Old
New
1 దినవృత్తాంతములు 1 Chronicles 1 इतिहास - 8
- బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
- మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
- బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
- అబీషూవ నయమాను అహోయహు
- గెరా షెపూపాను హూరాము
- ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
- నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
- వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
- తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
- యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
- హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
- ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
- బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
- అహ్యోషాషకు యెరేమోతు
- జెబద్యా అరాదు ఏదెరు
- మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
- జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
- ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
- యాకీము జిఖ్రీ జిబ్ది
- ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
- అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.
- ఇష్పాను ఏబెరు ఎలీయేలు
- అబ్దోను జిఖ్రీ హానాను
- హనన్యా ఏలాము అంతోతీయా
- ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
- షంషెరై షెహర్యా అతల్యా
- యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
- వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
- గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
- ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
- గెదోరు అహ్యో జెకెరు అనువారు.
- మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.
- నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
- యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
- మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
- ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
- మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
- ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
- అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
- ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
- Benjamin fathered Bela his firstborn, Ashbel the second, Aharah the third,
- Nohah the fourth, and Rapha the fifth.
- And Bela had sons: Addar, Gera, Abihud,
- Abishua, Naaman, Ahoah,
- Gera, Shephu-phan, and Huram.
- These are the sons of Ehud (they were heads of fathers' houses of the inhabitants of Geba, and they were carried into exile to Manahath):
- Naaman, Ahijah, and Gera, that is, Heglam, who fathered Uzza and Ahihud.
- And Shaharaim fathered sons in the country of Moab after he had sent away Hushim and Baara his wives.
- He fathered sons by Hodesh his wife: Jobab, Zibia, Mesha, Malcam,
- Jeuz, Sachia, and Mirmah. These were his sons, heads of fathers' houses.
- He also fathered sons by Hushim: Abitub and Elpaal.
- The sons of Elpaal: Eber, Misham, and Shemed, who built Ono and Lod with its towns,
- and Beriah and Shema (they were heads of fathers' houses of the inhabitants of Aijalon, who caused the inhabitants of Gath to flee);
- and Ahio, Shashak, and Jeremoth.
- Zebadiah, Arad, Eder,
- Michael, Ishpah, and Joha were sons of Beriah.
- Zebadiah, Meshullam, Hizki, Heber,
- Ishmerai, Izliah, and Jobab were the sons of Elpaal.
- Jakim, Zichri, Zabdi,
- Elienai, Zillethai, Eliel,
- Adaiah, Beraiah, and Shimrath were the sons of Shimei.
- Ishpan, Eber, Eliel,
- Abdon, Zichri, Hanan,
- Hananiah, Elam, Anthothijah,
- Iphdeiah, and Penuel were the sons of Shashak.
- Shamsherai, Shehariah, Athaliah,
- Jaareshiah, Elijah, and Zichri were the sons of Jeroham.
- These were the heads of fathers' houses, according to their generations, chief men. These lived in Jerusalem.
- Jeiel the father of Gibeon lived in Gibeon, and the name of his wife was Maacah.
- His firstborn son: Abdon, then Zur, Kish, Baal, Nadab,
- Gedor, Ahio, Zecher,
- and Mikloth (he fathered Shimeah). Now these also lived opposite their kinsmen in Jerusalem, with their kinsmen.
- Ner was the father of Kish, Kish of Saul, Saul of Jonathan, Malchi-shua, Abinadab and Eshbaal;
- and the son of Jonathan was Merib-baal; and Merib-baal was the father of Micah.
- The sons of Micah: Pithon, Melech, Tarea, and Ahaz.
- Ahaz fathered Jehoaddah, and Jehoaddah fathered Alemeth, Azmaveth, and Zimri. Zimri fathered Moza.
- Moza fathered Binea; Raphah was his son, Eleasah his son, Azel his son.
- Azel had six sons, and these are their names: Azrikam, Bocheru, Ishmael, Sheariah, Obadiah, and Hanan. All these were the sons of Azel.
- The sons of Eshek his brother: Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third.
- The sons of Ulam were men who were mighty warriors, bowmen, having many sons and grandsons, 150. All these were Benjaminites.
- बिन्यामीन से उसका जेठा बेला, दूसरा अशबेल, तीसरा अहृह,
- चौथा नोहा और पांचवां रापा उत्पन्न हुआ।
- और बेला के पुत्रा, अस्रार, गेरा, अबीहूद।
- अबीशू, नामान, अहोह,
- गेरा, शपूपान और हूराम थे।
- और एहूद के पुत्रा ये हुए ( गेबा के निवासियों के पितरों के घरानों में मुख्य पुरूष ये थे, जिन्हें बन्धुआई में मानहत को ले गए थे ) ।
- और नामान, अहिरयाह और गेरा ( इन्हें भी बन्धुआ करके मानहत को ले गए थे ), और उस ने उज्जा और अहिलूद को जन्म दिया।
- और शहरैम से हशीम और बारा नाम अपनी स्त्रियों को छोड़ देने के बाद मोआब देश में लड़के उत्पन्न हुए।
- और उसकी अपनी स्त्री होदेश से योआब, सिब्या, मेशा, मल्काम, यूस, सोक्या,
- और मिर्मा उत्पन्न हुए उसके ये पुत्रा अपने अपने पितरों के घरानों में मुख्य पुरूष थे।
- और हूशीम से अबीतूब और एल्पाल का जन्म हुआ।
- एल्पाल के पुत्रा एबेर, मिशाम और शेमेर, इसी ने ओनो और गांवों समेत लोद को बसाया।
- फिर वरीआ और शेमा जो अरयालोन के निवासियों के पितरों के घरानों में मुख्य पुरूष थे, और जिन्हों ने गत के निवासियों को भगा दिया।
- और अह्मो, हासक, यरमोत।
- जबद्याह, अराद, एदेर।
- मीकाएल, यिस्पा, योहा, जो बीआ के पुत्रा थे।
- जबद्याह, मशुल्लाम, हिजकी, हेबर।
- यिशमरै, यिजलीआ, योबाब, जो एल्पाल के पुत्रा थे।
- और याकीम, जिक्री, जब्दी।
- एलीएनै, सिल्लतै, एलीएल।
- अदायाह, बरायाह और शिम्रात जो शिमी के पुत्रा थे।
- और यिशपान, यबेर, एलीएल।
- अब्दोन, जिक्री,हानान।
- हनन्याह, एलाम, अन्तोतिरयाह।
- यिपदयाह और पनूएल जो शाशक के पुत्रा थे।
- और शमशरै, शहर्याह, अतल्याह।
- योरेश्याह, एलिरयाह और जिक्र जो यरोहाम के पुत्रा थे।
- ये अपनी अपनी पीढ़ी में अपने अपने पितरों के घरानों में मुख्य पुरूष और प्रधान थे, ये यरूशलेम में रहते थे।
- और गिबोन में गिबोन का पिता रहता था, जिसकी पत्नी का ताम माका था।
- और उसका जेठा पुत्रा अब्दोन था, फिर शूर, कीश, बाल, नादाब।
- गदोर; अह्मो और जेकेर हुए।
- और मिकोत से शिमा उत्पन्न हुआ। और ये भी अपने भइयों के साम्हने यरूशलेम में रहते थे, अपने भाइयों ही के साथ।
- और नेर से कीश उत्पन्न हुआ, कीश से शाऊल, और शाऊल से योनातान, मलकीश, अबीनादाब, और एशबाल उत्पन्न हुआ।
- और योनातन का पुत्रा मरीब्बाल हुआ, और मरीब्बाल से मीका उत्पन्न हुआ।
- और मीका के पुत्रा पीतोन, मेलेक, तारे और आहाज।
- और आहाज से यहोअस्रा उत्पन्न हुआ। और यहोअस्रा से आलेमेत, अजमावेत और जिम्री; और जिम्री से मोसा।
- मोसा से बिना उत्पन्न हुआ। और इसका पुत्रा रापा हुआ, रापा का एलासा और एलासा का पुत्रा आसेल हुआ।
- और आसेल के छे पुत्रा हुए जिनके ये नाम थे, अर्थात् अज्रीकाम, बोकरू, यिश्माएल, शार्याह, ओबद्याह, और हानान। ये ही सब आसेल के पुत्रा थे।
- ओर उसके भाई एशेक के ये पुत्रा हुए, अर्थात् उसका जेठा ऊलाम, दूसरा यूशा, तीसरा एलीपेलेत।
- और ऊलाम के पुत्रा शूरवीर और धनुर्धारी हुए, और उनके बहुत बेटे- पोते अर्थात् डेढ़ सौ हुए। ये ही सब बिन्यामीन के वंश के थे।