సమర్పణ ప్రార్ధనలు స్తుతులు
Index
ప్రకటన గ్రంథములోని ఏడు ధన్యతలు
-
1. దేవుని వాక్యము చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకొనువారును ధన్యులు - 1:3.
-
2. ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు - 14:13.
-
3. మెలకువగా నుండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు - 16:16.
-
4. గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు - 19:9.
-
5. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు - 20:6.
-
6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు - 22:7.
-
7. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి
ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు - 22:14