Day 19: ప్రభువును చూడలేకపోవుటే దౌర్భాగ్యము
వాక్య భాగము: Mat 26:21-25; Mark 14:18-21; Luke 22:21-23; John 13:11-36
రాజనీతి: ప్రభువు సిద్ధపర్చిన మేళ్ళు ఆయన యెదుటే అనుభవిస్తూ ఆయనను చూడలేకపోవుటే దౌర్భాగ్యము.
Context: Before the worlds created, Lord Jesus Christ planned his disciples, He chosen the betrayer as one of His disciple. Why?
- On that night, during the last supper Lord Jesus Christ appeared as 100% God to them (యోహాను 14:9,10)
- Jesus Christ made them understand the Truth and his Love (యోహాను 14, 15, 16)
- Jesus Christ clearly told them, He is the son of God, anointed Messiah But,
- Iscariot was 100% out of context. he was not listening what Lord Jesus Christ was talking about
- Iscariot closed the door and not able to see what are the wonderful things Lord Jesus is providing other side (భవిష్యత్తులో ఆయన స్థాపింపబోవు సంఘము, సంఘ ఘన కార్యములు, శిష్యులు పొందబోవు మహిమ)
This is a warning for us, that though we are in Christ 100%, still we betray him minimum 10% (~1/12, unknowingly)
Jesus chosen 12 disciples, they are the best combination of seeds(continuing departments) of his church. So we cannot avoid betrayers from the current church. Be in His Truth and Love, don't betray Lord because of your beloved betrayers. Because the betrayal ends soon and his glory appears many fold (యూదా పెంతెకొస్తు దినము కంటే ముందే చనిపోయెను గాని ప్రభువును ప్రేమించిన శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని ప్రపంచమునకు రక్షణ అందించిరి).
Iscariot = Ignorance, unable to see what God is providing for us. God provides all good => Universe, parents, friends, good books.
- Ignorance/inauthenticity(maaya) = not knowing the plan of God which was established in heaven from the time of anaadhi(అనాది).
- We shall wait in the presence of God (practice of Sannidhi) to know what the Lord our God is giving us
- Miracle = we see the existing opportunity, means God has already created it for you; we are ignorant to see that till God lights on it
- Ignorance is personal. All other disciples can see God but Iscariot can't (అజ్ఞానము స్వనీతివల్ల కలుగును. ప్రభువును ఆనుకొని జీవించుట వల్ల సునీతి కలిగి జ్ఞానము లభించును)
తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు - నీ = కలిగిన భాగ్యము లన్నిటిని నా - కంటికి జూపించు. దైవాత్మ రమ్ము.
కాబట్టి, ప్రభువు ఆత్మను మనము కలిగి ఉన్నపుడు, మనకు అనేక భాగ్యములు కలుగును. మనకు కలిగిన భాగ్యములను "దేవుని మహిమార్ధమై వాడతాను" అని తీర్మానము చేసుకొంటె ఈ క్రింది వాటిని చూడగలుగుతాము
- "క్రైస్తవా సంఘమా ఘన కార్యములు చేయు " లో ని ప్రభువు ఉద్దేశించిన 30 మెగా ప్రోజెక్టులకు కొన్ని కోట్లు పరలోకంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టిన వారికి దేవుడు ఏది తక్కువ చేయరు.
- "నాకేమి కొదువ నాధుడుండ" లో 25 ఐశ్వర్యాలున్నయి. నాకు కావాలి అని దైవ సన్నిధిలో కూర్చుంటె అవి అన్ని కనబడతాయి.
- "మనో విచారము కూడదు నీకు - మహిమ తలంపులె కావలెను " లో 136 మహిమలు ఉన్నాయి. ఈ మహిమలను భూలోకమునకు చాటడానికి ప్రభువు ఒక మిషనును స్థాపించారు.
మచ్చుకు కొన్ని యూదా చర్యలు:
కాదు, లేదు, వద్దు ప్రసంగములకు చెవినిచ్చుట: ఇది ప్రభువు మహిమను చూడకుండా సమయమును వృధా చేయును.
ఉదా: ఆ సంఘము సరైన సంఘము కాదు, వారిలో పరిశుద్ధాత్మ లేదు, శ్రమకాల ధ్యానములు వద్దు ...etc
ఎల్లప్పుడు ప్రక్కవారినే చూస్తూ కాలం గడిపితే ఇక ప్రభువు మహిమను చూచేదెపుడు?
క్రైస్తవులను, సంఘములను అదేపనిగా విమర్శించుట: సంఘ బలమును చీల్చుటకు సంధునిచ్చుచున్నది గనుక ప్రభువు మహిమను అమ్మివేయుటే
స్వంత, సంఘ వార్తలు: ప్రభువు శక్తి, రాకడ తలంపులకు దూరముగానుంచును.
లోకస్తులతో కలిసి ఒక సంఘమును పాడుచేయ యత్నించుట: ప్రభువు యెంతో సిలువ శ్రమను అనుభవించి సంఘములను కట్టుచుండగా, ఒక కాపరి ఇంకొక యాజక సంఘమును పాడుచేయుట కూడ ప్రభువును మరల సిలువకు అప్పగించుటయే.
ప్రార్థన: సర్వోన్నతుడవైన దేవా! ఈ లోకమును, అందులోని సమస్తమును నీ స్వాధీనములో ఉన్నవి, నీకనేక వందనములు. యేసు ప్రభువా! మేమెంత అయోగ్యులమైనప్పటికిని నీ కృపచేత మమ్మును విడువక పోషించుచున్న తండ్రీ! నీకు స్తుతులు. నీ సిలువ రక్తముద్వార మమ్మును విమోచించి, కేవలము నీ మహిమను చూచుచు ముందుకు సాగే భాగ్యమును దయచేయుమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి! ఆమెన్.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +