(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
రెండు భావికాల వృత్తాంతములు
-
1. సంఘము వెళ్ళిపోగానే శేషించినవారికి ఏదేండ్ల శ్రమలు ప్రారంభమగును. అవి లోకమెన్నడును ఎరుగనివి. అవి తప్పించుకొనుటకు
భక్తులతో
ఏకీభవించుట క్షేమము. ఈ రెండు సంగతులు చాలా కాలమునుండి చెప్పుచున్నారు. ఇంకను జరగలేదని ఆలస్యము జరుగగూడదు.
-
2.
- 1) ఢిల్లీలో త్వరలోనే గొప్ప సంతర్పణ జరుగుననియు, బసయును, ట్రైన్ టిక్కెట్లను ఉచితమే అని గవర్నమెంటువారు చాటించిన
యెడల -
ఎవరు
సిద్ధపడరు!
- 2) క్రీస్తు ప్రభువు మేఘాసీనుడై వచ్చి భూమిమీద నున్న భక్తుల సంఘమును ప్రాణముతోనే పైకి తీసికొని వెళ్ళి అక్కడ
ఏడేండ్లు గొప్ప సంతర్పణ చేయును.
గనుక సిద్ధపడండని మేము అనేకమార్లు చెప్పుచున్నను కొందరు కుశల ప్రశ్నలు వేయుచు అశ్రద్ధగా
నున్నారు. ఆయన వచ్చుటయు సంఘము వెళ్ళుటయు ఒక్క రెప్పపాటులోనే జరుగును. గనుక అప్పుడు సిద్ధపడుటకు వీలుండదు ఇప్పుడే
సిద్ధపడండి.