Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 100
- సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
- సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
- యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
- కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
- యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.
- A PSALM FOR GIVING THANKS. Make a joyful noise to the LORD, all the earth!
- Serve the LORD with gladness! Come into his presence with singing!
- Know that the LORD, he is God! It is he who made us, and we are his; we are his people, and the sheep of his pasture.
- Enter his gates with thanksgiving, and his courts with praise! Give thanks to him; bless his name!
- For the LORD is good; his steadfast love endures forever, and his faithfulness to all generations.
- ृहे सारी पृथ्वी के लोगों यहोवा का जयजयकार करो!
- आनन्द से यहोवा की आराधना करो! जयजयकार के साथ उसके सम्मुख आओ!
- निश्चय जानो, कि यहोवा की परमेश्वर है। उसी ने हम को बनाया, और हम उसी के हैं; हम उसकी प्रजा, और उसकी चराई की भेड़ें हैं।।
- उसके फाटकों से धन्यवाद, और उसके आंगनों में स्तुति करते हुए प्रवेश करो, उसका धन्यवाद करो, और उसके नाम को धन्य कहो!
- क्योंकि यहोवा भला है, उसकी करूणा सदा के लिये, और उसकी सच्चाई पीढ़ी से पीढ़ी तक बनी रहती है।।