Old
New
1 దినవృత్తాంతములు 1 Chronicles 1 इतिहास - 3
- దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,
- గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు,
- అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు,
- ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
- యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
- ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా
- ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
- ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.
- సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
- అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
- యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,
- యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు
- యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,
- మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
- యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.
- యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
- యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
- మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
- పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.
- హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.
- హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.
- షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.
- నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము;
- ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని.
- These are the sons of David who were born to him in Hebron: the firstborn, Amnon, by Ahinoam the Jezreelite; the second, Daniel, by Abigail the Carmelite,
- the third, Absalom, whose mother was Maacah, the daughter of Talmai, king of Geshur; the fourth, Adonijah, whose mother was Haggith;
- the fifth, Shephatiah, by Abital; the sixth, Ithream, by his wife Eglah;
- six were born to him in Hebron, where he reigned for seven years and six months. And he reigned thirty-three years in Jerusalem.
- These were born to him in Jerusalem: Shimea, Shobab, Nathan and Solomon, four by Bath-shua, the daughter of Ammiel;
- then Ibhar, Elishama, Eliphelet,
- Nogah, Nepheg, Japhia,
- Elishama, Eliada, and Eliphelet, nine.
- All these were David's sons, besides the sons of the concubines, and Tamar was their sister.
- The son of Solomon was Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,
- Joram his son, Ahaziah his son, Joash his son,
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- Ahaz his son, Hezekiah his son, Manasseh his son,
- Amon his son, Josiah his son.
- The sons of Josiah: Johanan the firstborn, the second Jehoiakim, the third Zedekiah, the fourth Shallum.
- The descendants of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son;
- and the sons of Jeconiah, the captive: Shealtiel his son,
- Malchiram, Pedaiah, Shenazzar, Jekamiah, Hosh-ama and Nedabiah;
- and the sons of Pedaiah: Zerubbabel and Shimei; and the sons of Zerubbabel: Meshullam and Hananiah, and Shelomith was their sister;
- and Hashubah, Ohel, Berechiah, Hasadiah, and Jushab-hesed, five.
- The sons of Hananiah: Pelatiah and Jeshaiah, his son Rephaiah, his son Arnan, his son Obadiah, his son Shecaniah.
- The son of Shecaniah: Shemaiah. And the sons of Shemaiah: Hattush, Igal, Bariah, Neariah, and Shaphat, six.
- The sons of Neariah: Elioenai, Hizkiah, and Azrikam, three.
- The sons of Elioenai: Hodaviah, Eliashib, Pelaiah, Akkub, Johanan, Delaiah, and Anani, seven.
- दाऊद के पुत्रा जो हेब्रोन में उस से उत्पन्न हुए वे ये हैं : जेठा अम्नोन जो यिज्रेली अहीनोआम से, दूसरा दानिरयेल जो कर्मेली अबीगैल से उत्पन्न हुआ।
- तीसरा अबशालोम जो गशूर के राजा तल्मै की बेटी माका का मुत्रा था, चौथा ओदानिरयाह जो हरगीत का पुत्रा था।
- पांचवां शपत्याह जो अबीतल से, और छठवां यित्राम जो उसकी स्त्री एग्ला से उत्पन्न हुआ।
- दाऊद से हेब्रोन में छे पुत्रा उत्पन्न हुए, और वहां उस ने साढ़े सात वर्ष राज्य किया; और यरूशलेम में तैंतीस वर्ष राज्य किया।
- और यरूशलेम में उसके ये पुत्रा उत्पन्न हुए अर्थात् शिमा, शोबाब, तातान और सुलैमान, ये चारो अम्मीएल की बेटी बतशू से उत्पन्न हुए।
- और यिभार, एलीशामा एलीपेलेत।
- नेगाह, नेपेग, यापी।
- एलीशामा, एल्यादा और एलीमेलेत, ये नौ पुत्रा थे, ये सब दाऊद के पुत्रा थे।
- और इनको छोड़ रखेलियों के भी पुत्रा थे, और इनकी बहिन तामार थी।
- फिर सुलैमान का पुत्रा रहबाम उत्पन्न हुआ; रहबाम का अबिरयाह का आसा, आसा का यहोशापात।
- यहोशपात का योराम, योराम का अहज्याह, अहज्याह का योआश।
- योआश का अमस्याह, अमस्याह का अजर्याह, अजर्याह का योताम।
- योताम का आहाज, आहाज का हिजकिरयाह, हिजकिरयाह का मनश्शे।
- मनश्शे का आमोन, और आमोन का योशिरयाह पुत्रा हुआ।
- और योशिरयाह के पुत्रा उसका जेइ योहानान, दूसरा यहोयाकीम; तीसरा सिदकिरयाह, चौथा शल्लूम।
- और यहोयाकीम का पुत्रा यकोन्याह, इसका पुत्रा सिदकिरयाह।
- ओर यकोन्याह का पुत्रा अस्सीर, उसका पुत्रा शालतीएल।
- और मल्कीराम, पदायाह, शेनस्सर, यकम्याह, होशामा और नदब्याह।
- और पदायाह के पुत्रा जरूब्बाबेल और शिमी हुए; और जरूब्बाबेल के पुत्रा मशुल्लाम और हनन्याह, जिनकी बहीन शलोमीत थी।
- और हशूबा, ओहेल, बेरेक्याह, हसद्याह और यूशमेसेद, पांच।
- और हनन्याह के पुत्रा पलत्याह और यशायाह। और रपायाह के पुत्रा अर्नान के पुत्रा ओबद्याह के पुत्रा और शकन्याह के पुत्रा।
- और तकन्याह का पुत्रा शमायाह। और शमायाह के पुत्रा हत्तूश और यिगाल, बारीह, नार्याह और शपात, छे ।
- और नार्याह के पुत्रा एल्योएनै, हिजकिरयाह और अज्रीकाम, तीन।
- और एल्योएनै के पुत्रा होदब्याह, एल्याशीब, पलायाह, अककूब, योहानान, दलायाह और अनानी, सात।