సమస్తము



" సమస్తమును మీవి." - కొరింథి 38:21


సమస్తము అనగా మీకు తెలిసినవి. కావలసినవి, వాగ్ధానములోనున్నవి. ఈ లోకములో, ఆ లోకములోను సిద్ధపరచినవి ఏవో అవి మనవి.


ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును జయించి, మనకు అధికారమిచ్చెను, గనుక ఈ వాగ్ధానముతో, మనకు కావలసిన సమస్తమును అందుకొను కృపను దేవుడు దయచేయును గాక! మరనాత.