Old
New
1 దినవృత్తాంతములు 1 Chronicles 1 इतिहास - 1
- ఆదాము షేతు ఎనోషు
- కేయినాను మహలలేలు యెరెదు
- హనోకు మెతూషెల లెమెకు
- నోవహు షేము హాము యాపెతు.
- యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
- గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
- యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
- హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
- కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
- కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
- లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
- పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
- కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
- యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
- హివ్వీయులు అర్కీయులు సీనీయులు
- అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
- షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
- అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
- యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
- హదోరమును ఊజాలును దిక్లానును
- ఏబాలును అబీమా యేలును షేబను
- ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
- షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
- సెరూగు నాహోరు తెరహు
- అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
- అబ్రాహాము కుమారులు,
- ఇస్సాకు ఇష్మాయేలు.
- వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
- మిష్మా దూమా మశ్శా హదదు తేమా
- యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
- అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
- మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
- అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
- ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
- ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
- రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
- శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
- లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
- శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
- అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
- ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
- ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
- బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
- యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
- హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
- హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
- శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
- షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
- బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
- హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
- అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
- కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
- మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
- Adam, Seth, Enosh;
- Kenan, Mahalalel, Jared;
- Enoch, Methuselah, Lamech;
- Noah, Shem, Ham, and Japheth.
- The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras.
- The sons of Gomer: Ashkenaz, Riphath, and Togarmah.
- The sons of Javan: Elishah, Tarshish, Kittim, and Rodanim.
- The sons of Ham: Cush, Egypt, Put, and Canaan.
- The sons of Cush: Seba, Havilah, Sabta, Raama, and Sabteca. The sons of Raamah: Sheba and Dedan.
- Cush fathered Nimrod. He was the first on earth to be a mighty man.
- Egypt fathered Ludim, Anamim, Lehabim, Naphtuhim,
- Pathrusim, Casluhim (from whom the Philistines came), and Caphtorim.
- Canaan fathered Sidon his firstborn and Heth,
- and the Jebusites, the Amorites, the Girgashites,
- the Hivites, the Arkites, the Sinites,
- the Arvadites, the Zemarites, and the Hamathites.
- The sons of Shem: Elam, Asshur, Arpachshad, Lud, and Aram. And the sons of Aram: Uz, Hul, Gether, and Meshech.
- Arpachshad fathered Shelah, and Shelah fathered Eber.
- To Eber were born two sons: the name of the one was Peleg (for in his days the earth was divided), and his brother's name was Joktan.
- Joktan fathered Almodad, Sheleph, Hazarmaveth, Jerah,
- Hadoram, Uzal, Diklah,
- Obal, Abimael, Sheba,
- Ophir, Havilah, and Jobab; all these were the sons of Joktan.
- Shem, Arpachshad, Shelah;
- Eber, Peleg, Reu;
- Serug, Nahor, Terah;
- Abram, that is, Abraham.
- The sons of Abraham: Isaac and Ishmael.
- These are their genealogies: the firstborn of Ishmael, Nebaioth, and Kedar, Adbeel, Mibsam,
- Mishma, Dumah, Massa, Hadad, Tema,
- Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael.
- The sons of Keturah, Abraham's concubine: she bore Zimran, Jokshan, Medan, Midian, Ishbak, and Shuah. The sons of Jokshan: Sheba and Dedan.
- The sons of Midian: Ephah, Epher, Hanoch, Abida, and Eldaah. All these were the descendants of Keturah.
- Abraham fathered Isaac. The sons of Isaac: Esau and Israel.
- The sons of Esau: Eliphaz, Reuel, Jeush, Jalam, and Korah.
- The sons of Eliphaz: Teman, Omar, Zepho, Gatam, Kenaz, and of Timna, Amalek.
- The sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah.
- The sons of Seir: Lotan, Shobal, Zibeon, Anah, Dishon, Ezer, and Dishan.
- The sons of Lotan: Hori and Hemam; and Lotan's sister was Timna.
- The sons of Shobal: Alvan, Manahath, Ebal, Shepho, and Onam. The sons of Zibeon: Aiah and Anah.
- The son of Anah: Dishon. The sons of Dishon: Hemdan, Eshban, Ithran, and Cheran.
- The sons of Ezer: Bilhan, Zaavan, and Akan. The sons of Dishan: Uz and Aran.
- These are the kings who reigned in the land of Edom before any king reigned over the people of Israel: Bela the son of Beor, the name of his city being Dinhabah.
- Bela died, and Jobab the son of Zerah of Bozrah reigned in his place.
- Jobab died, and Husham of the land of the Temanites reigned in his place.
- Husham died, and Hadad the son of Bedad, who defeated Midian in the country of Moab, reigned in his place, the name of his city being Avith.
- Hadad died, and Samlah of Masrekah reigned in his place.
- Samlah died, and Shaul of Rehoboth on the Euphrates reigned in his place.
- Shaul died, and Baal-hanan, the son of Achbor, reigned in his place.
- Baal-hanan died, and Hadad reigned in his place, the name of his city being Pai; and his wife's name was Mehetabel, the daughter of Matred, the daughter of Mezahab.
- And Hadad died. The chiefs of Edom were: chiefs Timna, Alvah, Jetheth,
- Oholibamah, Elah, Pinon,
- Kenaz, Teman, Mibzar,
- Magdiel, and Iram; these are the chiefs of Edom.
- आदम, शॆत, एनोश;
- केनान, महललेल, येरेद;
- हनोक, मतूशेलह, लेमेक;
- नूह, शेम, हाम और येपेत ।
- येपेत के पुत्रा : गोमेर, मागोग, मादै, सावान, तूबल, मेशेक और तीरास हैं।
- और गोमेर के पुत्रा : अशकनज, दीपत और तोगर्मा हैं।
- और यावान के पुत्रा : एलीशा, तश श, और कित्ती और रोदानी लोग हैं।
- हाम के पुत्रा : कुश, मिस्र, पूत और कनान हैं।
- और कूश के पुत्रा : सबा, हबीला, सबाता, रामा और सब्तका हैं; और रामा के पुत्रा : शबा और ददान हैं।
- और कूश से निम्रोद उत्पन्न हुआ; मृथ्वी पर पहिला वीर वही हुआ।
- और मिस्र से लूदी, अनामी, लहावी, नप्तही।
- पत्रूसी, कसलूही ( वहां से पलिश्ती निकले ) और कप्तोरी उत्पन्न हुए।
- कनान से उसका जेठा सीदोन और हित्त।
- और यबूसी, एमोरी, गिर्गाशी।
- हिरवी, अक ,सीनी।
- अर्वदी, समारी और हमाती उत्पन्न हुए।
- शेम के पुत्रा : एलाम, अश्शूर, अर्पक्षद, लूद, अराम, ऊस, हूल, गेतेर और मेशेक हैं।
- और अर्पक्षद से शेलह और शेलह से एबेर उत्पन्न हुआ।
- और एबेर के दो पुत्रा उत्पन्न हुए : एक का नाम पेलेग इस कारण रखा गया कि उसके दिनों में पृथ्वी बांटी गई; और उसके भाई का नाम योक्तान था।
- और योक्तान से अल्मोदाद, शुलेप, हसर्मावेत, येरह।
- हदोराम, ऊजाल, दिक्ला।
- एबाल, अबीमाएल, शबा,
- ओपीर, हवीला और सोबाब उत्पन्न हुए; ये ही सब योक्तान के पुत्रा हैं।
- शेम, अर्पक्षद, शेलह।
- एबेर, पेलेग, रू।
- सरूग, नाहोर, तेरह,
- अब्राम, वही इब्राहीम भी कहलाता है।
- इब्राहीम के पुत्रा इसहाक और इश्माएल हैं।
- इनकी वंशावलियां ये हैं। इश्माएल का जेठा नवायोत, फिर केदार, अदवेल, मिबसाम।
- मिश्मा, दूमा, मस्सा, हदद, तेमा।
- यतूर, नापीश, केदमा। ये इश्माएल के पुत्रा हुए।
- फिर कतूरा जो इब्राहीम की रखेली थी, उसके ये पुत्रा उत्पन्न हुए, अर्थात् उस से जिम्रान, योक्षान, मदान, मिद्यान, यिशबाक और शूह उत्पन्न हुए। योक्षान के पुत्रा : शबा और ददात।
- और मिद्यान के पुत्रा : एपा, एपेर, हनोक, अबीदा और एलदा, ये सब कतूरा के पुत्रा हैं।
- इब्राहीम से इसहाक उत्पन्न हुआ। इसहाक के पुत्रा : एसाव और इस्राएल।
- एसाव के पुत्रा : एलीपज, रूएल, यूश, यालाम और कोरह हैं।
- एलीपज के ये पुत्रा हैं : तेमान, ओमार, सपी, गाताम, कनज, तिम्ना और अपालेक।
- रूएल के पुत्रा : नहत, जेरह, शम्मा और मिज्जा।
- फिर सेईर के पुत्रा : लोतान, शोबाल, सिबोेन, अना, दीशोन, एसेर और दीशान हैं।
- और लोतान के पुत्रा : होरी और होमाम, और लोतान की बहिन तिम्ना थीं।
- शोबाल के पुत्रा : अल्यान, मानहत, एबाल, शषी और ओनाम।
- और सिबोन के पुत्रा : अरया, और अना। अना का पुत्रा : दीशोन। और दीशोन के पुत्रा : हम्रान, एशबान, यित्रान और करान।
- एसेर के पुत्रा बिल्हान, जाचान और याकान। और दीशान के पुत्रा : ऊस और अरान हैं।
- जब किसी राजा ने इस्राएलियों पर राज्य न किया था, तब एदोम के देश में ये राजा हुए : अर्थात् बोर का पुत्रा बेला और उसकी राजधानी का नाम दिन्हाबा था।
- बेला के मरने पर, बोस्राई जेरह का पुत्रा योबाब, उसके स्थान पर राजा हुआ।
- और योबाब के मरने पर, तेमानियों के देश का हूशाम उसके स्थान पर राजा हुआ।
- फिर हूशाम के मरने पर, बदद का पुत्रा हदद, उसके स्थान पर राजा हुआ : यह वही है, जिस ने मिद्यानियों को मोआब के देश में मार लिया; और उसकी राजधानी का नाम अबीत था।
- और हदद के मरने पर, मस्रेकाई सम्ला उसके स्थान पर राजा हुआ।
- फिर सम्ला के मरने पर शाऊल, जो महानद के तट पर के रहोबोत नगर का था, वह उसके स्थान पर राजा हुआ।
- और शाऊल के मरने पर अकबोर का पुत्रा बाल्हानान उसके स्थान पर राजा हुआ।
- और बल्हानान के मरने पर, हदद उसके स्थान पर राजा हुआ; और उसकी राजधानी का नाम पाई था। और उसकी पत्नी का नाम महेतबेल था जो मेज़ाहाब की नातिनी और मत्रोद की बेटी थी। और हदद मर गया।
- फिर एदोम के अधिपति ये थे : अर्थात् अधिपति तिम्ना, अधिपति अल्या, अधिपति यतेत, अधिपति ओहोलीवामा,
- अधिपति एला, अधिपति पीनोन, अधिपति कनज,
- अधिपति तेमान, अधिपति मिबसार, अधिपति मग्दीएल, अधिपति ईराम।
- एदोम के ये अधिपति हुए।