Old
New
యోబు గ్రంథము Job अय्यूब - 38
- అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
- జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
- పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
- నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
- నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
- దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
- ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
- సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
- నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
- దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
- నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
- అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
- ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.
- దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
- సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
- మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
- భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
- వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
- దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
- నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
- నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
- ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
- వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
- నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
- పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
- ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
- వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
- మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
- జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
- వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
- ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
- జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
- మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
- అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?
- జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
- ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
- ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
- సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
- తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
- Then the LORD answered Job out of the whirlwind and said:
- "Who is this that darkens counsel by words without knowledge?
- Dress for action like a man; I will question you, and you make it known to me.
- "Where were you when I laid the foundation of the earth? Tell me, if you have understanding.
- Who determined its measurements- surely you know! Or who stretched the line upon it?
- On what were its bases sunk, or who laid its cornerstone,
- when the morning stars sang together and all the sons of God shouted for joy?
- "Or who shut in the sea with doors when it burst out from the womb,
- when I made clouds its garment and thick darkness its swaddling band,
- and prescribed limits for it and set bars and doors,
- and said, 'Thus far shall you come, and no farther, and here shall your proud waves be stayed'?
- "Have you commanded the morning since your days began, and caused the dawn to know its place,
- that it might take hold of the skirts of the earth, and the wicked be shaken out of it?
- It is changed like clay under the seal, and its features stand out like a garment.
- From the wicked their light is withheld, and their uplifted arm is broken.
- "Have you entered into the springs of the sea, or walked in the recesses of the deep?
- Have the gates of death been revealed to you, or have you seen the gates of deep darkness?
- Have you comprehended the expanse of the earth? Declare, if you know all this.
- "Where is the way to the dwelling of light, and where is the place of darkness,
- that you may take it to its territory and that you may discern the paths to its home?
- You know, for you were born then, and the number of your days is great!
- "Have you entered the storehouses of the snow, or have you seen the storehouses of the hail,
- which I have reserved for the time of trouble, for the day of battle and war?
- What is the way to the place where the light is distributed, or where the east wind is scattered upon the earth?
- "Who has cleft a channel for the torrents of rain and a way for the thunderbolt,
- to bring rain on a land where no man is, on the desert in which there is no man,
- to satisfy the waste and desolate land, and to make the ground sprout with grass?
- "Has the rain a father, or who has begotten the drops of dew?
- From whose womb did the ice come forth, and who has given birth to the frost of heaven?
- The waters become hard like stone, and the face of the deep is frozen.
- "Can you bind the chains of the Pleiades or loose the cords of Orion?
- Can you lead forth the Mazzaroth1 in their season, or can you guide the Bear with its children?
- Do you know the ordinances of the heavens? Can you establish their rule on the earth?
- "Can you lift up your voice to the clouds, that a flood of waters may cover you?
- Can you send forth lightnings, that they may go and say to you, 'Here we are'?
- Who has put wisdom in the inward parts or given understanding to the mind?
- Who can number the clouds by wisdom? Or who can tilt the waterskins of the heavens,
- when the dust runs into a mass and the clods stick fast together?
- "Can you hunt the prey for the lion, or satisfy the appetite of the young lions,
- when they crouch in their dens or lie in wait in their thicket?
- Who provides for the raven its prey, when its young ones cry to God for help, and wander about for lack of food?
- तब यहोवा ने अरयूब को आँधी में से यूं उत्तर दिया,
- यह कौन है जो अज्ञानता की बातें कहकर युक्ति को बिगाड़ना चाहता है?
- पुरूष की नाई अपनी कमर बान्ध ले, क्योंकि मैं तुझ से प्रश्न करता हूँ, और तू मुझे उत्तर दे।
- जब मैं ने पृथ्वी की नेव डाली, तब तू कहां था? यदि तू समझदार हो तो उत्तर दे।
- उसकी नाप किस ने ठहराई, क्या तू जानता है उस पर किस ने सूत खींचा?
- उसकी नेव कौन सी वस्तु पर रखी गई, वा किस ने उसके कोने का पत्थर लिठाया,
- जब कि भोर के तारे एक संग आनन्द से गाते थे और परमेश्वर के सब पुत्रा जयजयकार करते थे?
- फिर जब समुद्र ऐसा फूट निकला मानो वह गर्भ से फूट निकला, तब किस ने द्वार मूंदकर उसको रोक दिया;
- जब कि मैं ने उसको बादल पहिनाया और घोर अन्धकार में लमेट दिया,
- और उसके लिये सिवाना बान्धा और यह कहकर बेंड़े और किवाड़े लगा दिए, कि
- यहीं तक आ, और आगे न बढ़, और तेरी उमंडनेवाली लहरें यहीं थम जाएं?
- क्या तू ने जीवन भर में कभी भोर को आज्ञा दी, और पौ को उसका स्थान जताया है,
- ताकि वह पृथ्वी की छोरों को वश में करे, और दुष्ट लोग उस में से झाड़ दिए जाएं?
- वह ऐसा बदलता है जैसा मोहर के नीचे चिकनी मिट्टी बदलती है, और सब वस्तुएं मानो वस्त्रा पहिने हुए दिखाई देती हैं।
- दुष्टों से उनका उजियाला रोक लिया जाता है, और उनकी बढ़ाई हुई बांह तोड़ी जाती है।
- क्या तू कभी समुद्र के सोतों तक पहुंचा है, वा गहिरे सागर की थाह में कभी चला फिरा है?
- क्या मृत्यु के फाटक तुझ पर प्रगट हुए, क्या तू घोर अन्धकार के फाटकों को कभी देखन पाया है?
- क्या तू ने पृथ्वी की चौड़ाई को पूरी रीति से समझ लिया है? यदि तू यह सब जानता है, तो बतला दे।
- उजियाले के निवास का मार्ग कहां है, और अन्धियारे का स्थान कहां है?
- क्या तू उसे उसके सिवाने तक हटा सकता है, और उसके घर की डगर पहिचान सकता है?
- निेसन्देह तू यह सब कुछ जानता होगा ! क्योंकि तू तो उस समय उत्पन्न हुआ था, और तू बहुत आयु का है।
- फिर क्या तू कभी हिम के भणडार में पैठा, वा कभी ओलों के भणडार को तू ने देखा है,
- जिसको मैं ने संकट के समय और युठ्ठ और लड़ाई के दिन के लिये रख छोड़ा है?
- किस मार्ग से उजियाला फैलाया जाता है, ओर पुरवाई पृथ्वी पर बहाई जाती है?
- महावृष्टि के लिये किस ने नाला काटा, और कड़कनेवाली बिजली के लिये मार्ग बनाया है,
- कि निर्जन देश में और जंगल में जहां कोई मनुष्य नहीं रहता मेंह बरसाकर,
- उजाड़ ही उजाड़ देश को सींचे, और हरी घास उगाए?
- क्या मेंह का कोई पिता है, और ओस की बूंदें किस ने उत्पन्न की?
- किस के गर्भ से बर्फ निकला है, और आकाश से गिरे हुए पाले को कौन उत्पन्न करता है?
- जल पत्थर के समान जम जाता है, और गहिरे पानी के ऊपर जमावट होती है।
- क्या तू कचपचिया का गुच्छा गूंथ सकता वा मृगशिरा के बन्धन खोल सकता है?
- क्या तू राशियों को ठीक ठीक समय पर उदय कर सकता, वा सप्तर्षि को साथियों समेत लिए चल सकता है?
- क्या तू आकाशमणडल की विधियां जानता और पृथ्वी पर उनका अधिकार ठहरा सकता है?
- क्या तू बादलों तक अपनी वाणी पहुंचा सकता है ताकि बहुत जल बरस कर तुझे छिपा ले?
- क्या तू बिजली को आज्ञा दे सकता है, कि वह जाए, और तुझ से कहे, मैं उपस्थित हूँ?
- किस ने अन्तेकरण में बुध्दि उपजाई, और मन में समझने की शक्ति किस ने दी है?
- कौन बुध्दि से बादलों को गिन सकता है? और कौन आकाश के कुप्पों को उणडेल सकता है,
- जब धूलि जम जाती है, और ढेले एक दूसरे से सट जाते हैं?
- क्या तू सिंहनी के लिये अहेर पकड़ सकता, और जवान सिंहों का पेट भर सकता है,
- जब वे मांद में बैठे हों और आड़ में घात लगाए दबक कर बैठे हों?
- फिर जब कौवे के बच्चे ईश्वर की दोहाई देते हुए निराहार उड़ते फिरते हैं, तब उनको आहार कौन देता है?