Old
New
నెహెమ్యా Nehemiah नहेमायाह - 7
- నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
- నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.
- అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
- అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.
- జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
- జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి
- తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.
- అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును
- షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
- ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
- యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
- ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
- జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
- జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
- బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
- బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
- అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
- అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
- బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
- అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
- హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
- హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
- జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
- హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
- గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
- బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
- అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
- బేతజ్మావెతువారు నలువది యిద్దరును
- కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
- రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
- మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
- బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
- రెండవ నెబోవారు ఏబది యిద్దరును
- రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
- హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
- యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
- లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
- సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు
- యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును
- ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
- పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
- హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
- లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
- గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
- ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ
- నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
- కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు
- లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు
- హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు
- రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు
- గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు
- బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.
- బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు
- బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు
- బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు
- సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
- సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
- యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
- షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
- ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
- తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
- వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
- హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
- వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
- కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.
- సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.
- వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.
- వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును
- వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.
- పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.
- మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
- మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.
- అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
- Now when the wall had been built and I had set up the doors, and the gatekeepers, the singers, and the Levites had been appointed,
- I gave my brother Hanani and Hananiah the governor of the castle charge over Jerusalem, for he was a more faithful and God-fearing man than many.
- And I said to them, "Let not the gates of Jerusalem be opened until the sun is hot. And while they are still standing guard, let them shut and bar the doors. Appoint guards from among the inhabitants of Jerusalem, some at their guard posts and some in front of their own homes."
- The city was wide and large, but the people within it were few, and no houses had been rebuilt.
- Then my God put it into my heart to assemble the nobles and the officials and the people to be enrolled by genealogy. And I found the book of the genealogy of those who came up at the first, and I found written in it:
- These were the people of the province who came up out of the captivity of those exiles whom Nebuchadnezzar the king of Babylon had carried into exile. They returned to Jerusalem and Judah, each to his town.
- They came with Zerubbabel, Jeshua, Nehemiah, Azariah, Raamiah, Nahamani, Mordecai, Bilshan, Mispereth, Bigvai, Nehum, Baanah. The number of the men of the people of Israel:
- the sons of Parosh, 2,172.
- The sons of Shephatiah, 372.
- The sons of Arah, 652.
- The sons of Pahath-moab, namely the sons of Jeshua and Joab, 2,818.
- The sons of Elam, 1,254.
- The sons of Zattu, 845.
- The sons of Zaccai, 760.
- The sons of Binnui, 648.
- The sons of Bebai, 628.
- The sons of Azgad, 2,322.
- The sons of Adonikam, 667.
- The sons of Bigvai, 2,067.
- The sons of Adin, 655.
- The sons of Ater, namely of Hezekiah, 98.
- The sons of Hashum, 328.
- The sons of Bezai, 324.
- The sons of Hariph, 112.
- The sons of Gibeon, 95.
- The men of Bethlehem and Netophah, 188.
- The men of Anathoth, 128.
- The men of Beth-azmaveth, 42.
- The men of Kiriath-jearim, Chephirah, and Beeroth, 743.
- The men of Ramah and Geba, 621.
- The men of Michmas, 122.
- The men of Bethel and Ai, 123.
- The men of the other Nebo, 52.
- The sons of the other Elam, 1,254.
- The sons of Harim, 320.
- The sons of Jericho, 345.
- The sons of Lod, Hadid, and Ono, 721.
- The sons of Senaah, 3,930.
- The priests: the sons of Jedaiah, namely the house of Jeshua, 973.
- The sons of Immer, 1,052.
- The sons of Pashhur, 1,247.
- The sons of Harim, 1,017.
- The Levites: the sons of Jeshua, namely of Kadmiel of the sons of Hodevah, 74.
- The singers: the sons of Asaph, 148.
- The gatekeepers: the sons of Shallum, the sons of Ater, the sons of Talmon, the sons of Akkub, the sons of Hatita, the sons of Shobai, 138.
- The temple servants: the sons of Ziha, the sons of Hasupha, the sons of Tabbaoth,
- the sons of Keros, the sons of Sia, the sons of Padon,
- the sons of Lebana, the sons of Hagaba, the sons of Shalmai,
- the sons of Hanan, the sons of Giddel, the sons of Gahar,
- the sons of Reaiah, the sons of Rezin, the sons of Nekoda,
- the sons of Gazzam, the sons of Uzza, the sons of Paseah,
- the sons of Besai, the sons of Meunim, the sons of Nephushesim,
- the sons of Bakbuk, the sons of Hakupha, the sons of Harhur,
- the sons of Bazlith, the sons of Mehida, the sons of Harsha,
- the sons of Barkos, the sons of Sisera, the sons of Temah,
- the sons of Neziah, the sons of Hatipha.
- The sons of Solomon's servants: the sons of Sotai, the sons of Sophereth, the sons of Perida,
- the sons of Jaala, the sons of Darkon, the sons of Giddel,
- the sons of Shephatiah, the sons of Hattil, the sons of Pochereth-hazzebaim, the sons of Amon.
- All the temple servants and the sons of Solomon's servants were 392.
- The following were those who came up from Tel-melah, Tel-harsha, Cherub, Addon, and Immer, but they could not prove their fathers' houses nor their descent, whether they belonged to Israel:
- the sons of Delaiah, the sons of Tobiah, the sons of Nekoda, 642.
- Also, of the priests: the sons of Hobaiah, the sons of Hakkoz, the sons of Barzillai (who had taken a wife of the daughters of Barzillai the Gileadite and was called by their name).
- These sought their registration among those enrolled in the genealogies, but it was not found there, so they were excluded from the priesthood as unclean.
- The governor told them that they were not to partake of the most holy food until a priest with Urim and Thummim should arise.
- The whole assembly together was 42,360,
- besides their male and female servants, of whom there were 7,337. And they had 245 singers, male and female.
- Their horses were 736, their mules 245,
- their camels 435, and their donkeys 6,720.
- Now some of the heads of fathers' houses gave to the work. The governor gave to the treasury 1,000 darics of gold, 50 basins, 30 priests' garments and 500 minas of silver.
- And some of the heads of fathers' houses gave into the treasury of the work 20,000 darics of gold and 2,200 minas of silver.
- And what the rest of the people gave was 20,000 darics of gold, 2,000 minas of silver, and 67 priests' garments.
- So the priests, the Levites, the gatekeepers, the singers, some of the people, the temple servants, and all Israel, lived in their towns. And when the seventh month had come, the people of Israel were in their towns.
- जब शहरपनाह बन गई, और मैं ने उसके फाटक खड़े किए, और द्वारपाल, और गवैये, और लेवीय लोग ठहराये गए,
- तब मैं ने अपने भाई हनानी और राजगढ़ के हाकिम हनन्याह को यरूशलेम का अधिकारी ठहराया, क्योंकि यह सच्चा पुरूष और बहुतेरों से अधिक परमेश्वर का भय माननेवाला था।
- और मैं ने उन से कहा, जब तक घाम कड़ा न हो, तब तक यरूशलेम के फाटक न खोले जाएं और जब पहरूए पहरा देते रहें, तब ही फाटक बन्द किए जाएं और बेड़े लगाए जाएं। फिर यरूशलेम के निवासियों में से तू रखवाले ठहरा जो अपना अपना पहरा अपने अपने घर के साम्हने दिया करें।
- नगर तो लम्बा चौड़ा था, परन्तु उस में लोग थोड़े थे, और घर नहीं बने थे।
- तब मेरे परमेश्वर ने मेरे मन में यह उपजाया कि रईसों, हाकिमों और प्रजा के लोगों को इसलिये इकट्ठे करूं, कि वे अपनी अपनी वंशावली के अनुसार गिने जाएं। और मुझे पहिले पहिल यरूशलेम को आए हुओं का वंशावलीपत्रा मिला, और उस में मैं ने यों लिख हुआ पायो
- जिनको बाबेल का राजा, नबूकदनेस्सर बन्धुआ करके ले गया था, उन में से प्रान्त के जो लोग बन्धुआई से छूटकर, यरूशलेम और यहूदा के अपने अपने नगर को आए।
- वे जरूब्बाबेल, येशू, नहेमायाह, अजर्याह, राम्याह, नहमानी, मोर्दकै, बिलशान, मिस्पेरेत, विग्वै, नहूम और बाना के संग आए।
- इस्राएली प्रजा के लोगों की गिनती यह है : अर्थात् परोश की सन्तान दो हजार एक सौ बहत्तर,
- सपत्याह की सन्तान तीन सौ बहत्तर, आह की सन्तान छे सौ बावन।
- पहत्मोआब की सन्तान याने येशू और योआब की सन्तान,
- दो हजार आठ सौ अठारह।
- एलाम की सन्तान बारह सौ चौवन,
- जत्तू की सन्तान आठ सौ पैंतालीस।
- जवकै की सन्तान सात सौ साठ।
- बिन्नूई की सन्तान छेसौ अड़तालीस।
- बेबै की सन्तान छेसौ अट्ठाईस।
- अजगाद की सन्तान दो हजार तीन सौ बाईस।
- अदोनीकाम की सन्तान छेसौ सड़सठ।
- बिग्बै की सन्तान दो हजार सड़सठ।
- आदीन की सन्तान छेसौ पचपन।
- हिचकिरयाह की सन्तान आतेर के वंश में से अट्ठानवे।
- हाशम की सन्तान तीन सौ अट्ठाईस।
- बैसै की सन्तान तीन सौ चौबीस।
- हारीप की सन्तान एक सौ बारह।
- गिबोन के लोग पचानवे।
- बेतलेहेम और नतोपा के मनुष्य एक सौ अट्ठासी।
- अनातोत के मनुष्य एक सौ अट्ठाईस।
- बेेतजमावत के मनुष्य बयालीस।
- किर्यत्यारीम, कपीर, और बेरोत के मनुष्य सात सौ तैंतालीस।
- रामा और गेबा के मनुष्य छेसौ इक्कीस।
- मिकपास के मनुष्य एक सौ बाईस।
- बेतेल और ऐ के मनुष्य एक सौ तेईस।
- दूसरे नबो के मनुष्य बावन।
- दूसरे एलाम की सन्तान बारह सौ चौवन।
- हारीम की सन्तान तीन सौ बीस।
- यरीहो के लोग तीन सौ पैंतालीस।
- लोद हादीद और ओनों के लोग सात सौ इक्कीस।
- सना के लोग तीन हजार नौ सौ तीस।
- फिर याजक अर्थात् येशू के घराने में से यदायाह की सन्तान नौ सौ तिहत्तर।
- इम्मेर की सन्तान एक हजार बावन।
- पशहूर की सन्तान बारह सौ सैंतालीस।
- हारीम की सन्तान एक हजार सत्राह।
- फिर लेवीय ये थे अर्थात् होदवा के दंश में से कदमीएल की सन्तान येशू की सन्तान चौहत्तर।
- फिर गवैये ये थे अर्थात् आसाप की सन्तान एक सौ अड़तालीस।
- फिर द्वारपाल ये थे अर्थात् शल्लूम की सन्तान, आतेर की सन्तान, तल्मोन की सन्तान, अक्कूब की सन्तान, हतीता की सन्तान, और शोबै की सन्तान, जो सब मिलकर एक सौ अड़तीस हुए।
- फिर नतीन अर्थत् सीहा की सन्तान, हसूपा की सन्तान, तब्बाओत की सन्तान,
- केरोस की सन्तान, सीआ की सन्तान, पादोन की सन्तान,
- लबाना की सन्तान, हगावा की सन्तान, शल्मै की सन्तान।
- हानान की सन्तान, गि :ल की सन्तान, गहर की सन्तान,
- राया की सन्तान, रसीन की सन्तान, नकोदा की सन्तान,
- गज्जाम की सन्तान, उज्जा की सन्तान, पासेह की सन्तान,
- बेसै की सन्तान, मूनीम की सन्तान, नमूशस की सन्तान,
- बकबूक की सन्तान, हकूपा की सन्तान, हर्हूर की सन्तान,
- बसलीत की सन्तान, महीदा की सन्तान, हर्शा की सन्तान,
- बक स की सन्तान, सीसरा की सन्तान, तेमेह की सन्तान,
- नसीह की सन्तान, और हतीपा की सन्तान।
- फिर सुलैमान के दासों की सन्तान, अर्थात् सोतै की सन्तान, सोपेरेत की सन्तान, परीदा की सन्तान,
- याला की सन्तान, दक न की सन्तान, गि :ल की सन्तान,
- शपत्याह की सन्तान, हत्तील की सन्तान, पोकेरेत सवायीम की सन्तान, और आमोन की सन्तान।
- नतीन और सुलैमान के दासों की सन्तान मिलकर तीन सौ बानवे थे।
- और ये वे हैं, जो तेलमेलह, तेलहर्शा, करूब, अद्दॊन, और इम्मेर से यरूशलेम को गए, परन्तु अपने अपने पितरों के घराने और वंशावली न बता सके, कि इस्राएल के हैं, वा नहीं :
- अर्थात् दलायाह की सन्तान, तोबिरयाह की सन्तान, और दकोदा की सन्तान, जो सब मिलकर छे सौ बयालीस थे।
- और याजकों में से होबायाह की सन्तान, हक्कोस की सन्तान, और बर्जिल्लै की सन्तान, जिस ने गिलादी बर्जिल्लै की बेटियों में से एक को ब्याह लिया, और उन्हीं का नाम रख लिया था।
- इन्हों ने अपना अपना वंशावलीपत्रा और और वंशावलीपत्रों में दूंढ़ा, परन्तु न पाया, इसलिये वे अशुठ्ठ ठहरकर याजकपद से निकालेगए।
- और अधिपति ने उन से कहा, कि जब तक ऊरीम और तुम्मीम धारण करनेवाला कोई याजक न उठे, तब तक तुम कोई परमपवित्रा वस्तु खाने न पाओगे।
- पूरी मणडली के लोग मिलकर बयालीस हजार तीन सौ साठ ठहरे।
- इनको छोड़ उनके सात हजार तीन सौ सैंतीस दास- दासियां, और दो सौ पैंतालीस गानेवाले और गानेवालियां थीं।
- उनके घोड़े सात सौ छत्तीस, ख्च्चर दो सौ पैंतालीस,
- ऊंट चार सौ पैंतीस और गदहे छे हजार सात सौ बीस थे।
- और पितरों के घरानों के कई एक मुख्य पुरूषों ने काम के लिये दिया। अधिपति ने तो चन्दे में हजार दर्कमोन सोना, पचास कटोरे और पांच सौ तीस याजकों के अंगरखे दिए।
- और पितरों के घरानों के कई मुख्य मुख्य पुरूषों ने उस काम के चन्दे में बीस हजार दर्कमोन सोना और दो हजार दो सौ माने चान्दी दी।
- और शेष प्रजा ने जो दिया, वह बीस हजार दर्कमोन सोना, दो हजार माने चान्दी और सड़सठ याजकों के अंगरखे हुए।
- इस प्रकार याजक, लेवीय, द्वारपाल, गवैये, प्रजा के कुछ लोग और नतीन और सब इस्राएली अपने अपने नगर में बस गए।