(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

క్రైస్తవుల వాడుకలు



  1. ప్రతి దినము బైబిలు చదువుట

  2. ప్రతి దినము ఏకాంత ప్రార్థన చేయుట

  3. ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేయుట

  4. ఇతరులకు క్రీస్తును ప్రకటించుట

  5. ఆదివారము విధాయకముగా దేవాలయములకు వెళ్ళుట

  6. వట్టి చేతులతో వెళ్ళక కానుకలు తీసుకొనివెళ్ళుట

  7. అనుదినము పాపవిసర్జన చేయుట

  8. అనుదినము ప్రభువు అనుగ్రహించునవి అందుకొనుట

  9. లోకములోనున్న అందరియొద్దకుపోయి, సువార్తను ప్రకటింపలేము గనుక వారి నిమిత్తమై ప్రార్ధించుట! పత్రికలు పంపుట.

  10. బైబిలు సొసైటీ, ట్రాక్ట్ సొసైటీ, ఆసుపత్రి పని, చేతిపనులు వీటినిగురించి సమయమున్నప్పుడు ప్రార్థించుట, శత్రువులు, స్నేహితులు, బంధువులు, అధికారులు మొదలైన వారిని గూర్చి ప్రార్ధించుట మరి ముఖ్యముగా యితర మతస్థులను గూర్చి ప్రార్ధించుట.