడ
  3. సామర్ధ్య
  4. మున్నట్టి
  5. దేవుండు
  6. నిన్నైన
  7. నన్నైన
  8. రక్షింప
  9. సామర్ధ్య
  10. మున్నట్టి
  11. దేవుండు

Page 4


  1. ఈమాన
  2. వుల్ గూడి
  3. ప్రార్ధింప
  4. నేదైన
  5. నియ్యన్ స
  6. మర్ధుండు
  7. ఏదైన
  8. చెయ్యన్ స
  9. మర్ధుండు
  10. ముందె స
  11. మస్తంబు
  1. కల్గింప
  2. లేదా? అ
  3. సాధ్యంబు
  4. తాకార్య
  5. ముల్ సైత
  6. మున్ జేయ
  7. శక్తుండు
  8. జ్ఞానా స్వ
  9. రూపుండు
  10. సర్వంబు
  11. ముందెగ్ర
  1. హింపన్ స
  2. మర్ధుండు
  3. ఎవ్వారు
  4. కష్టాలు
  5. వారేమి
  6. యుంజెప్ప
  7. కున్నన్ వి
  8. శాలంబు
  9. గా నన్ని
  10. యున్ ముందె
  11. గ్రాహ్యంబు

Page 5


  1. కష్టాలు
  2. తప్పించు
  3. మోకాను
  4. పాయాలు
  5. ఆముందె
  6. కల్పించె
  7. సుజ్ఞాని
  8. దేవుండు
  9. న్యాయస్థు
  10. డైనట్టి
  1. దేవుండు
  2. అన్యాయ
  3. మింతైన
  4. లేనట్టి
  5. దేవుండు
  6. ఎవ్వారి
  7. కేమేమి
  8. ఎంతెంత
  9. ఎప్డెప్డు
  10. నియ్యంగ
  11. న్యాయంబొ
  1. తానే గ్ర
  2. చున్ అ
  3. దేరీతి
  4. ధర్మంబు
  5. చేయున్ ఫ
  6. లంబిచ్చు
  7. సర్వాంశ
  8. ముల్ న్యాయ
  9. మౌ రీతి
  10. గా చూచు

Page 6


  1. సర్వత్ర
  2. వ్యాపించి
  3. యున్నట్టి
  4. దేవుండు
  5. కాబట్టి
  6. ఇంట్లోన
  7. మార్గాన
  8. పైగాలి
  9. లో నీటి
  10. పైనం బ్ర
  11. యాణంబు
  1. లోనున్న
  2. నేకాంత
  3. మందున్న
  4. భూగర్భ
  5. మందున్న
  6. వృక్షాగ్ర
  7. మందున్న
  8. దుర్మార్గు
  9. లున్ జంతు
  10. జాలంబు
  11. లున్ సర్వ
  1. వర్గంబు
  2. నా యొద్ద
  3. నున్నన్ భ
  4. యంభేమి
  5. యున్ లేదు
  6. ఇప్డైన
  7. ఎప్డైన
  8. ఇందైన
  9. ఎందైన
  10. నేనమ్మ
  11. యోగ్యుండు

Page 7


  1. ఎవ్వారి
  2. యాధార
  3. మేమైన
  4. లేకుండ
  5. తానే స్వ
  6. తంత్రంబు
  7. గా నెప్డు
  8. జీవించు
  9. దేవుండు
  1. లోకాలు
  2. కల్గించి
  3. తర్వాత
  4. ఈ మాన
  5. వాళిన్ సృ
  6. జింపంగ
  7. ఆనాడె
  8. ఆలోచన
  9. నల్ చేయు
  10. చుండెన్ స
  1. కాలంబు
  2. రాగానే
  3. అట్లే సృ
  4. జించెన్ స
  5. మస్తంబు
  6. నాకో స
  7. మైచేసె
  8. నీకోస
  9. మైచేసె

Page 8


  1. ఆదేవు
  2. డెంతో ద
  3. యారూపు
  4. డే చూడు
  5. డీ యాయ
  6. నన్ గొల్వు
  7. డీ నమ్ము
  8. డీ భక్తి
  9. తో మ్రొక్కు
  10. డీ నిత్య
  1. కాలంబు
  2. దేవుండు
  3. దూతాళి
  4. బుట్టించె
  5. ఆ దూత
  6. లాత్మ స్వ
  7. రూపుల్ మ
  8. హాశక్తి
  9. దారుల్ ప
  10. విత్రుల్ ని
  1. రాకారు
  2. లై యుండి
  3. సర్వత్ర
  4. సంచార
  5. ముల్ జేతు
  6. రాశ్చర్య
  7. కార్యంబు
  8. లెన్నైన
  9. వేగంబు
  10. గాజేసి

Page 9


  1. స త్యోప
  2. కార్యంబు
  3. గావింత్రు
  4. నీవన్న
  5. నే నన్న
  6. ప్రాణంబు
  7. ఆ మేలు
  8. నున్ గౌర
  9. వించండి
  10. వారేగ
  1. దయ్యాలు
  2. రాకుండా
  3. కాపాడు
  4. వారైరి
  5. కీడేమి
  6. రానియ్య
  7. రెన్నెన్ని
  8. గండాలు
  9. దాటించు
  1. చున్నారు
  2. నిద్రించు
  3. చుండంగ
  4. వారేగ
  5. చెంతన్ ని
  6. వాసంబు
  7. గానిల్చి
  8. కాపాడు
  9. చున్నారు
  10. వారేగ

Page 10


  1. సంతోష
  2. కార్యల
  3. లో గూడు
  4. చున్నారు
  5. కష్టాల
  6. లో గూడ
  7. సాయంబు
  8. గావించు
  9. చున్నారు
  10. దేవుండు
  11. వింపించు
  1. వార్తల్ ప్ర
  2. పంచాని
  3. కందించు
  4. చున్నారు
  5. ఎంతైన
  6. దూరంబు
  7. కానిండు
  8. ఒక్కేక్ష
  9. ణంబైన
  10. వేగంబు
  11. గా వెళ్ళు
  12. చున్నారు
  1. స్వర్గీయ
  2. లోకాన
  3. దేవాది
  4. దేవుల్ స్తు
  5. తింత్రేప్డు
  6. ఆస్తోత్ర
  7. గీతాలు
  8. రమ్యంబు
  9. గా నుండు
  10. వర్ణింప
  11. నే లేము

Page 11


  1. ఈలోక
  2. ముందున్న
  3. ఏ భాష
  4. యున్ జాల
  5. దాస్తోత్ర
  6. ముల్ జెప్ప
  7. నై యున్న
  8. ఈ సృష్టి
  9. నిర్మాణ
  10. కుల డొందు
  11. సత్కీర్తి .
  1. సైతాను
  2. చారిత్ర
  3. యున్ ఆల
  4. కించండి
  5. ఆదూత
  6. లందున్న
  7. దూతాళి
  8. లో నిక్క
  9. డే దూత
  10. దేవున్ వి
  11. సర్జించి
  1. భిన్నంబు
  2. గా నడ్చు
  3. చున్ గొంద
  4. రిన్ జట్టు
  5. గాజేర్చి
  6. వేరాయె
  7. కాబట్టి
  8. ఆ వెల్గు
  9. లోనుండ
  10. వీలేమి
  11. లేదాయే

Page 12


  1. వారంద
  2. రేకంబు
  3. గా నొక్క
  4. రాజ్యంబు
  5. గానైరి
  6. ఆయంధ
  7. కారంపు
  8. రాజ్యంబు
  9. లోకాన
  10. వ్యాపించె
  11. సాతాను
  1. సైన్యంబు
  2. లో వారె
  3. దయ్యాలు
  4. దేవుండు
  5. తన్ భక్తు
  6. లుం జేయు
  7. కార్యాలు
  8. నాశంబు
  9. గావించు
  10. టే వారి
  11. యుద్యోగ
  1. ధర్మంబు
  2. సాతాను
  3. దయ్యాలు
  4. వింపించు
  5. నాలోచ
  6. నల్ విన్న
  7. నిత్యాగ్ని
  8. గుండంబు
  9. పాల్కాగ
  10. నా శంబె
  11. నా శంబె

Page 13


  1. వీరెన్ని
  2. యోకోట్లు
  3. దేవుండు
  4. ప్రేమాస్వ
  5. రూపుండు
  6. కాడంచు
  7. దుర్భోధ
  8. కల్పింత్రు
  9. జాగ్రత్త
  10. జాగ్రత్త.
  11. భూవాసు
  1. లానంద
  2. సౌఖ్యంబు
  3. లొందన్ ప్ర
  4. కాశించు
  5. సూర్యుండు
  6. చంద్రుడు
  7. నక్షత్ర
  8. జాలంబు
  9. జన్మింప
  10. గా జేసె
  1. దేవుండు
  2. ఆహార
  3. మందింప
  4. పండ్లుండు
  5. వృక్షాలు
  6. మొల్పంచె
  7. దాహంబు
  8. శాంతింప
  9. నీళ్ళు ద్భ
  10. వింపంగ
  11. జేసెన్ గ

Page 14


  1. నేత్రోత్స
  2. వంబుండ
  3. ఈనేల
  4. పైనెల్ల
  5. గడ్డిన్ వి
  6. శాలంబు
  7. గా బర్చె
  8. ప్రాణాని
  9. కాధార
  10. మైపీల్చు
  1. చున్ హాయి
  2. గా నుండు
  3. గాలిన్ జ
  4. నింపంగ
  5. జేసెన్ స్తు
  6. తుల్ తండ్రి
  7. కిన్ నిత్య
  8. మౌకీర్తి,
  9. గానంబు
  10. విన్ పించు
  1. పక్ష్యాదు
  2. లన్ జేసె
  3. ఈప్రక్క
  4. కా ప్రక్క
  5. క్రీడన్ వి
  6. నోదంబు
  7. గా గాను
  8. పింపంగ
  9. మత్స్యాదు
  10. లన్ చేసె

Page 15


  1. ఆ వెన్క
  2. దేవుండు
  3. దేవాస్వ
  4. భావంబు
  5. తో పూరు
  6. షున జేయ
  7. గా నాత
  8. డన్నింట
  9. దేవాస్వ
  10. రూపుండె
  1. యాయెన్ శ
  2. రీరంబు
  3. నున్ బొందె
  4. జీవాత్మ
  5. యున్ బొందె
  6. రా బోవు
  7. జీవంబు
  8. యోజించు
  9. దేవుండు
  10. ఆ పిమ్మ
  1. టన్ స్త్రీని
  2. జేయంగ
  3. వీరిద్ద
  4. రున్ తండ్రి
  5. యైనట్టి
  6. ఆదేవు
  7. నిన్ జేరి
  8. ఆనంద
  9. సంపూర్ణ్రు
  10. లై యుండ

Page 16


  1. దేవుండు
  2. కాన్పింప
  3. గా జూచు
  4. వారైరి
  5. ఈముగ్గు
  6. రిన్ భావ
  7. మందొక్క
  8. రైయుండి
  9. జీవించు
  10. చుండంగ
  11. సైతాను
  1. దైర్యంబు
  2. గా దర్శ
  3. నంబిచ్చి
  4. దైవాజ్ఞ
  5. కున్ భిన్న
  6. మైనట్టి
  7. మే లేవి
  8. యో కొన్ని
  9. మోసంపు
  10. వాక్యాలు
  11. చెప్పంగ
  12. చెప్పంగ
  1. స్త్రీయైన
  2. హవ్వమ్మ
  3. ఆ మాట
  4. లున్ నమ్మి
  5. దైవాజ్ఞ
  6. మీరంగ
  7. తన్ భర్త
  8. యైనట్టి
  9. ఆదాము
  10. నా రీతి
  11. గా మీరె

Page 17


  1. వా రిద్ద
  2. రీ రితి
  3. పాపంబు
  4. నంకూలి
  5. పోవంగ
  6. దేవుండు
  7. గద్దించె
  8. మన్నించి
  9. పాపంబు
  10. లోనుండి
  1. రక్షించు
  2. కర్తన్ ప్ర
  3. పంచంబు
  4. పైకేను
  5. పంపింతు
  6. నన్ గొప్ప
  7. రక్షణ్య
  8. వాగ్దాన
  9. మియ్యంగ
  10. నారక్ష
  1. కై చూచి
  2. యున్నారు .
  3. ఆ దంప
  4. తుల్ సంత
  5. తిన్ బొంద
  6. గా సంఖ్య
  7. సర్వత్ర
  8. వ్యాపింప
  9. నీలోక
  10. మిట్లాయె

Page 18


  1. లోకస్తు
  2. లాత్రాణ
  3. కర్తార్ద
  4. కైచూచు
  5. చున్నారు
  6. రాలేదు
  7. రాలేదు
  8. సర్వ ప్ర
  9. పంచాన
  10. నున్నట్టి
  11. రాష్ట్రాల
  1. లోయూద
  2. రాష్ట్రంబు
  3. నేర్పర్చె
  4. దేవుండు
  5. ఆయూద
  6. రాష్ట్రంబు
  7. లో రక్ష
  8. కుండు ద్భ
  9. వింపంగ
  10. నేర్పాటు
  11. గా వించె
  1. ఆ యూద
  2. వంశాన
  3. ముందుగా
  4. దైవాంశ
  5. ముల్ నేర్పి
  6. సర్వ ప్ర
  7. పంచాన
  8. కున్ వార్త
  9. యందించు
  10. నేర్పాటు
  11. గావించె

Page 19


  1. ఆపైన
  2. ఆ కర్త
  3. రాడాయె
  4. వారెంత
  5. యోచూచు
  6. చున్నారు
  7. దేవుండు
  8. వాగ్తత్ద
  9. మున్ జెప్పు
  10. చున్ వచ్చె
  11. వాగ్దత్త
  1. మున్ నమ్ము
  2. వారంద
  3. రున్ మోక్ష
  4. రాజ్యంబు
  5. పోవంగ
  6. నేమాయె
  7. నో ఆల
  8. కించండి
  9. హా నాల్గు
  10. వేలాయె
  11. ఇన్నేండ్ల
  1. కారక్ష
  2. కుండుద్భ
  3. వంబాయె
  4. బెత్లేము
  5. గ్రామాన
  6. కన్యోద
  7. రంబాన
  8. దైవ ప్ర
  9. భా వాన
  10. ఎంతో వి
  11. చిత్రంబె

Page 20


  1. ఈ చిత్ర
  2. జన్మంబు
  3. దూతాళి
  4. కేవింత
  5. గా తోచె
  6. ఆ బాలు
  7. నింగన్న
  8. మర్యమ్మ
  9. ఎంతొ ప
  10. విత్రాంగి
  1. దేవుండు
  2. ఇట్లావ
  3. తారంబు
  4. తాబొందె
  5. ఆ కర్త
  6. యే యూదు
  7. లందుద్భ
  8. వంబాయె
  9. నో యాయె
  10. హోదీయ
  11. లైనట్టి
  1. వారీ స
  2. మాచార
  3. మున్ దూత
  4. చెప్పంగ
  5. విన్నారు
  6. వేగంబు
  7. నన్ వెళ్ళి
  8. ఆ బాలు
  9. దర్శించి
  10. యున్నారు

Page 21


  1. ఆ బాల
  2. నామంబు
  3. శ్రీ యేసు
  4. సృష్టాధి
  5. లో దంప
  6. తుల్ పాపు
  7. లై పోగ
  8. దేవుండు
  9. పైలోక
  10. మేగెన్ గ
  1. దాయాయ
  2. నన్ జూడ
  3. వాంచించె
  4. లోకంబు
  5. ఆ కోర్కె
  6. శ్రీ యేసు
  7. జన్మాన
  8. సిద్ధించె
  9. దేవుండు
  1. దేవుండు
  2. గావచ్చి
  3. నట్టైన
  4. తత్కాంతి
  5. చేభస్మ
  6. మైపోదు
  7. రీమాన
  8. వుల్ మాన
  9. వుండాయె
  10. దేవుండు

Page 22


  1. ఇప్డాయ
  2. నన్ న్మాన
  3. వుల్ జూడ
  4. వీలౌను
  5. ఆ వెన్క
  6. కొన్నాళ్ళ
  7. కాకాశ
  8. నక్షత్ర
  9. ముంజూచి
  10. ఆవార్త
  11. నున్ దూర
  1. దేశస్తు
  2. లౌ జ్ఞాను
  3. లూహించు
  4. కొన్నారు
  5. ఆ చుక్క
  6. నడ్పించు
  7. మార్గంబు
  8. నన్ వెళ్ళి
  9. ఆ బాలు
  10. నిన్ జూచి
  11. పూజించి
  12. యున్నారు
  1. ఆ బాలు
  2. నిన్ రాజు
  3. చంపింప
  4. నై యుండ
  5. దైవాజ్ఞ
  6. చే వారు
  7. వేరొక్క
  8. మార్గాన
  9. స్వస్థాన
  10. ముంజేరు
  11. కొన్నారు

Page 23


  1. ప్రాగ్దేశ
  2. జ్యొతిష్కు
  3. లే వీరు
  4. వీరంత
  5. టన్ సంఖ్య
  6. లో వృద్ది
  7. యై ఇండి
  8. యాలోను
  9. నున్నారు
  10. వీరె ఋ
  11. షుల్ ఇండి
  1. యాకొండ
  2. లందున్ నీ
  3. వాసంబు
  4. గానుండి
  5. శ్రీయేసు
  6. ఈసారి
  7. రానున్న
  8. కాలంబు
  9. సామీప్య
  10. మైయున్న
  1. దంచున్ ని
  2. రీక్షించు
  3. చున్నారు
  4. ధ్యానంబు
  5. లో వీరి
  6. కీ సంగ
  7. తిన దేవు
  8. డే బైలు
  9. పర్చెన్ స్తు
  10. తుల్ నిత్య
  11. స్తోత్రంబు

Page 24


  1. స్తోత్రంబు
  2. శ్రీ సుంద్ర
  3. సింగ్ సాధు
  4. ఋష్యాదు
  5. లన్ జూచి
  6. మాట్లాడి
  7. గ్రంధంబు
  8. లో వ్రాసి
  9. యున్నారు
  10. శ్రీయేసు
  11. బాలుండు
  1. నజ్రేతు
  2. గ్రామంబు
  3. లో బెర్గి
  4. లోకంబున్
  5. పాపంబు
  6. లోవేసి
  7. యున్నట్టి
  8. సైతాను
  9. చూపించి
  10. యున్నట్టి
  1. పాపాల
  2. లో జిక్క
  3. కుండన్ జ
  4. యంబోందె
  5. సాతాను
  6. పైయేసు
  7. గెల్పొంద
  8. లేకున్న
  9. లోకంబు
  10. తానెట్లు
  11. రక్షించు

Page 25


  1. శ్రీ యేసు
  2. తర్వాత
  3. సద్భోధ
  4. లన్ జేసి
  5. పాపాత్ము
  6. లన దేవున్
  7. తో జేర్ప
  8. సంచార
  9. ముల్ జేసి
  1. దేవుండు
  2. మీ తండ్రి
  3. యన్ బోధ
  4. విన్పించె
  5. తత్పూర్వ
  6. మెట్లుండె
  7. నో యాల
  8. కించండి
  9. దేవుండు
  10. పాపాత్ము
  1. లన్ నిత్య
  2. మౌనగ్ని
  3. లో వేసి
  4. శిక్షించు
  5. నాశంబు
  6. గావించు
  7. నంచున్ న
  8. రుల్ నమ్మి
  9. యున్నారు

Page 26


  1. ఈ భీతి
  2. శ్రీ యేసు
  3. దివ్యోప
  4. దేశంబు
  5. చే నంత
  6. రించెన్ న
  7. రుల్ దేవ
  8. సానిద్య
  9. ముంజేర
  10. వీలాయె
  1. తొలుత
  2. నే దేవ
  3. రాజ్యంబు
  4. కోసంబు
  5. చూడండి
  6. అప్డన్ని
  7. యున్ మీకు
  8. లభ్యంబ
  9. టంచున్ ప్ర
  10. సంగించె

Page 27


  1. శ్రీయేసు
  2. క్రీస్తు ప్ర
  3. భుండంత
  4. విన్నించు
  5. సత్ బోధ
  6. నల్ ధోర
  7. ణిన్ జూడ
  8. దేవుండె
  1. సర్వాధి
  2. కారంబు
  3. తోబల్కు
  4. చున్నాడ
  5. టంచున్ గ్ర
  6. హింపంగ
  7. వచ్చున్ గ
  1. దా నిత్య
  2. స్తోత్రంబు
  3. స్తొత్రంబు
  4. ఈ రీతి
  5. నే మాన
  6. వుండైన
  7. బోధింప
  8. నే లేదు

Page 28


  1. మార్గంబు
  2. సత్యంబు
  3. జీవంబు
  4. తానేయ
  5. టంచున్ ప్ర
  6. శంసించె
  7. ఆయాస
  8. మున్ బొంది
  9. భారంబు
  1. నున్ మోయు
  2. చున్నట్టి
  3. యోసర్వ
  4. శారీరు
  5. లార ప్ర
  6. శాంతిన్ ప్ర
  7. సాదింతు
  8. నాయొద్ద
  9. కున్ రండి
  10. నావల్ల
  1. నేర్పొందు
  2. డీ నాక
  3. డన్ జేరు
  4. వారిన్ వి
  5. సర్జింప
  6. కుండున్ అ
  7. టంచొక్క
  8. ఆహ్వాన
  9. మున్ బంపె

Page 29


  1. శ్రీ యేసు
  2. పాపాత్ము
  3. లే విందు
  4. కున్ బిల్వ
  5. గా వెళ్ళి
  6. కూర్చుడి
  7. సంభాష
  1. ణంబెత్తి
  2. దేవుండు
  3. పాపాత్ము
  4. లన్ జేర
  5. గా జేర్చు
  6. కొన్నట్టి
  7. దేవుండె
  8. యన్ బోధ
  1. దివ్యో ప్ర
  2. మా నాల
  3. మూలంబు
  4. గా జేసె
  5. దేవుండు
  6. ఏ లక్ష
  7. ణాగల్గి
  8. యున్నాడు

Page 30


  1. పాపాత్ము
  2. లన్ ఎట్లు
  3. చూచున్ స
  4. హించున్ క్ష
  5. మించున్ వ
  6. రాలిచ్చు
  7. గద్ధించు
  8. నంచున్ ప్ర
  9. జల్ ప్రశ్న
  10. వేయంగ
  1. విన్నాడు
  2. దేవుండు
  3. శ్రీ యేసె
  4. ప్రత్యుత్త
  5. రంబాయె
  6. ఎంతో ప
  7. విత్రంబు
  8. గా నడ్చి
  9. మేళ్ళెన్ని
  10. యొ జేసి
  11. తా దేవు
  1. డైనట్లు
  2. చూపించె,
  3. ఓ శిష్య
  4. వర్గంబ
  5. మోక్షంబు
  6. లోకేగి
  7. మీకై స్థ
  8. లంబేను
  9. సిద్ధంబు
  10. గా జేసి

Page 31


  1. నే వచ్చి
  2. మిమ్మెల్ల
  3. కొంపోదు
  4. నేనుండు
  5. స్థానంబె
  6. మీరుండు
  7. స్థానంబు
  8. నే వెళ్ళి
  9. శుద్ధాత్మ
  10. నంపింతు
  11. ఆయాత్మ
  12. మీకెప్డు
  13. నా బోధ
  14. నాంశాలు
  15. బోధించి
  16. సత్యంబు
  1. లోకెల్ల
  2. నడ్పించు
  3. నంచున్ ప్ర
  4. సంగంబు
  5. వింపించు
  6. దయ్యాలు
  7. పీడించు
  8. చున్నట్టి
  9. వారల్ త
  10. టస్తింప
  11. దుష్టాత్మ
  12. లన్ వెళ్ళ్
  13. గొట్టెన్ వి
  14. రామంబు
  15. లేకుండ
  16. రోగిష్టు
  1. లత్త్యాశ
  2. తో రాగ
  3. వారంద
  4. రిన్ మందు
  5. లేకుండ
  6. నే బాగు
  7. చేసెన్ మృ
  8. తింబొంది
  9. యున్నట్టి
  10. వారి స
  11. జీవాత్ము
  12. లన్ జేసి
  13. లేపెన్ మ
  14. హత్కార్య
  15. ముల్ చాల
  16. గావించి

Page 32


  1. తాదేవు
  2. డైనట్టు
  3. దృష్టాంత
  4. ముల్ లెక్క
  5. లేనట్టి
  6. చోద్యాలు
  7. చూపెన్ లి
  8. ఖింపంగ
  9. గ్రంధాల
  10. కున్ లోక
  1. మే పట్ట
  2. దన్నాడు
  3. శిష్యుండు,
  4. శ్రీయేసు
  5. ప్రార్థించు
  6. చుండంగ
  7. రోమీయు
  8. లున్ యూదు
  9. లున్ గుంపు
  10. గా గూడి
  1. బంధించి
  2. దండెత్తి
  3. పంచాయి
  4. తీ లోకి
  5. కొంపోయి
  6. తర్వాత
  7. రోమా ప్ర
  8. భుత్వాధి
  9. కారిన్ స
  10. మీపించి

Page 33


  1. వ్యాజ్యంబు
  2. తేగా ప్ర
  3. భుత్వంబు
  4. నేరంబు
  5. నేమాత్ర
  6. మున్ ఎంచ
  7. లేదాయే,
  8. తాదేవు
  9. డైనట్టు
  10. గాబల్కు
  1. నేరంబు
  2. రోమీయు
  3. నేత్రాల
  4. కేమత్ర
  5. మున్ నేర
  6. మే కాద
  7. టంచు ప్ర
  8. దేశాధి
  9. కారే వ
  10. చింపంగ
  1. మాశాస్త్ర
  2. మున్ బట్టి
  3. నేరంబె
  4. యుంచున్ యె
  5. హూదీయు
  6. లెంతో వి
  7. వాదంబు
  8. చేయంగ
  9. ఇష్టంబు
  10. లేనట్టి

Page 34


  1. దాశాధి
  2. కారే స
  3. రేయంచు
  4. శ్రీ యేసు
  5. నున్ జంప
  6. తాసమ్మ
  7. తించెన్ మ
  8. దిన్ యూదు
  9. లెంతంగ
  10. హర్షించి
  1. శ్రీ యేసు
  2. పై భార
  3. మౌ శిల్వ
  4. స్తంభంబు
  5. నున్ మోపి
  6. ఊరంత
  7. యున్ ద్రిప్పి
  8. హింసించి
  9. యున్నారు
  10. దేహంబు
  11. గాయంబు
  1. లున్ మోము
  2. పై నుమ్మి
  3. యున్ చెంప
  4. పై గొట్టు
  5. టల్ వెక్కి
  6. రింతల్ ప్ర
  7. మాదంబు
  8. గా ద్రోయు
  9. టల్ తిట్టు
  10. టల్ గల్గె

Page 35


  1. వారంత
  2. ఆ బర్వు
  3. తో కొండ
  4. యెక్కించి
  5. స్తంభంబు
  6. నున్ నేల
  7. పై బర్చి
  8. అద్దాని
  9. పై యేసు
  10. నున్ వీపు
  11. నంటంగ
  12. నే దాపి
  1. పాదంబు
  2. లన్ జేతు
  3. లన్ మేకు
  4. లన్ గృచ్చి
  5. గొట్టన్ బ్ర
  6. వాహంబు
  7. గా నొంటి
  8. రక్తంబు
  9. గారెన్ మ
  10. హా వేద
  11. నల్ గల్గ
  12. చుట్టున్ ద
  1. చుట్టున్
  2. ఉన్నట్టి
  3. కీడౌ కి
  4. రీటంబు
  5. శ్రీ యేసు
  6. మూర్థంబు
  7. పైగట్టి
  8. గా నొక్క
  9. గా రక్త
  10. మెంతో ప్ర
  11. వాహంబు
  12. గా గారె

Page 36


  1. బల్లెంబు
  2. తో ప్రక్క
  3. లో బొడ్వ
  4. రక్తోద
  5. కంబుల్ ప్ర
  6. వాహంబు
  7. గా గారె
  8. బుల్లెంబు
  9. హా యెంత
  10. ఘోరంబు
  11. ఈరక్త
  1. మే పాపి
  2. పాపాల
  3. నెల్లన్ ప
  4. విత్రంబు
  5. గా శుద్ధి
  6. జేయున్ స
  7. మస్తంబు
  8. బాగౌను
  9. ఈరక్త
  10. మున్ నీవు
  1. ధ్యానించు
  2. చుండంగ
  3. ఏ నాటి
  4. కీడైన
  5. నిర్మూల
  6. మై పోవు
  7. దయ్యాలు
  8. దూరంబు
  9. గా పారి
  10. పోవున్ మ
  11. హా శక్తి

Page 37


  1. యీ రక్త
  2. మందున్న
  3. దన్ బోధ
  4. నమ్మండి,
  5. నీకోస
  6. మై యేసు
  7. రక్తంబు
  8. చిందించె
  9. నా కోస
  10. మై యేసు
  11. రక్తంబు
  1. చిందించె
  2. నన్ గొప్ప
  3. వృత్తాంత
  4. మే పాపి
  5. కుజ్జీవ
  6. మౌ సాధ
  7. నంబౌను
  8. నీ పాప
  9. మీ రీతి
  10. గా యేసు
  11. నున్ శిల్వ
  12. నెక్కించి
  1. రక్తంబు
  2. గార్పించె,
  3. నీ మీద
  4. నున్నట్టి
  5. ప్రేమంబు
  6. చే యేసు
  7. ఇన్నిన్ని
  8. కష్టంబు
  9. లోర్చెన్ స్తు
  10. తుల్ జేయ
  11. యుక్తంబు

Page 38


  1. స్తోత్రంబు
  2. స్తోత్రంబు
  3. స్తోత్రంబు,
  4. శ్రీ యేసు
  5. పాణంబు
  6. గోల్పోయె
  7. ఈ చావు
  8. లోకంబు
  9. లో లేని
  10. సర్వప్ర
  1. పంచార్ధ
  2. మౌ యాజ్ఞ
  3. మై యొప్పె
  4. నీపాప
  5. శిక్షాదు
  6. లానాడె
  7. తీరెన్ మ
  8. హాయజ్ఞ
  9. కాలాన
  10. పశ్వాదు
  11. లన్ జేయ
  1. యజ్ఞంబు
  2. లానాటి
  3. తోనంత
  4. మైపోయె
  5. శ్రీయేసు
  6. చావొంద
  7. దేశంబు
  8. పై నంధ
  9. కారంబు
  10. గ్రమ్మంగ

Page 39


  1. ఈ నేల
  2. కంపింప
  3. గా బండ
  4. లే బద్ద
  5. లాయన్ స
  6. మాధుల్ వి
  7. శాలంబు
  8. గా వీడి
  9. పోవన్ ప
  10. విత్రుల్ శ
  11. రీరంబు
  12. తో వచ్చి
  1. పట్నంబు
  2. నందు ప్ర
  3. వేసించి
  4. ప్రత్యక్ష
  5. మైనారు
  6. నా తండ్రి
  7. నా కోస
  8. మీబాధ
  9. లొందంగ
  10. నా తండ్రి
  11. సత్యంబు
  12. లోకాని
  13. కే జెప్పు
  1. చుండన్ శ్ర
  2. మల్ రాగ
  3. నేనేల
  4. నోర్చంగ
  5. రాదో య
  6. టంచున్ స
  7. హింసొంది
  8. భక్తుండు
  9. విశ్వాస
  10. ధీరుడు
  11. గా సిద్ధ
  12. మౌ తీరు

Page 40


  1. శ్రీ యేసు
  2. భూస్థాప
  3. నంబాయే,
  4. మున్నాళ్ళ
  5. లో యేసు
  6. ప్రాణంబు
  7. తో బైకి
  8. తానెస్వ
  9. తంత్రంబు
  10. గా వేగ
  1. రాగల్గె
  2. చావొంది
  3. యున్నందు
  4. చే కీడు
  5. పోగొట్టి
  6. ప్రాణంబు
  7. తో వచ్చి
  8. యున్నందు
  9. చే మేలు
  10. లన్ దెచ్చె
  1. కాబట్టి
  2. లోకైక
  3. రక్షణ్య
  4. కర్తాయె
  5. శ్రీయేసు
  6. తా మాన
  7. వుండౌట
  8. చే చచ్చి
  9. పో గల్గె
  10. దేవుండు

Page 41


  1. కాబట్టి
  2. ప్రాణంబు
  3. తో పైకి
  4. రాగల్గె
  5. యేసే జ
  6. యంబొందె
  7. సైతాను
  8. పై గెల్పు
  9. పాపాత్ము
  10. లన్ బట్టి
  11. యున్నట్టి
  12. దయ్యాలు
  1. నున్ వెళ్ళ
  2. గొట్టెంగ
  3. దా యిట్లు
  4. దయ్యాల
  5. పైగెల్పు
  6. ఏ పాప
  7. మందైన
  8. తా లేని
  9. వాడాయె
  10. పాపాత్ము
  11. లని తానె
  12. మన్నించె
  1. ఈరీతి
  2. పాపాల
  3. పైగెల్పు
  4. రోగిష్టు
  5. లన్ బాగు
  6. చేసెన్ గ
  7. దా యిట్లు
  8. రోగాల
  9. పైగెల్పు
  10. దుష్టుల్ శ్ర
  11. మల్ బెట్ట
  12. మన్నించి

Page 42


  1. శాంతంబు
  2. గా నోర్చి
  3. దీవించె
  4. ఈ రీతి
  5. గా శత్రు
  6. సంఘంబు
  7. పై గెల్పు
  8. ప్రాణంబు
  9. పోగొట్టు
  10. కొన్నట్టి
  11. వారిన్ సు
  1. జీవంబు
  2. తోలేపె
  3. ఈరీతి
  4. గా చావు
  5. పైగెల్పు
  6. రోమాప్ర
  7. భుత్వంబు
  8. వారున్ స్వ
  9. కీయ ప్ర
  10. జా సభ్యు
  11. లౌ యూదు
  1. లున్ గూడి
  2. చంప
  3. భూస్థాప
  4. నంభైస
  5. మాధిన్ వి
  6. దల్చెన్ ప్ర
  7. తాపంబు
  8. తో లేచె
  9. నీ రీతి
  10. గా చావు
  11. పై గెల్పు,

Page 43


  1. తత్పూర్వ
  2. మే చచ్చి
  3. హేడెస్సు
  4. అన్ బోధ
  5. పాతాళ
  6. లోకంబు
  7. లోనున్న
  8. వారిన్ స
  9. మీపించి
  10. బోధించి
  11. తానే స్వ
  1. తంత్రంబు
  2. గా వచ్చె
  3. నీరీతి
  4. హేడెస్సు
  5. పైగెల్పు
  6. శ్రీయేసు
  7. క్రీస్తే జ
  8. యంబొందె
  9. జైజై ప్ర
  10. ణుతుల్ స్తు
  1. తుల్ స్తోత్ర
  2. గీతాలు
  3. లోకాలు
  4. ఉన్నంత
  5. కాలంబు
  6. శ్రీయేసు
  7. గెల్పించు
  8. కొన్నట్టి
  9. వారెల్ల
  10. ఉన్నంత
  11. కాలంబు

Page 44


  1. శ్రీక్రీస్తు
  2. రక్షించు
  3. కొన్నట్టి
  4. వారెల్ల
  5. ఉన్నంత
  6. కాలంబు
  7. స్తోత్రాలు
  8. స్తోత్రాలు
  9. స్తోత్రాలు
  10. శ్రీయేసు
  1. ఆ గోతి
  2. లోనుండి
  3. లేవంగ
  4. ఆనంద
  5. మగ్నుండు
  6. నైనట్టి
  7. సాతాను
  8. నోరావ
  9. ళించెన్ గ
  10. దయ్యాలు
  11. నోరావ
  1. ళించెంగ
  2. పాపాలు
  3. నోరావ
  4. ళించెన్ గా
  5. రోగాలు
  6. నోరావ
  7. ళించెంగ
  8. గుంపెల్ల
  9. నోరావ
  10. ళించెంగ

Page 45


  1. అన్యాయ
  2. మౌ చావు
  3. నోరావ
  4. ళంచెంగ
  5. హేడెస్సు
  6. నోరావ
  7. ళించెంగ
  8. ఇన్నింటి
  9. పైగెల్పు
  10. పొందెన్ గ
  1. దా యేసు
  2. గా కుండ
  3. సర్వ ప్ర
  4. పంచంబు
  5. నున్ జేర్చి
  6. రక్షించు
  7. వారెవ్వ
  8. రున్నారు
  9. నమ్మండి.
  1. విశ్వాస
  2. మే రక్ష
  3. ణన్ గైకొ
  4. నంగల్గు
  5. హస్తంబు
  6. శ్రీయేసు
  7. తాలేచి
  8. ఈ భూమి
  9. పై గొన్న
  10. నాళ్ళుండి

Page 46


  1. తాలేచి
  2. యున్నట్టి
  3. సాదృశ్య
  4. ముల్ జూపి
  5. స్వర్గీయ
  6. రాజ్యోప
  7. దేశాలు
  8. విన్పించె
  9. శ్రీయేసు
  10. శిష్యాళి
  11. నిన్ పిల్చి
  12. ఓశిష్యు
  1. లార ప్ర
  2. పంచంబు
  3. లోనుండి
  4. నేనెళ్ళు
  5. చున్నాను
  6. మీరెల్ల
  7. సర్వ ప్ర
  8. పంచాన
  9. సంచార
  10. ముల్ జేసి
  11. నాసంగ
  1. తుల్ జెప్పు
  2. డీ నమ్ము
  3. వారేమ
  4. హారక్ష
  5. ణన్ బొంద
  6. నౌ నమ్మ
  7. కున్నట్టి
  8. వారే మ
  9. హాశిక్ష
  10. నున్ బొంద
  11. నౌ వెళ్ళు
  12. డీ యంచు

Page 47


  1. దీవించి
  2. స్వర్గంబు
  3. తావెళ్ళె
  4. శిష్యాళి
  5. యానంద
  6. మింతంత
  7. కాదండి,
  8. నేవెళ్ళి
  9. శుద్ధాత్మ
  1. నున్ బంపె
  2. దన్ యంచు
  3. శ్రీయేసు
  4. వింపించి
  5. మోక్షాసు
  6. కుంబోయి
  7. యున్నట్టి
  8. వాగ్ధాన
  9. మున్ నమ్మి
  1. శిష్యుల్ యె
  2. రూష్లేము
  3. పట్నాన
  4. మి త్రాళి
  5. తో గూడి
  6. శుద్ధాత్మ
  7. కై ప్రార్ధ
  8. నల్ చేయు
  9. వారైరి,

Page 48


  1. తర్వాత
  2. దైవాత్మ
  3. పైనుండి
  4. యే కుమ్మ
  5. రింపౌచు
  6. వాలంగ
  7. వారెల్ల
  8. శుద్ధాత్మ
  9. సంపూర్ణు
  10. లైపోగ
  1. శుద్ధాత్మ
  2. బాప్తిస్మ
  3. మున్ బొందు
  4. వారైరి
  5. అప్డే మ
  6. హాశక్తి
  7. నింగల్గి
  8. భాషావ
  9. రంబొంది
  10. అచ్చోట
  11. నానా ప్ర
  1. దేశాల
  2. వారుండ
  3. గా వారి
  4. కిన్ యేసు
  5. చారిత్ర
  6. బోధింప
  7. గా మూడు
  8. వేలౌ ప్ర
  9. జల్ యేసు
  10. నున్ నమ్మి

Page 49


  1. ఆ క్రీస్తు
  2. నామాన
  3. బాప్తీస్మ
  4. మున్ బొంది
  5. యున్నారు
  6. ఈ రీతి
  7. గా క్రీస్తు
  8. బాహాట
  9. సంఘంబు
  10. సంస్థాప
  1. నంబాయె
  2. విశ్వాసు
  3. లీ సంగ
  4. తుల్ బోధ
  5. చేయంగ
  6. చేయంగ
  7. సర్వ ప్ర
  8. దేశాల
  9. లో క్రైస్త
  10. వుల్ లేచి
  1. యున్నారు
  2. ఈ సంఘ
  3. మందున్ మ
  4. తాలన్ని
  5. యున్ జేరు
  6. చున్నట్టి
  7. గా చూచు
  8. చున్నాము
  9. హ్రా దైవ
  10. చిత్తంబు

Page 50


  1. చిత్రంబు
  2. శ్రీ యేసు
  3. నుజంపి
  4. యున్నట్టి
  5. సాతాను
  6. ఆ క్రీస్తు
  7. లోజేరి
  8. యున్నట్టి
  9. సంఘస్థు
  10. లందే వి
  1. తర్కాలు
  2. త్రీవంబు
  3. గా లేచె
  4. ఆ హేతు
  5. వున్ బట్టి
  6. సంఘంబు
  7. లో శాఖ
  8. లెన్నో జ
  9. నింపంగ
  10. సిద్ధాంత
  1. బేధంబు
  2. లున్నన్ వి
  3. భుండైన
  4. క్రీస్తున్ వి
  5. సర్జించు
  6. టే లేదు
  7. ఆ యేసు
  8. నే పూజ
  9. గావించు
  10. చున్నారు.

Page 51


  1. ఎన్నెన్ని
  2. భేదాలు
  3. ఉన్నన్ మ
  4. తంబెంత
  5. యో వృద్ధి
  6. యైపోయె
  7. కాబట్టి
  8. సైతాను
  9. ప్రాముఖ్య
  10. మౌ వాంఛ
  1. సిద్ధింప
  2. నేలేదు
  3. శ్రీయేసు
  4. రాబోవు
  5. చున్నట్టి
  6. యీ అంత్య
  7. కాలాన
  8. శాఖస్తు
  9. లైఖ్యంబు
  10. నున్ వృద్ధి
  1. గావించు
  2. చున్నారు
  3. శ్రీ యేసు
  4. సంఘంబు
  5. గొంపోవ
  6. సంఘాంత్య
  7. కాలాన
  8. గుర్తుల్ గ
  9. లుంగున్ అ
  10. వే వన్న

Page 52


  1. ఆలించు
  2. డీ యూదు
  3. లీ కాల
  4. మందున్ స్వ
  5. దేశంబు
  6. వేవేగ
  7. మేవెళ్ళు
  8. చున్నారు
  9. వార్తా ప
  10. త్రికల్ ప్ర
  1. చారంబు
  2. గావించు
  3. టల్ గాన
  4. వచ్చున్ ప్ర
  5. పంచంబు
  6. ఆందోళ
  7. మందుండు
  8. టన్ గాన
  9. వచ్చున్ ప
  10. విత్రాత్మ
  1. బాప్తిస్మ
  2. కార్యంబు
  3. వ్యాపించు
  4. టన్ జూడ
  5. గానౌను
  6. ఈ గుర్తు
  7. లంజూడ
  8. దైవాత్మ
  9. బాప్తీస్మ
  10. ముంబొది

Page 53


  1. సిద్ధంబు
  2. గానున్న
  3. పక్షాన
  4. శ్రీయేసు
  5. కొంపోవు
  6. కాబట్టి
  7. వేగంబు
  8. గా సిద్ధ
  9. మౌ వేళ
  10. నేడే య
  1. టంచున్ వి
  2. నోదంబు
  3. గానిట్లు
  4. చాటించు
  5. చున్నారు
  6. శ్రీయేసు
  7. ఎప్డైన
  8. రావచ్చు
  9. సిద్ధంబు
  10. గా నుండ
  11. శ్రీయంబు
  1. శ్రీయేసు
  2. మేఘంబు
  3. పైరాగ
  4. చావొంది
  5. యున్నట్టి
  6. విశ్వాస
  7. సంఘంబు
  8. జీవించు
  9. చున్నట్టి
  10. సంఘంబు

Page 54


  1. ఏ పాప
  2. మున్ జేయ
  3. కున్నట్టి
  4. పిల్లల్ ని
  5. మేఘాన
  6. ఆమేఘ
  7. కున్ జేర్చ
  8. గా క్రీస్తు
  9. మోక్షాన
  10. కున్ వేగ
  1. కొంపోవు
  2. స్తోత్రంబు
  3. స్తోత్రంబు
  4. ఎవ్వారు
  5. ఈ సంగ
  6. తుల్ పూర్తి
  7. గా విందు
  8. రో వారు
  9. ఎవ్వారు
  10. ఆవిన్న
  11. వాక్యాలు
  1. నమ్మన్ బ
  2. లం బొంద
  3. గా నేర్తు
  4. రో వారు
  5. ఆ నమ్ము
  6. వాక్యాల
  7. కున్ లొంగి
  8. యుండంగ
  9. సాధింతు
  10. రో వారు

Page 55


  1. ఈ మూడు
  2. నైజాలు
  3. ఉన్నట్టి
  4. వారే ప్ర
  5. సిద్ధంబు
  6. గా సిద్ధ
  7. మై మోక్ష
  8. రాజ్యంబు,
  9. తర్వాత
  10. ఈలోక
  1. మందున్న
  2. శేషించు
  3. వారెంత
  4. యో దఃఖ
  5. ముంబొంది
  6. మన్నించు
  7. మంచున్ మొ
  8. రల్ బెట్ట
  9. గా వారి
  10. నిం గూడ
  1. శ్రీయేసు
  2. కొంపోయి
  3. మోక్షంబు
  4. లో వేరు
  5. చోటన్ ప్ర
  6. వేశంబు
  7. గల్గించు
  8. ఆవెన్క
  9. భూలోక
  10. రాజ్యాలు

Page 56


  1. రారాజు
  2. ఔ అంతి
  3. క్రీస్తన్ వి
  4. రోధిన్ వి
  5. చారింప
  6. నాతండు
  7. సాతాను
  8. లోనున్న
  9. నైజంబు,
  10. సర్వాధి
  11. కారంబు,
  1. జ్ఞానంబు
  2. వాగ్ధాటి
  3. ఆకర్ష
  4. ణోపాయ
  5. మున్ గల్గి
  6. సర్వత్ర
  7. సంచార
  8. ముల్ జేయు
  9. చున్ క్రీస్తు
  10. నున్ నమ్ము
  11. వారిన్ గ
  12. టాక్షంబు
  1. లేకుండ
  2. బాధించు
  3. ఆ బాధ
  4. లే వృద్ధి
  5. యౌచుండు
  6. కాలాను
  7. సారంబు
  8. గా భూమి
  9. యందంత
  10. టన్ ఘోర
  11. మౌ ఘోష,

Page 57


  1. విశ్వాస
  2. నైజంబు
  3. లేనట్టి
  4. వారెల్ల
  5. కష్టాల
  6. పాల్కాగ
  7. కష్టాల
  8. మూలంబు
  9. గా దైవ
  10. సానిధ్య
  1. మున్ జేర
  2. గా వచ్చు
  3. నన్ మంచి
  4. యుద్దేశ
  5. మున్ గల్గి
  6. దేవుండు
  7. కష్టాలు
  8. రానిచ్చె
  9. నైతే వి
  1. రోధిన్ ప
  2. రీక్షింప
  3. నాతండు
  4. శ్రీ యేసు
  5. నున్ నమ్మి
  6. వారిన్ శ్ర
  7. మల్ పాలు
  8. చేయన్ ప్ర
  9. పంచంబు
  10. లో వేరు

Page 58


  1. కష్టాలు
  2. వాటిన్ స
  3. హింపన్ అ
  4. సాధ్యంబు
  5. సైతాను
  6. పక్షంబు
  7. గా నుండ
  8. కున్నట్టి
  9. వారిన్ వి
  1. రోధించి
  2. బాధించు
  3. వేధించు
  4. హింసించు
  5. ఈ రెండు
  6. కష్టాల
  7. కున్నట్టి
  8. భేదంబు
  9. గుర్తింప
  10. గా నౌను
  1. నన్ మంచి
  2. యుద్దేశ
  3. మున్ గల్గి
  4. దేవుండు
  5. కష్టాలు
  6. రానిచ్చె,
  7. ఏడేండ్ల
  8. కష్టాల
  9. కాలాన

Page 59


  1. కోట్లాది
  2. భూవాసు
  3. లెంతో వి
  4. చిత్రంబు
  5. గా మారి
  6. శ్రీ క్రీస్తు
  7. నున్ నమ్మ
  8. గా మోక్ష
  9. భాగ్యంబు
  10. సిద్ధించు
  1. హర్షంబు
  2. హర్షంబు
  3. హర్షంబు,
  4. తర్వాత
  5. పైనుండి
  6. శ్రీ క్రీస్తు
  7. సైన్యంబు
  8. తో వచ్చి
  9. యా యంతి
  1. క్రీస్తు జ
  2. యించున్ వి
  3. నాశాగ్ని
  4. లో వేసి;
  5. ప్రార్థించు
  6. వారిన్ వి
  7. చిత్రంబు
  8. గా దాచి
  9. రక్షించు
  10. హర్షంబు

Page 60


  1. హర్షంబు
  2. హర్షంబు.
  3. ఆ యంతి
  4. క్రీస్తుండు
  5. కాలంబు
  6. లో నుండు
  7. మాయోప
  8. దేశాత్ము
  9. నిన్ మూడు
  10. దయ్యాల
  1. నున్ బట్టి
  2. వెయ్యేండ్లు
  3. దయ్యాల
  4. నున్ క్రీస్తు
  5. గుండంబు
  6. లో వేయు
  7. సైతాను
  8. నన్ బట్టి
  9. వెయ్యేండ్లు
  10. బంధీ గృ
  1. హాసన్ క
  2. టాక్షించి
  3. బంధించు.
  4. తర్వాత
  5. శ్రీ యేసు
  6. వెయ్యేండ్ల
  7. రాజ్యంబు
  8. ప్రారంభ
  9. భూలోక
  10. రాజ్యాలు

Page 61


  1. శ్రీ యేసు
  2. స్వాధీన
  3. మైపోవు
  4. చున్ స్నేహ
  5. భావంబు
  6. మైపోవు
  7. భూవాసు
  8. లున్ జీవ
  9. రానుల్ సు
  1. ఖం బొందు
  2. చున్ స్నేహ
  3. భావంబు
  4. తో నేక
  5. మై యొక్క
  6. చోటన్ ని
  7. వాసంబు
  8. చేయన్ త
  9. టస్థించు
  10. తేలైన
  1. పామైన
  2. ఏజంతు
  3. వైనన్ అ
  4. పాయంబు
  5. లేకుండు,
  6. వేయేండ్లు
  7. సాతాను
  8. పాతాళ
  9. మందుండు

Page 62


  1. కాబట్టి
  2. శోధింప
  3. వీలుండ
  4. నే యుండ
  5. దెచ్చోట
  6. నైనన్ సు
  7. ఖంబుండు,
  8. పాపాలు
  1. దయ్యలు
  2. రోగాలు
  3. పోట్లాట
  4. యుద్ధాలు
  5. ఇబ్బంది
  6. శూన్యంబు,
  7. ఐనన్ ప్ర
  8. జా నైజ
  9. మెంతో వి
  1. సంబౌను
  2. కాఠిన్య
  3. మై యుండు
  4. ఆయుస్సు
  5. దీర్ఘంబు
  6. చావుల్ మ
  7. హా స్వల్ప
  8. మైయుండు

Page 63


  1. భూలోక
  2. మెల్లన్ ప
  3. విత్రంబు
  4. గా నుండు
  5. వృక్షాదు
  6. లెల్లన్ ఫ
  7. లించున్ పొ
  8. లాల్ పంట
  9. సమృద్ధి
  10. సమృద్ధి
  11. సమృద్ధి.
  12. మోక్షంబు
  1. లో నుండి
  2. ఈ భూమి
  3. కిన్ వచ్చి
  4. యున్న ట్టి
  5. భక్తుల్ ప్ర
  6. పంచంబు
  7. లోనున్న
  8. భాషల్ వ
  9. చింపన్ వ
  10. రంబొందు
  11. వారై ప్ర
  1. సంగిత్రు
  2. రూపాంత
  3. రంబౌ శ
  4. రీరంబు
  5. తో నుండి
  6. ఎచ్చోట
  7. కైనన్ ప్ర
  8. యాణంబు
  9. సూక్ష్మబు
  10. గా జేతు
  11. రాశ్చర్య
  12. కార్యంబె,

Page 64


  1. శ్రీ యేసు
  2. చరిత్ర
  3. బోధింత్రు
  4. సద్వార్త
  5. లన్ విన్న
  6. వారెంద
  7. రో నమ్మి
  8. రక్షణ్య
  9. భాగ్యంబు
  1. చే కొండ్రు
  2. స్తోత్రంబు
  3. స్తోత్రంబు
  4. తర్వాత
  5. వెయ్యేండ్లు
  6. వాక్యంబు
  7. విన్నట్టి
  8. వారేమి
  9. తీర్మాన
  1. ముల్ జేసి
  2. కొన్నారు
  3. ఆ మాట
  4. లాలింప
  5. శ్రీ యేసు
  6. సిం హాస
  7. నాసీను
  8. డై తీర్పు
  9. విన్పించు

Page 65


  1. విశ్వాసు
  2. లే గొఱ్ఱె
  3. లంచు అ
  4. విశ్వాసు
  5. లే మేక
  6. లంచు ర
  7. చింపం బ
  8. డెన్ గ్రంధ
  9. వాక్యాన
  10. తర్వాత
  11. శ్రీ యేసు
  1. పాతాళ
  2. మున్ విప్పి
  3. సైతాను
  4. నున్ విడ్చి
  5. పెట్టంగ
  6. పెట్టంగ
  7. నాతండు
  8. ఈ భూమి
  9. పైవాని
  10. పక్షంబు
  11. గా నున్న
  1. వారంద
  2. రిన్ రెండు
  3. సైన్యాలు
  4. గా పోగు
  5. చేయన్ మ
  6. హారౌద్ర
  7. పూర్ణుండు
  8. గా యేసు
  9. పైకేగి
  10. యుద్ధంబు
  11. గావించి

Page 66


  1. సంపూర్తి
  2. గా నోడి
  3. పోవున్; ప్ర
  4. భుండైన
  5. శ్రీ క్రీస్తు
  6. సైతాను
  7. నున్ బట్టి
  8. గుండంబు
  9. లోవేయు
  1. సాతాను
  2. పక్షంబు
  3. గా జేర
  4. నే వారి
  5. నిన్ బట్టి
  6. దేవుండు
  7. సాతాను
  8. నున్ భూమి
  9. పైత్రొక్క
  10. మార్గంబు
  1. న్యా యంబె;
  2. సాతాను
  3. సైన్యంబు
  4. పైనగ్ని
  5. పై నుండి
  6. వచ్చున్ ద
  7. హించున్ మ
  8. హా దుఃఖ
  9. కార్యంబు

Page 67


  1. వెయ్యేండ్ల
  2. లో యేసు
  3. చారిత్ర
  4. విన్నట్టి
  5. వారంద
  6. రున్ మారి
  7. నట్లైన
  8. సాతాను
  9. రాకుండు
  10. పైఅగ్ని
  1. రాకుండు
  2. ఆ వెన్క
  3. లో కాది
  4. లో కాంత
  5. మధ్య స్థ
  6. మందుండి
  7. భూగర్భ
  8. మందింక
  9. నిద్రించు
  1. చున్నట్టి
  2. దుష్టుల్ స
  3. జీవంబు
  4. తో పైకి
  5. రావంగ
  6. శ్రీయేసు
  7. సిం హాస
  8. నంబెక్కి
  9. న్యాయంబు
  10. విన్పించు

Page 68


  1. ఆతీర్పు
  2. విన్నట్టి
  3. వారెంద
  4. రో యేసు
  5. నున్ జూచి
  6. నీ పేరి
  7. టన్ అద్భు
  8. తాల్ చేయ
  9. లేదా? య
  10. టంచున్ వ
  11. చింపంగ
  1. శ్రీ యేసు
  2. మీరెవ్వ
  3. రో లేచి
  4. నా యొద్ద
  5. లేకుండ
  6. గా పొండి
  7. యన్ వాక్కు
  8. విన్పించు
  9. ఎంతో వి
  10. చారంబు
  11. ఎంతో వి
  1. చారంబు
  2. లోకాది
  3. చారిత్ర
  4. లోకాంత
  5. చారిత్ర
  6. విన్నట్టి
  7. దేశీయు
  8. లారా ఇ
  9. కన్ నేను
  10. బోధించు
  11. బోధాళి

Page 69


  1. ఆలించు
  2. డీ; మీరు
  3. సైతాను
  4. లోనున్న
  5. నైజంబు
  6. దేవుండు
  7. కవ్వింప
  8. నే లేదు
  9. నిత్యాగ్ని
  10. గుండంబు
  1. తేలేదు
  2. ఏ అంశ
  3. మందైన
  4. దేవుండు
  5. నేరస్థు
  6. డే కాదు
  7. దేవుండు
  8. స్వాతంత్ర్య
  9. కీడంత
  10. యున్ బోవు,
  11. దేవుండు
  1. శారీరి
  2. యై యేసు
  3. క్రీస్తున్న
  4. మార్గంబు
  5. నున్ నమ్ము
  6. కొన్నన్ వి
  7. షంబంత
  8. యున్ బోవు
  9. మేలంత
  10. యూన్ గూడు

Page 70


  1. భీతాంగ
  2. మున్ చింత
  3. సందేహ
  4. మున్ శాప
  5. మున్ యేసు
  6. పోగొట్టు
  7. నమ్మండి
  8. నమ్మండి,
  9. శ్రీయేసు
  10. సర్యోప
  11. కార్యాలు
  12. గావించి
  13. యున్నాడు
  1. కాబట్టి
  2. ఆ రక్ష
  3. కున్ నమ్మ
  4. వీలుండు
  5. శ్రీదేవ
  6. చిత్తంబు
  7. రక్షణ్య
  8. మార్గంబు
  9. పూర్ణంబు
  10. గా బైబి
  11. లన్ గ్రంధ
  12. మందున్న
  1. దా హేతు
  2. వున్ బట్టి
  3. ధ్యానంబు
  4. తో దాని
  5. లో సంగ
  6. తుల్ నేర్చు
  7. కొన్నట్టు
  8. లైనన్ మ
  9. హా శ్రేయ
  10. మౌజీవ
  11. మబ్బున్ స్తు
  12. తుల్ దేవు
  13. డే పొందు.

Page 71


  1. లోకాది
  2. యందైన
  3. లోకాంత
  4. మందైన
  5. సాతాను
  6. శోధించు
  7. నాడైన
  8. పాపము
  9. బాధించు
  10. నాడైన
  1. ఏకష్ట
  2. మందైన
  3. ఏ సౌఖ్య
  4. మందైన
  5. స్వప్నాదు
  6. లందైన
  7. నీ చావు
  8. లో నంత్య
  9. కాలంబు
  10. లోనైన
  11. ఏడేండ్ల
  1. లోనైన
  2. శ్రీ యేసు
  3. నున్ నమ్మి
  4. ప్రార్ధించు
  5. నట్లైన
  6. మోక్షంబు
  7. మోక్షంబు
  8. నేడేగా
  9. రక్షణ్య
  10. కాలంబు.

Page 72


  1. ఈ సత్ క
  2. ధన్ త్రోసి
  3. వేయన్ ఆ
  4. నర్ధంబు
  5. నష్టంబు
  6. శిక్షార్ధ
  7. మౌ నిత్య
  8. మౌ హాని
  9. వేరొక్క
  10. అంశంబు
  11. నేజెప్పు
  1. నాలించు
  2. డీ యిప్డు
  3. పైనూత్న
  4. యెర్షలేము
  5. మోక్షంబె.
  6. శ్రీ యేసు
  7. రాగానె
  8. అచ్చోట
  9. కే పెండ్లి
  10. సంఘంబు
  11. ఎత్తంబ
  1. డున్ నిత్య
  2. కాలంబు
  3. శ్రీ యేసు
  4. నందుండు
  5. తర్వాత
  6. రక్షణ్య
  7. భాగ్యంబు
  8. గై కొన్న
  9. వారంద
  10. రున్ నిల్చి
  11. జీవింతు

Page 73


  1. మోక్షంబు
  2. లో వేరు
  3. సంస్థాన
  4. మందట్టి
  5. వారుండ
  6. నేర్పాటు
  7. ఇచ్చోట
  8. మోక్షంబె.
  9. ఆ వెన్క
  10. ఈ భూమి
  1. మోక్షంబు
  2. లో నొక్క
  3. బాగంబు
  4. గా జేరు
  5. కాబట్టి
  6. ఈ భూమి
  7. మోక్షంబె.
  8. ఈ వార్త
  9. విన్నట్టి
  10. వారీ యి
  1. లన్ దేచ్చు
  2. కొన్నట్టి
  3. విశ్వాస
  4. భాగ్యంబు
  5. నుంబట్టి
  6. తేజస్సు
  7. నున్ బట్టి
  8. ఈ మూడు
  9. లోకాలు
  10. లో యేసు

Page 74


  1. క్రీస్తుండు
  2. సర్వోప
  3. దేశంబు
  4. గ్రాహ్యంబె
  5. ఐనన్ ప
  6. విత్రంబు
  7. గానుండు
  8. టే యంచు
  9. ప్రశ్నించు
  10. వారిట్లు
  11. ప్రాధింప
  12. నీమేలు
  1. లభ్యంబు,
  2. ఆయా మ
  3. త గ్రంధ
  4. ముల్ జెప్పు
  5. వృత్తాంత
  6. ముల్ మీరు
  7. ఆలించి
  8. మీబుద్ధి
  9. కిన్ దోచు
  10. కార్యంబు
  11. చేయున్ స్వ
  12. తంత్రంబు
  13. మీకున్న
  1. దా పిమ్మ
  2. టన్ మీగ
  3. దిన్ జేరి
  4. ఓదేవ
  5. ఇన్నిన్ని
  6. భేదంబు
  7. లౌ బోధ
  8. లున్నందు
  9. చే మాకు
  10. సత్యంబు
  11. ప్రత్యక్ష
  12. మే కాదు

Page 75


  1. కాబట్టి
  2. మేమేమి
  3. చేయంగ
  4. న్యాయంబొ
  5. నీచిత్త
  6. మేదో వి
  7. నన్ సిద్ధ
  8. మే మేము
  9. అద్దాని
  10. నే జేతు
  1. మా యేసు
  2. ఇట్లంచు
  3. ఈ ప్రార్ధ
  4. నన్ జేయ
  5. సంతుష్టి
  6. ప్రాప్తంబు
  7. మీతో న్మ
  8. నస్సాక్షి
  9. బోధించు
  10. మా బైబి
  11. లే పూర్తి
  1. గా మీకు
  2. బోధించు
  3. నా పార్ధ
  4. నన్ విన్న
  5. దేవా స్తు
  6. తుల్ నీకు
  7. స్తోత్రంబు
  8. లంచున్ స్తు
  9. తుల్ జేయు
  10. చుండంగ

Page 76


  1. మీలోని
  2. సద్వాంఛ
  3. సిద్ధించు,
  4. కాబట్టి
  5. ఇట్లంచు
  6. స్తోత్రంబు
  7. చేయండి
  8. ఓ దేవ
  9. నాపాప
  10. ముల్ నీవు
  1. మన్నించి
  2. యున్నావు
  3. కాబట్టి
  4. స్తోత్రంబు
  5. స్తోత్రంబు,
  6. పాపంబు
  7. లన్ గెల్చు
  8. సామర్ధ్య
  9. మున్ యిచ్చి
  10. యున్నావు
  11. కాబట్టి
  1. స్తోత్రంబు
  2. స్తోత్రంబు
  3. స్తోత్రంబు,
  4. నా వ్యాధు
  5. లన్ మాన్పి
  6. ఆరోగ్య
  7. మున్ యిచ్చి
  8. యున్నావు
  9. కాబట్టి
  10. స్తోత్రంబు

Page 77


  1. స్తోత్రంబు
  2. ఇబ్బందు
  3. లన్ బాపి
  4. అన్నంబు
  5. వస్త్రంబు
  6. స్థానంబు
  7. వృత్తిన్ స
  8. మత్సంబు
  9. నాకిచ్చి
  10. యున్నావు
  11. కాబట్టి
  12. స్తోత్రంబు
  1. స్తోత్రంబు
  2. స్తోత్రంబు,
  3. కష్టంబు
  4. లన్ ఓర్చు
  5. నభ్యాస
  6. మున్ గల్గ
  7. గా జేసి
  8. కష్టాల
  9. లో మేలు
  10. గావించి
  11. కష్టంబు
  12. లెల్లన్ ని
  1. వారించి
  2. యున్నావు
  3. కాబట్టి
  4. స్తోత్రంబు
  5. స్తోత్రంబు
  6. స్తోత్రంబు,
  7. సర్వోప
  8. కారంబు
  9. లన్ మించు
  10. రక్షణ్య
  11. భాగ్యంబు
  12. నాకిచ్చి

Page 78


  1. యున్నావు
  2. కాబట్టి
  3. స్తోత్రంబు
  4. స్తోత్రంబు
  5. స్తోత్రంబు,
  6. ఈలాగు
  7. నిత్యంబు
  8. స్తోత్రింప
  9. మేల్గల్గు
  10. విశ్వాస
  11. మన్ విద్య
  12. ఎట్లుండు
  1. నో యాల
  2. కించండి
  3. వాక్యాల
  4. లో జూడ
  5. గా వచ్చు
  6. ఎట్లన్న
  7. మీకోరి
  8. కల్ కష్ట
  9. ముల్ జెప్పి
  10. మీతండ్రి
  11. యౌదేవ
  12. ప్రార్ధింప
  1. ప్రార్ధింప
  2. సిద్ధింప
  3. కున్నన్ వి
  4. చారింప
  5. నేవద్దు
  6. ప్రార్ధింప
  7. చాలించి
  8. మీప్రార్ధ
  9. నల్ దేవు
  10. డాలించె
  11. నంచున్ మ
  12. దిన్ నమ్మి

Page 79


  1. సంతోష
  2. మున్ బొంది
  3. యుండండి
  4. శ్రీ యేసు
  5. నేర్పించి
  6. యున్నట్టి
  7. సంపూర్ణ
  8. మౌప్రార్ధ
  9. నన్ జెప్పు
  10. దున్ ఆల
  11. కించండి.
  12. ఎట్లన్న -
  1. మోక్షంబు
  2. లోనున్న
  3. మా తండ్రీ
  4. నీ పేరు
  5. శుద్ధంబు
  6. గా నొప్పు
  7. నీదైన
  8. రాజ్యంబు
  9. రాసంభ
  10. వంభౌను
  11. నీచిత్త
  12. మాకాశ
  1. మందెట్లు
  2. సిద్ధించు
  3. నో యట్లు
  4. ఈ భూమి
  5. పై గూడ
  6. సిద్ధించు
  7. నా హార
  8. మున్ నేడు
  9. మాకిమ్ము
  10. నేరస్తు
  11. లన్ మేము
  12. మన్నించు

Page 80


  1. మార్గాన
  2. మానేర
  3. ముల్ గూడ
  4. మన్నించి
  5. పాపంపు
  6. సోద్యంబు
  7. లోకంబు
  8. బోకుండ
  9. గా జేసి
  10. కాపాడు
  11. మీ కీడు
  12. లోనుండి,
  1. రాజ్యంబు
  2. శక్తి ప్ర
  3. భావంబు
  4. నీదేను
  5. ఆమేను.
  6. ఈప్రార్ధ
  7. నన్ యొప్పు
  8. డైనన్ మ
  9. తాలన్ని
  10. యున్ వాడు
  11. కోవచ్చు
  12. ఎవ్వారి
  1. కైనన్ అ
  2. నిష్టంబు
  3. లేమాట
  4. లే యిందు
  5. లో లేవు
  6. మీరింత
  7. విన్నారు
  8. శ్రీ యేసు
  9. బోధాను
  10. సారంబు
  11. సారంబు
  12. నాలించు

Page 81


  1. డీనమ్ము
  2. వారెల్ల
  3. ఆయేసు
  4. నామాన
  5. బాప్తీస్మ
  6. మున్ బొంది
  7. మోక్షంబు
  8. నందండి
  9. ఓ తండ్రి
  10. నా తండ్రి
  1. యై పుత్రు
  2. డౌ తండ్రి
  3. యై పావ
  4. నాత్ముండు
  5. ఔ తండ్రి
  6. యైయుండు
  7. నో యట్టి
  8. త్రైకుండు
  9. గా నున్న
  10. నా తండ్రి
  1. కీ దండ
  2. కం బర్చ
  3. ణంబేను
  4. నమస్తే
  5. నమస్తే
  6. నమస్తే
  7. నమః
  8. ఆమేన్
  9. ఆమేన్
  10. ఆమేన్.

త థా స్తు.

దేవా! నాకు కనబడుము. దేవా! నాతో మాట్లాడుము.
దేవా! అందరికి కనబడుము. దేవా! అందరికి మాట్లాడుము.