Old
New
1 దినవృత్తాంతములు 1 Chronicles 1 इतिहास - 25
- మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు... హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
- ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.
- యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.
- హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.
- వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.
- వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
- యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
- తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
- మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
- మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
- ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- తొమి్మదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- పందొమి్మదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
- ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.
- ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- David and the chiefs of the service also set apart for the service the sons of Asaph, and of Heman, and of Jeduthun, who prophesied with lyres, with harps, and with cymbals. The list of those who did the work and of their duties was:
- Of the sons of Asaph: Zaccur, Joseph, Nethaniah, and Asharelah, sons of Asaph, under the direction of Asaph, who prophesied under the direction of the king.
- Of Jeduthun, the sons of Jeduthun: Gedaliah, Zeri, Jeshaiah, Shimei, Hashabiah, and Mattithiah, six, under the direction of their father Jeduthun, who prophesied with the lyre in thanksgiving and praise to the LORD.
- Of Heman, the sons of Heman: Bukkiah, Mattaniah, Uzziel, Shebuel and Jerimoth, Hananiah, Hanani, Eliathah, Giddalti, and Romamti-ezer, Joshbekashah, Mallothi, Hothir, Mahazioth.
- All these were the sons of Heman the king's seer, according to the promise of God to exalt him, for God had given Heman fourteen sons and three daughters.
- They were all under the direction of their father in the music in the house of the LORD with cymbals, harps, and lyres for the service of the house of God. Asaph, Jeduthun, and Heman were under the order of the king.
- The number of them along with their brothers, who were trained in singing to the LORD, all who were skillful, was 288.
- And they cast lots for their duties, small and great, teacher and pupil alike.
- The first lot fell for Asaph to Joseph; the second to Gedaliah, to him and his brothers and his sons, twelve;
- the third to Zaccur, his sons and his brothers, twelve;
- the fourth to Izri, his sons and his brothers, twelve;
- the fifth to Nethaniah, his sons and his brothers, twelve;
- the sixth to Bukkiah, his sons and his brothers, twelve;
- the seventh to Jesharelah, his sons and his brothers, twelve;
- the eighth to Jeshaiah, his sons and his brothers, twelve;
- the ninth to Mattaniah, his sons and his brothers, twelve;
- the tenth to Shimei, his sons and his brothers, twelve;
- the eleventh to Azarel, his sons and his brothers, twelve;
- the twelfth to Hashabiah, his sons and his brothers, twelve;
- to the thirteenth, Shubael, his sons and his brothers, twelve;
- to the fourteenth, Mattithiah, his sons and his brothers, twelve;
- to the fifteenth, to Jeremoth, his sons and his brothers, twelve;
- to the sixteenth, to Hananiah, his sons and his brothers, twelve;
- to the seventeenth, to Joshbekashah, his sons and his brothers, twelve;
- to the eighteenth, to Hanani, his sons and his brothers, twelve;
- to the nineteenth, to Mallothi, his sons and his brothers, twelve;
- to the twentieth, to Eliathah, his sons and his brothers, twelve;
- to the twenty-first, to Hothir, his sons and his brothers, twelve;
- to the twenty-second, to Giddalti, his sons and his brothers, twelve;
- to the twenty-third, to Mahazioth, his sons and his brothers, twelve;
- to the twenty-fourth, to Romamti-ezer, his sons and his brothers, twelve.
- फिर दाऊद और सेनापतियों ने आसाप, हेमान और यदूतून के कितने पुत्रों को सेवकाई के लिये अलग किया कि वे वीणा, सारंगी और झांझ बजा बजाकर नबूवत करें। और इस सेवकाई के काम करनेवाले मनुष्यों की गिनती यह थी :
- अर्थात् आसाप के पुत्रों में से तो जक्कूर, योसेप, नतन्याह और अशरेला, आसाप के ये पुत्रा आसाप ही की आज्ञा में थे, जो राजा की आज्ञा के अनुसार नबूवत करता था।
- फिर यदूतून के पुत्रों में से गदल्याह, सरीयशायाह, हसब्याह, मत्तित्याह, ये ही छे अपने पिता यदूतून की आज्ञा में होकर जो यहोवा का धन्यवाद और स्तुति कर करके नबूवत करता था, वीणा बजाते थे।
- और हेमान के पुत्रों में से, मुक्किरयाह, मत्तन्याह, लज्जीएल, शबूएल, यरीमोत, हनन्याह, हनानी, एलीआता, गि लती, रोममतीएजेर, योशबकाशा, मल्लोती, होतीर और महजीओत।
- परमेश्वर की प्रतिज्ञानुकूल जो उसका नाम बढ़ाने की थी, ये सब हेमान के पुत्रा थे जो राजा का दश था; क्योंकि परमेश्वर ने हेमान को चौदह बेटे और तीन बेटियां दीं थीं।
- ये सब यहोवा के भवन में गाने के लिये अपने अपने पिता के अधीन रहकर, परमेश्वर के भवन, की सेवकाई में झांझ, सारंगी और वीणा बजाते थे। और आसाप, यदूतून और हेमान राजा के अधीन रहते थे।
- इन सभों की गिनती भाइयों समेत जो यहोवा के गीत सीखे हुए और सब प्रकार से निपुण थे, दो सौ अठासी थी।
- और उन्हों ने क्या बड़ा, क्या छोटा, क्या गुरू, क्या चेला, अपनी अपनी बारी के लिये चिट्ठी डाली।
- और पहिली चिट्ठी आसाप के बेटों में से योसेप के नाम पर निकली, दूसरी गदल्याह के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- तीसरी जक्कूर के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- चौथी यिस्री के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- पांचवीं नतन्याह के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- छठीं बुक्किरयाह के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- सातवीं यसरेला के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- आठवीं यशायाह के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- नौवीं मतन्याह के नाम पर निकली, जिसके पुत्रा और भाई समेत बारह थे।
- दसवीं शिमी के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- ग्यारहवीं अजरेल के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- बारहवीं हशब्याह के नाम पर निकली, जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- तेरहवी शूबाएल के नाम पर निकली, जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- चौदहवीं मत्तिरयाह के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- पन्द्रहवीं यरेमोत के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- सोलहवीं हनन्याह के नाम पर निकली, जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- सत्राहवीं योशबकाशा के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- अठारहवीं हरानी के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- उन्नीसवीं मल्लोती के नाम पर निकली, जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- बीसवीं इलिरयाता के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- इक्कीसवीं होतीर के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- बाईसवीं गि लती के नाम पर तिकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- तेईसवीं महजीओत के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।
- और चौबीसवीं चिट्ठी रोममतीएजेर के नाम पर निकली जिसके पुत्रा और भाई उस समेत बारह थे।