గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

9. రాకడ చార్టు



అన్యరాజుల పాలనకాలము అవయవములు -దాని. 2 అధ్యా॥ నాలుగు జాములు (మార్ము13:32-37) ఉపమానములు (మత్తయి 13 అధ్యా॥) 7 సంఘములు (ప్రక 2,3 అధ్యా॥) గురుతులు
1. శిరస్సు-బంగారము: 1-170సం॥ కాలము 1. ప్రొద్దుగ్రుంకువేళ - నెబుకద్నెజరు - BC 2300 1. విత్తువాని ఉపమానము, 1-100 ఆదిసంఘకాలము; 562 - 1738 1. ఎఫెసు - ప్రక 2:17, మత్త, 13:1-9. ప్రక్క పేజిలో చూడుము
రొమ్ము-భుజములు-వెండి - మాదీయులు, పారసీకులు(కోరెషు) 562 - 249 2. అర్ధరాత్రివేళ- 100-1500 పోపులకాలం బైబిలు దాచబడిన కాలము 2. గోధుమలు-గురుగులు. మత్తయి 13:24-30 2. స్ముర్న - ప్రక. 2:8-11, 170-312 సం॥కాలము
3. ఉదరము తొడలు-ఇత్తడి, అలెగ్జాండరు - గ్రీసు 356 - 323. 33 సం॥లు 3. కోడికూత వేళ- 1500 -1800. బైబిలు బైటకు తీసిన కాలము (మిషనుల కాలము) 3. ఆవగింజ మత్త. 13:31-32 3. పెర్గెము - ప్రక 2:12-17 (312-606)
4. మోకాళ్ళు - ఇనుము కైసరు-రోమా రాజ్యము - B.C 63 - AD 410. 4. తెల్లవారు ఝాము వేళ. 1800 - రెండన రాకడ వరకు 4. పుల్లని పిండి. మత్త. 13:33-35 4. తుయతైర - ప్రక 2-18, 606-1520
5. పాదములు - ఇనుము మట్టి. 10 స్వతంత్ర రాజ్య ములు - రోమా రాజ్యశాఖ. 410 - రెండవ రాకడ వరకు. 5. దాచబడిన ధనము మత్త. 13:36-44 5. సార్టీస్ - ప్రక. 2:1-6, 1520-1720
6. ముత్యము మత్త. 13:45,46 6. ఫిలదెల్ఫియా - ప్రక 3:7-13, 1720-1900
వల. మత్త. 13:47-50. లవోదికయ - ప్రక 3:14-22. 1900 నుండి రెండవ రాకడ వరకు.

గురుతులు

1. నేనే క్రీస్తుననువారు వత్తురు మత్తయి 24:5
2. అబద్ధ ప్రవక్తలు మత్తయి. 24:11
3. యుద్ధములు మత్తయి. 24:67
4. గొప్ప ఉపద్రవములు మత్తయి. 24:9,10
5. కరువులు మత్తయి. 24:8
6. పాపవృద్ధి మత్తయి. 24:12
7. లోకసంబంధమైన ఘోష. భయము మత్తయి. 24:37-39
8. యూదులు పాలస్తీనాకు వచ్చుట యెహెజ్కేలు 36:38
9. యూదుల రాకవల్ల గందరగోళము యెహెజ్కేలు 38:16
10. నామక భక్తి 2తిమోతి 3:5
11. ప్రవచనార్ధములు చెప్పువారు లేతురు దానియేలు 12:4
12. సబ్ మెరిన్ హబక్కూకు 1:14
13. నిరుద్యోగము జెకర్యా 8:10
14. నెమ్మదనుటేగాని నాశనము 1థెస్స. 5:1-4
15 . కారులు నహూము 2:4
16. ఆత్మ బాప్తిస్మము యోవేలు 2:28
17. అతుకని కాలము దాని. 2:43
18. ధనవ్ఫద్ధి యాకోబు 5:1-10
19. విమానములు యెషయా 31:5
20. రేడియో మత్తయి 10:2
21. రైలుబండి యెషయా 2:19
22. రాకెట్స్ కీర్తన. 68:18
23. జ్యోతులలోని సూచనలు లూకా. 21:11
24. తెగుళ్ళు వ్యాపించుట భూకంపములు లూకా. 21:11
25. క్రీస్తు విశ్వాసుల హింసలు మత్తయి 24:9
26. క్రీస్తు విశ్వాసులు ద్వేషింపబడుట మత్తయి 24:9
27. అక్రమము విస్తరించుట మత్తయి 24:12
28. భ్రష్టత్వము 1తిమోతి 1:1-3.