Old
New
1 దినవృత్తాంతములు 1 Chronicles 1 इतिहास - 4
- యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
- శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
- అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
- మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
- నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
- హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
- కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.
- యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
- యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
- షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
- ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.
- కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
- మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
- యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
- యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.
- ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
- అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
- మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.
- షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.
- యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును
- యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
- వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
- షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
- షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.
- మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.
- షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.
- వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
- బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
- హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
- దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.
- ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.
- బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.
- వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,
- యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.
- ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;
- షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.
- పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.
- వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి
- మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.
- పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.
- షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి
- అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.
- The sons of Judah: Perez, Hezron, Carmi, Hur, and Shobal.
- Reaiah the son of Shobal fathered Jahath, and Jahath fathered Ahumai and Lahad. These were the clans of the Zorathites.
- These were the sons of Etam: Jezreel, Ishma, and Idbash; and the name of their sister was Haz-zelelponi,
- and Penuel fathered Gedor, and Ezer fathered Hushah. These were the sons of Hur, the firstborn of Ephrathah, the father of Bethlehem.
- Ashhur, the father of Tekoa, had two wives, Helah and Naarah;
- Naarah bore him Ahuzzam, Hepher, Temeni, and Haahashtari. These were the sons of Naarah.
- The sons of Helah: Zereth, Izhar, and Ethnan.
- Koz fathered Anub, Zobebah, and the clans of Aharhel, the son of Harum.
- Jabez was more honorable than his brothers; and his mother called his name Jabez, saying, "Because I bore him in pain."
- Jabez called upon the God of Israel, saying, "Oh that you would bless me and enlarge my border, and that your hand might be with me, and that you would keep me from harm so that it might not bring me pain!" And God granted what he asked.
- Chelub, the brother of Shuhah, fathered Mehir, who fathered Eshton.
- Eshton fathered Beth-rapha, Paseah, and Tehinnah, the father of Ir-nahash. These are the men of Recah.
- The sons of Kenaz: Othniel and Seraiah; and the sons of Othniel: Hathath and Meonothai.
- Meonothai fathered Ophrah; and Seraiah fathered Joab, the father of Ge-harashim, so-called because they were craftsmen.
- The sons of Caleb the son of Jephunneh: Iru, Elah, and Naam; and the son of Elah: Kenaz.
- The sons of Jehallelel: Ziph, Ziphah, Tiria, and Asarel.
- The sons of Ezrah: Jether, Mered, Epher, and Jalon. These are the sons of Bithiah, the daughter of Pharaoh, whom Mered married; and she conceived and bore Miriam, Shammai, and Ishbah, the father of Eshtemoa.
- And his Judahite wife bore Jered the father of Gedor, Heber the father of Soco, and Jekuthiel the father of Zanoah.
- The sons of the wife of Hodiah, the sister of Naham, were the fathers of Keilah the Garmite and Eshtemoa the Maacathite.
- The sons of Shimon: Amnon, Rinnah, Ben-hanan, and Tilon. The sons of Ishi: Zoheth and Ben-zoheth.
- The sons of Shelah the son of Judah: Er the father of Lecah, Laadah the father of Mareshah, and the clans of the house of linen workers at Beth-ashbea;
- and Jokim, and the men of Cozeba, and Joash, and Saraph, who ruled in Moab and returned to Lehem (now the records are ancient).
- These were the potters who were inhabitants of Netaim and Gederah. They lived there in the king's service.
- The sons of Simeon: Nemuel, Jamin, Jarib, Zerah, Shaul;
- Shallum was his son, Mibsam his son, Mishma his son.
- The sons of Mishma: Hammuel his son, Zaccur his son, Shimei his son.
- Shimei had sixteen sons and six daughters; but his brothers did not have many children, nor did all their clan multiply like the men of Judah.
- They lived in Beersheba, Moladah, Hazar-shual,
- Bilhah, Ezem, Tolad,
- Bethuel, Hormah, Ziklag,
- Beth-marcaboth, Hazar-su-sim, Beth-biri, and Shaaraim. These were their cities until David reigned.
- And their villages were Etam, Ain, Rimmon, Tochen, and Ashan, five cities,
- along with all their villages that were around these cities as far as Baal. These were their settlements, and they kept a genealogical record.
- Meshobab, Jamlech, Joshah the son of Amaziah,
- Joel, Jehu the son of Joshibiah, son of Seraiah, son of Asiel,
- Elioenai, Jaakobah, Jeshohaiah, Asaiah, Adiel, Jesimiel, Benaiah,
- Ziza the son of Shiphi, son of Allon, son of Jedaiah, son of Shimri, son of Shemaiah-
- these mentioned by name were princes in their clans, and their fathers' houses increased greatly.
- They journeyed to the entrance of Gedor, to the east side of the valley, to seek pasture for their flocks,
- where they found rich, good pasture, and the land was very broad, quiet, and peaceful, for the former inhabitants there belonged to Ham.
- These, registered by name, came in the days of Hezekiah, king of Judah, and destroyed their tents and the Meunites who were found there, and marked them for destruction to this day, and settled in their place, because there was pasture there for their flocks.
- And some of them, five hundred men of the Simeonites, went to Mount Seir, having as their leaders Pelatiah, Neariah, Rephaiah, and Uzziel, the sons of Ishi.
- And they defeated the remnant of the Amalekites who had escaped, and they have lived there to this day.
- यहूदा के पुत्रा : पेरेस, हेस्रोन, कम , हूर और शोबाल।
- और शोबाल के पुत्रा : रायाह से यहत और यहत से अहूमै और लहद उत्पन्न हुए, ये सोराई कुल हैं।
- और एताम के पिता के ये पुत्रा हुए : अर्थात् यिज्रेल, यिश्मा और यिद्वाश, जिनकी बहिन का नाम हस्सलेलपोनी था।
- और गदोर का पिता पनूएल, और रूशा का पिता एजेर। ये एप्राता के जेठे हूर के सन्तान हैं, जो बेतलेहेम का पिता हुआ।
- और तको के पिता अशहूर के हेबा और नारा नाम दो स्त्रियां थीं।
- और नारा से अहुज्जाम, हेपेर, तेमनी और हाहशतारी उत्पन्न हुए, नारा के ये ही पुत्रा, हुए।
- और हेला के पुत्रा, सेरेत, यिसहर और एम्नान।
- फिर कोस से आनूब और सोबेवा उत्पन्न हुए और उसेक वंश में हारून के पुत्रा अहर्हेल के कुल भी उत्पन्न हुए।
- और याबेस अपने भइयों से अधिक प्रतिष्ठित हुआ, और उसकी माता ने यह कहकर उसका नाम याबेस रखा, कि मैं ने इसे पीड़ित होकर उत्पन्न किया।
- और याबेस ने इस्राएल के परमेश्वर को यह कहकर पुकारा, कि भला होता, कि तू मुझे सचमुच आशीष देता, और मेरा देश बढाता, और तेरा हाथ मेरे साथ रहता, और तू मुझे बुराई से ऐसा बचा रखता कि मैं उस से पीड़ित त होता ! और जो कुछ उस ने मांगा, वह परमेश्वर ने उसे दिया।
- फिर शूहा के भाई कलूब से एशतोन का पिता महीर उत्पन्न हुआ।
- और एशतोन के वंश में रामा का घराना, और पासेह और ईर्नाहाश का पिता तहिन्ना उत्पन्न हुए, रेका के लोग ये ही हैं।
- और कनज के पुत्रा, ओत्नीएल और सरायाह, और ओत्नीएल का पुत्रा हतत।
- मोनोतै से ओप्रा और सरायाह से योआब जो गेहराशीम का पिता हुआ; वे कारीगर थे।
- और यपुन्ने के पुत्रा कालेब के पुत्रा एला और नाम, और एला के पुत्रा कनज।
- और यहल्लेल के पुत्रा, जीप, जीपा, तीरया और असरेल।
- और एज्रा के पुत्रा येतेर, मेरेद, एपेर और यालोन, और उसकी स्त्री से मिरर्याम, शम्मै और एशतमो का पिता यिशबह उत्पन्न हुए।
- और उसकी यहूदिन स्त्री से गदोर का पिता येरेद, सोको के पिता हेबेर और जानोह के पिता यकूतीएल उत्पन्न हुए, ये फ़िरोन की बेटी बित्या के पुत्रा थे जिसे मेरेद ने ब्याह लिया था।
- और होदिरयाह की स्त्री जो नहम की बहिन थी, उसके पुत्रा कीला का पिता एक गेरेमी और एशतमो का पिता एक माकाई।
- और शीमोन के पुत्रा अम्नोन, रिन्ना, बेन्हानान और तोलोन और यिशी के पुत्रा जोहेत और बेनजोहेत।
- यहूदा के पुत्रा शेला के पुत्रा लेका का पिता एर, मारेशा का पिता लादा और अशबे के घराने के कुल जिस में सन के कपड़े का काम होता था।
- और योकीम और कोजेबा के मनुष्य और योआश और साराप जो मोआब में प्रभुता करते थे और याशूब, लेहेम इनका वृत्तान्त प्राचीन है।
- ये कुम्हार थे, और नताईम और गदेरा में रहते थे जहां वे राजा का कामकाज करते हुए उसके पास रहते थे।
- शिमोन के पुत्रा नमूएल, यामीन, यारीब, जेरह और शाऊल।
- और शाऊल का पुत्रा शल्लूम, शल्लूम का पुत्रा मिबसाम और मिबसाम का मिश्मा हुआ।
- और मिश्मा का पुत्रा हम्मूएल, उसका पुत्रा जक्कूर, और उसका पुत्रा शिमी।
- शिमी के सोलह बेटे और छे बेटियां हुई परन्तु उसके भाइयों के बहुत बेटे न हुए; और उनका सारा कुल यहूदियों के बराबर न बढ़ा।
- वे बेर्शबा, मोलादा, हसर्शूआल।
- बिल्हा, एसेम, तोलाद।
- बतूएल, होर्मा, सिल्कग,
- बेतमर्काबोत, हसर्सूसीम, बेतबिरी और शारैम में बस गए; दाऊद के राजय के समय तक उनके ये ही नगर रहे।
- और उनके गांव एताम, ऐन, रिम्मोन, तोकेन और आशान नाम पांच नगर।
- और बाल तक जितने गांव इन नगरों के आसपास थे, उनके बसने के स्थान ये ही थे, और यह उनकी वंशावली हैं।
- फिर मशोबाब और यम्लेक और अपस्याह का पुत्रा योशा।
- और योएल और योशिब्याह का पुत्रा येहू, जो सरायाह का पोता, और असीएल का परमोता था।
- और एल्योएनै और याकोबा, यशोहायाह और असायाह और अदीएल और यसीमीएल और बनायाह।
- और शिपी का पुत्रा जीजा जो अल्लोन का पुत्रा, यह यदायाह का पुत्रा, यह शिम्री का पुत्रा, यह शमायाह का पुत्रा था।
- ये जिनके नाम लिखें हुए हैं, अपने अपने कुल में प्रधान थे; और उनके पितरों के घराने बहुत बढ़ गए।
- ये अपनी भेड़- बकरियों के लिये चराई ढूंढ़ने को गदोर की घाटी की तराई की पूर्व ओर तक गए।
- और उनको उत्तम से उत्तम चराई मिली, और देश लम्बा- चौड़ा, चैत और शांति का था; क्योंकि वहां के पहिले रहनेवाले हाम के वंश के थे।
- और जिनके नाम ऊपर लिखे हैं, उन्हों ने यहूदा के राजा हिजकिरयाह के दिनों में वहां आकर जो मूनी वहां मिले, उनको डेरों समेत मारकर ऐसा सत्यानाश कर डाला कि आह तक उनका पता नहीं है, और वे उनके स्थान में रहने लगे, क्योंकि वहां उनकी भेड़- बकरियों के लिये चराई थीं।
- और उन में से अर्थात् शिमोनियों में से पाच सौ पुरूष अपने ऊपर पलत्याह, नार्याह, रपायाह और उज्जीएल नाम यिशी के पुत्रों को अपने प्रधान ठहराया;
- तब वे सेईद पहाड़ को गए, और जो अमेलेकी बचकर रह गए थे उनको मारा, और आज के दिन तब वहां रहते हैं।