(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ప్రకటన గ్రంథములోని ఏడు ధన్యతలు
-
1. దేవుని వాక్యము చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకొనువారును ధన్యులు 1:3.
-
2. ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు 14:13.
-
3. మెళకువగా నుండి తన వస్త్రము కాపాడుకొను వాడు ధన్యుడు. 16:16.
-
4. గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు 19:9.
-
5. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు 20:6.
-
6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు 22:7.
-
7 జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మముల గుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు
22:14.