Old
New
సంఖ్యాకాండము Numbers गिनती - 13
- యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
- నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
- మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
- వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
- జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
- యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
- ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
- ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
- బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
- జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
- యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
- దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;
- ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
- నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
- గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
- దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
- మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
- దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
- వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
- దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
- కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
- వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.
- వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.
- ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
- వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.
- అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
- వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.
- అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.
- అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.
- కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
- అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
- మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
- అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
- The LORD spoke to Moses, saying,
- "Send men to spy out the land of Canaan, which I am giving to the people of Israel. From each tribe of their fathers you shall send a man, every one a chief among them."
- So Moses sent them from the wilderness of Paran, according to the command of the LORD, all of them men who were heads of the people of Israel.
- And these were their names: From the tribe of Reuben, Shammua the son of Zaccur;
- from the tribe of Simeon, Shaphat the son of Hori;
- from the tribe of Judah, Caleb the son of Jephunneh;
- from the tribe of Issachar, Igal the son of Joseph;
- from the tribe of Ephraim, Hoshea the son of Nun;
- from the tribe of Benjamin, Palti the son of Raphu;
- from the tribe of Zebulun, Gaddiel the son of Sodi;
- from the tribe of Joseph (that is, from the tribe of Manasseh), Gaddi the son of Susi;
- from the tribe of Dan, Ammiel the son of Gemalli;
- from the tribe of Asher, Sethur the son of Michael;
- from the tribe of Naphtali, Nahbi the son of Vophsi;
- from the tribe of Gad, Geuel the son of Machi.
- These were the names of the men whom Moses sent to spy out the land. And Moses called Hoshea the son of Nun Joshua.
- Moses sent them to spy out the land of Canaan and said to them, "Go up into the Negeb and go up into the hill country,
- and see what the land is, and whether the people who dwell in it are strong or weak, whether they are few or many,
- and whether the land that they dwell in is good or bad, and whether the cities that they dwell in are camps or strongholds,
- and whether the land is rich or poor, and whether there are trees in it or not. Be of good courage and bring some of the fruit of the land." Now the time was the season of the first ripe grapes.
- So they went up and spied out the land from the wilderness of Zin to Rehob, near Lebo-hamath.
- They went up into the Negeb and came to Hebron. Ahiman, Sheshai, and Talmai, the descendants of Anak, were there. ( Hebron was built seven years before Zoan in Egypt.)
- And they came to the Valley of Eshcol and cut down from there a branch with a single cluster of grapes, and they carried it on a pole between two of them; they also brought some pomegranates and figs.
- That place was called the Valley of Eshcol, because of the cluster that the people of Israel cut down from there.
- At the end of forty days they returned from spying out the land.
- And they came to Moses and Aaron and to all the congregation of the people of Israel in the wilderness of Paran, at Kadesh. They brought back word to them and to all the congregation, and showed them the fruit of the land.
- And they told him, "We came to the land to which you sent us. It flows with milk and honey, and this is its fruit.
- However, the people who dwell in the land are strong, and the cities are fortified and very large. And besides, we saw the descendants of Anak there.
- The Amalekites dwell in the land of the Negeb. The Hittites, the Jebusites, and the Amorites dwell in the hill country. And the Canaanites dwell by the sea, and along the Jordan."
- But Caleb quieted the people before Moses and said, "Let us go up at once and occupy it, for we are well able to overcome it."
- Then the men who had gone up with him said, "We are not able to go up against the people, for they are stronger than we are."
- So they brought to the people of Israel a bad report of the land that they had spied out, saying, "The land, through which we have gone to spy it out, is a land that devours its inhabitants, and all the people that we saw in it are of great height.
- And there we saw the Nephilim (the sons of Anak, who come from the Nephilim), and we seemed to ourselves like grasshoppers, and so we seemed to them."
- फिर यहोवा ने मूसा से कहा,
- कनान देश जिसे मैं इस्त्राएलियों को देता हूं उसका भेद लेने के लिये पुरूषों को भेज; वे उनके पितरों के प्रति गोत्रा का एक प्रधान पुरूष हों।
- यहोवा से यह आज्ञा पाकर मूसा ने ऐसे पुरूषों को पारान जंगल से भेज दिया, जो सब के सब इस्त्राएलियों के प्रधान थे।
- उनके नाम ये हैं, अर्थात् रूबेन के गोत्रा में से जककूर का पुत्रा शम्मू;
- शिमोन के गोत्रा में से होरी का पुत्रा शापात;
- यहूदा के गोत्रा में से यपुन्ने का पुत्रा कालेब;
- इस्साकार के गोत्रा में से योसेप का पुत्रा यिगाल;
- एप्रैम के गोत्रा में से नून का पुत्रा होशे;
- बिन्यामीन के गोत्रा में से रापू का पुत्रा पलती;
- जबूलून के गोत्रा में से सोदी का पुत्रा गद्दीएल;
- यूसुफ वंशियों में, मनश्शे के गोत्रा में से सूसी का पुत्रा गद्दी;
- दान के गोत्रा में से गमल्ली का पुत्रा अम्मीएल;
- आशेर के गोत्रा में से मीकाएल का पुत्रा सतूर;
- नप्ताली के गोत्रा में से वोप्सी का पुत्रा नहूबी;
- गाद के गोत्रा में से माकी का पुत्रा गूएल।
- जिन पुरूषों को मूसा ने देश का भेद लेने के लिये भेजा था उनके नाम ये ही हैं। और नून के पुत्रा होशे का नाम उस ने यहोशू रखा।
- उन को कनान देश के भेद लेने को भेजते समय मूसा ने कहा, इधर से, अर्थात् दक्षिण देश होकर जाओ,
- और पहाड़ी देश में जाकर उस देश को देख लो कि कैसा है, और उस में बसे हुए लोगों को भी देखो कि वे बलवान् हैं वा निर्बल, थोड़े हैं वा बहुत,
- और जिस देश में वे बसे हुए हैं सो कैसा है, अच्छा वा बुरा, और वे कैसी कैसी बस्तियों में बसे हुए हैं, और तम्बुओं में रहते हैं वा गढ़ वा किलों में रहते हैं,
- और वह देश कैसा है, उपजाऊ है वा बंजर है, और उस में वृक्ष हैं वा नहीं। और तुम हियाव बान्धे चलो, और उस देश की उपज में से कुछ लेते भी आना। वह समय पहली पक्की दाखों का था।
- सो वे चल दिए, और सीन नाम जंगल से ले रहोब तक, जो हमात के मार्ग में है, सारे देश को देखभालकर उसका भेद लिया।
- सो वे दक्षिण देश होकर चले, और हेब्रोन तक गए; वहां अहीमन, शेशै, और तल्मै नाम अनाकवंशी रहते थे। हेब्रोन तो मि के सोअन से सात वर्ष पहिले बसाया गया था।
- तब वे एशकोल नाम नाले तक गए, और वहां से एक डाली दाखों के गुच्छे समेत तोड़ ली, और दो मनुष्य उस एक लाठी पर लटकाए हुए उठा ले चले गए; और वे अनारों और अंजीरों में से भी कुछ कुछ ले आए।
- इस्त्राएली वहां से जो दाखों का गुच्छा तोड़ ले आए थे, इस कारण उस स्थान का नाम एशकोल नाला रखा गया।
- चालीस दिन के बाद वे उस देश का भेद लेकर लौट आए।
- और पारान जंगल के कादेश नाम स्थान में मूसा और हारून और इस्त्राएलियों की सारी मण्डली के पास पहुंचे; और उनको और सारी मण्डली को संदेशा दिया, और उस देश के फल उनको दिखाए।
- उन्हों ने मूसा से यह कहकर वर्णन किया, कि जिस देश में तू ने हम को भेजा था उस में हम गए; उस में सचमुच दूध और मधु की धाराएं बहती हैं, और उसकी उपज में से यही है।
- परन्तु उस देश के निवासी बलवान् हैं, और उसके नगर गढ़वाले हैं और बहुत बड़े हैं; और फिर हम ने वहां अनाकवंशियों को भी देखा।
- दक्षिण देश में तो अमालेकी बसे हुए हैं; और पहाड़ी देश में हित्ती, यबूसी, और एमोरी रहते हैं; और समुद्र के किनारे किनारे और यरदन नदी के तट पर कनानी बसे हुए हैं।
- पर कालेब ने मूसा के साम्हने प्रजा के लोगों को चुप कराने की मनसा से कहा, हम अभी चढ़के उस देश को अपना कर लें; क्योंकि नि:सन्देह हम में ऐसा करने की शक्ति है।
- पर जो पुरूष उसके संग गए थे उन्हों ने कहा, उन लोगों पर चढ़ने की शक्ति हम में नहीं है; क्योंकि वे हम से बलवान् हैं।
- और उन्हों ने इस्त्राएलियों के साम्हने उस देश की जिसका भेद उन्हों ने लिया था यह कहकर निन्दा भी की, कि वह देश जिसका भेद लेने को हम गये थे ऐसा है, जो अपने निवासियों को निगल जाता है; और जितने पुरूष हम ने उस में देखे वे सब के सब बड़े डील डौल के हैं।
- फिर हम ने वहां नपीलों को, अर्थात् नपीली जातिवाले अनाकवंशियों को देखा; और हम अपनी दृष्टि में तो उनके साम्हने टिड्डे के सामान दिखाई पड़ते थे, और ऐसे ही उनकी दृष्टि में मालूम पड़ते थे।।