Easter Day
వాక్య భాగము: Easter Messages by Devadasu Ayyagaru
దేవదాసు అయ్యగారి 12 ప్రసంగములు
ఈష్టరు ఆరాధన
కీర్తన: ఏమాయెను ఏమాయెను
కీర్తన: రండు విశ్వాసులారా
సిలువ విలువ - ధ్యాన కలువ
ఈష్టరు ఆరాధన
కీర్తన: ఏమాయెను ఏమాయెను
కీర్తన: రండు విశ్వాసులారా
సిలువ విలువ - ధ్యాన కలువ
యేసుక్రీస్తు ప్రభువు మరణమును గెల్చి, సమాధినుండి లేచుట
- పునరుత్ధానము దైవ విజయము: క్రీస్తు విజయము. చూడగల వారి విజయము.
- పునరుత్ధానము క్రైస్తవ సాక్ష్యమునకు మొదటి మెట్టు: శిష్యులు "ప్రభువైన యేసు సమాధి నుండి తిరిగి లేచారు, అందుకు మేము సాక్షులము" అను సాక్ష్యముతో బోధను ప్రారంభించిరి.
- పునరుత్ధానము విశ్వాసికి శాశ్వత ఆయుధము: ఎండిన ఎముకలకు సహితము జీవమునిచ్చు శక్తివంతమైన నిరీక్షణ ఈ పునరుత్ధాన బలము.
దేవుడు తన పునరుత్ధాన శక్తిని మనకందరకును దయచేయును గాక!
Easter Video Songs
Click here to Like this page click to collapse contents
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +