Old
New
నెహెమ్యా Nehemiah नहेमायाह - 10
- మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
- శెరాయా అజర్యా యిర్మీయా
- పషూరు అమర్యా మల్కీయా
- హట్టూషు షెబన్యా మల్లూకు.
- హారిము మెరేమోతు ఓబద్యా
- దానియేలు గిన్నెతోను బారూకు
- మెషుల్లాము అబీయా మీయామిను
- మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు
- లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
- వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను
- మీకా రెహోబు హషబ్యా
- జక్కూరు షేరేబ్యా షెబన్యా
- హోదీయా బానీ బెనీను అనువారు.
- జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ
- బున్నీ అజ్గాదు బేబై
- అదోనీయా బిగ్వయి ఆదీను
- అటేరు హిజ్కియా అజ్ఞూరు
- హోదీయా హాషుము బేజయి
- హారీపు అనాతోతు నేబైమగ్పీ
- యాషు మెషుల్లాము హెజీరు
- మెషేజ బెయేలు సాదోకు యద్దూవ
- పెలట్యా హానాను అనాయా
- హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు
- రెహూము హషబ్నా మయశేయా
- అహీయా హానాను ఆనాను
- మల్లూకు హారిము బయనా అనువారు.
- అయితే జనులలో మిగిలినవారు,
- అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయు లగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.
- వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.
- మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమా రులకు పుచ్చుకొనకయు నుందుమనియు
- దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సర ములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.
- మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.
- సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.
- మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.
- మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి
- మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.
- ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.
- లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,
- ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
- On the seals are the names of Nehemiah the governor, the son of Hacaliah, Zedekiah,
- Seraiah, Azariah, Jeremiah,
- Pashhur, Amariah, Malchijah,
- Hattush, Shebaniah, Malluch,
- Harim, Meremoth, Obadiah,
- Daniel, Ginnethon, Baruch,
- Meshullam, Abijah, Mijamin,
- Maaziah, Bilgai, Shemaiah; these are the priests.
- And the Levites: Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- and their brothers, Shebaniah, Hodiah, Kelita, Pelaiah, Hanan,
- Mica, Rehob, Hashabiah,
- Zaccur, Sherebiah, Shebaniah,
- Hodiah, Bani, Beninu.
- The chiefs of the people: Parosh, Pahath-moab, Elam, Zattu, Bani,
- Bunni, Azgad, Bebai,
- Adonijah, Bigvai, Adin,
- Ater, Hezekiah, Azzur,
- Hodiah, Hashum, Bezai,
- Hariph, Anathoth, Nebai,
- Magpiash, Meshullam, Hezir,
- Meshezabel, Zadok, Jaddua,
- Pelatiah, Hanan, Anaiah,
- Hoshea, Hananiah, Hasshub,
- Hallohesh, Pilha, Shobek,
- Rehum, Hashabnah, Maaseiah,
- Ahiah, Hanan, Anan,
- Malluch, Harim, Baanah.
- The rest of the people, the priests, the Levites, the gatekeepers, the singers, the temple servants, and all who have separated themselves from the peoples of the lands to the Law of God, their wives, their sons, their daughters, all who have knowledge and understanding,
- join with their brothers, their nobles, and enter into a curse and an oath to walk in God's Law that was given by Moses the servant of God, and to observe and do all the commandments of the LORD our Lord and his rules and his statutes.
- "We will not give our daughters to the peoples of the land or take their daughters for our sons.
- And if the peoples of the land bring in goods or any grain on the Sabbath day to sell, we will not buy from them on the Sabbath or on a holy day. And we will forego the crops of the seventh year and the exaction of every debt.
- "We also take on ourselves the obligation to give yearly a third part of a shekel for the service of the house of our God:
- for the showbread, the regular grain offering, the regular burnt offering, the Sabbaths, the new moons, the appointed feasts, the holy things, and the sin offerings to make atonement for Israel, and for all the work of the house of our God.
- We, the priests, the Levites, and the people, have likewise cast lots for the wood offering, to bring it into the house of our God, according to our fathers' houses, at times appointed, year by year, to burn on the altar of the LORD our God, as it is written in the Law.
- We obligate ourselves to bring the firstfruits of our ground and the firstfruits of all fruit of every tree, year by year, to the house of the LORD;
- also to bring to the house of our God, to the priests who minister in the house of our God, the firstborn of our sons and of our cattle, as it is written in the Law, and the firstborn of our herds and of our flocks;
- and to bring the first of our dough, and our contributions, the fruit of every tree, the wine and the oil, to the priests, to the chambers of the house of our God; and to bring to the Levites the tithes from our ground, for it is the Levites who collect the tithes in all our towns where we labor.
- And the priest, the son of Aaron, shall be with the Levites when the Levites receive the tithes. And the Levites shall bring up the tithe of the tithes to the house of our God, to the chambers of the storehouse.
- For the people of Israel and the sons of Levi shall bring the contribution of grain, wine, and oil to the chambers, where the vessels of the sanctuary are, as well as the priests who minister, and the gatekeepers and the singers. We will not neglect the house of our God."
- जिन्हों ने छाप लगाई वे ये हैं, अर्थात् हकल्याह का पुत्रा नहेमायाह जो अधिपति था, और सिदकिरयाह;
- मरायाह, अजर्याह, यिर्मयाह;
- पशहूर, अमर्याह, मल्किरयाह;
- हतूश, शबन्याह, मल्लूक;
- हारीम, मरेयोत, ओबद्याह;
- दानिरयेल, गिन्नतोन, बारूक;
- मशुल्लाम, अबिरयाह, मिरयामीन;
- माज्याह, बिलगै और शमायाह; ये ही तो याजक थे।
- और लेवी ये थे : आजन्याह का पुत्रा येशू, हेनादाद की सन्तान में से बिन्नई और कदमीएल;
- और उनके भाई शबन्याह, होदिरयाह, कलीता, पलायाह, हानान;
- मीका, रहोब, हशब्याह;
- जक्कूर, शेरेब्याह, शबन्याह।
- होदिरयाह, बानी और बनीन;
- फिर प्रजा के प्रधान ये थे : परोश, पहत्मोआब, एलाम, जत्तू, बानी;
- बुनी, अजगाद, बेबै;
- अदोनिरयाह, बिग्वै, आदीन;
- आतेर, हिजकिरयाह, मज्जूर;
- होदिरयाह, हाशूम, बेसै;
- हारीफ, अनातोत, नोबै;
- मग्पीआश, मशुल्लाम, हेजीर;
- मशेजबेल, सादोक, य ू;
- पलत्याह, हानान, अनायाह;
- होशे, हनन्याह, हश्शूब;
- हल्लोहेश, पिल्हा, शोबेक;
- रहूम, हशब्ना, माशेयाह;
- अहिरयाह, हानान, आनान;
- मल्लूक, हारीम और बाना।
- शेष लोग अर्थात् याजक, लेवीय, द्वारपाल, गवैये और नतीन लोग, निदान जितने परमेश्वर की व्यवस्था मानने के लिये देश देश के लोगों से अलग हुए थे, उन सभें ने अपनी स्त्रियों और उन बेटें- बेटियों समेत जो समझनेवाले थे,
- अपने भाई रईसों से मिलकर शपथ खाई, कि हम परमेश्वर की उस व्यवस्था पर चलेंगे जो उसके दास मूसा के द्वारा दी गई है, और अपने प्रभु यहोवा की सब आज्ञाएं, नियम और विधियां मानने में चौकसी करेंगे।
- और हम न तो अपनी बेटियां इस देश के लोगों को ब्याह देंगे, और न अपने बेटों के लिये उनकी बेटियां ब्याह लेंगे।
- और जब इस देश के लोग विश्रामदिन को अन्न वा और बिकाऊ वस्तुएं बेचने को ले आयेंगे तब हम उन से न तो विश्रामदिन को न किसी पवित्रा दिन को कुछ लेंगे; और सातवें वर्ष में भूमि पड़ी रहने देंगे, और अपने अपनेणि की वसूली छोड़ देंगे।
- फिर हम लोगों ने ऐसा नियम बान्ध लिया जिस से हम को अपने परमेश्वर के भवन की उपासना के लिये एक एक तिहाई शेकेल देना पड़ेगो
- अर्थात् भेंट की रोटी और नित्य अन्नबलि और नित्य होमबलि के लिये, और विश्रामदिनों और नये चान्द और नियत पब्ब के बलिदानों और और पवित्रा भेंटों और इस्राएल के प्रायश्चित्त के निमित्त पाप बलियों के लिये, निदान अपने परमेश्वर के भवन के सारे काम के लिये।
- फिर क्या याजक, क्या लेवीय, क्या साधारण लोग, हम सभों ने इस बात के ठहराने के लिये चिटि्ठयां डालीं, कि अपने पितरों के घरानों के अनुसार प्रति वर्ष में ठहराए हुए समयों पर लकड़ी की भेंट व्यवस्था में लिखी हुई बात के अनुसार हम अपने परमेश्वर यहोवा की वेदी पर जलाने के लिये अपने परमेश्वर के भवन में लाया करेंगे।
- और अपनी अपनी भूमि की पहिली उपज और सब भांति के वृक्षों के पहिले फल प्रति वर्ष यहोवा के भवन में ले आएंगे।
- और व्यवस्था में लिखी हुई बात के अनुसार, अपने अपने पहिलौठे बेटों और पशुओं, अर्थात् पहिलौठे बछड़ों और मेम्नों को अपने परमेश्वर के भवन में उन याजकों के पास लाया करेंगे, जो हमारे परमेश्वर के भवन में सेवा टहल करते हैं।
- और अपना पहिला गूंधा हुआ आटा, और उठाई हुई भेंटे, और सब प्रकार के वृक्षों के फल, और नया दाखमधु, और टटका तेल, अपने परमेश्वर के भवन की कोठरियों में याजकों के पास, और अपनी अपनी भूमि की उपज का दशमांश लेवियों के पास लाया करेंगे; क्योंकि वे लेवीय हैं, जो हमारी खेती के सब नगरों में दशमांश लेते हैं।
- और जब जब लेवीय दशमांश लें, तब तब उनके संग हारून की सन्तान का कोई याजक रहा करे; और लेवीय दशमांशों का दशमांश हमारे परमेश्वर के भवन की कोठरियों में अर्थात् भणडार में पहुंचाया करेंगे।
- क्योंकि जिन कोठरियों में पवित्रा स्थान के पात्रा और सेवा टहल करनेवाले याजक और द्वारपाल और गवैये रहते हैं, उन में इस्राएली और लेवीय, अनाज, नये दाखपधु, और टटके तेल की उठाई हुई भेंटे पहुंचाएंगे। निदान हम अपने परमेश्वर के भवन को न छोड़ेंगे।