Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 83
- దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
- నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.
- నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు
- వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.
- ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
- గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయు లును మోయాబీయులును హగ్రీయీలును
- గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
- అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)
- మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
- వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
- ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
- దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
- నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
- అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
- నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
- యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
- వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
- యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
- A SONG. A PSALM OF ASAPH.O God, do not keep silence; do not hold your peace or be still, O God!
- For behold, your enemies make an uproar; those who hate you have raised their heads.
- They lay crafty plans against your people; they consult together against your treasured ones.
- They say, "Come, let us wipe them out as a nation; let the name of Israel be remembered no more!"
- For they conspire with one accord; against you they make a covenant-
- the tents of Edom and the Ishmaelites, Moab and the Hagrites,
- Gebal and Ammon and Amalek, Philistia with the inhabitants of Tyre;
- Asshur also has joined them; they are the strong arm of the children of Lot. Selah
- Do to them as you did to Midian, as to Sisera and Jabin at the river Kishon,
- who were destroyed at En-dor, who became dung for the ground.
- Make their nobles like Oreb and Zeeb, all their princes like Zebah and Zalmunna,
- who said, "Let us take possession for ourselves of the pastures of God."
- O my God, make them like whirling dust, like chaff before the wind.
- As fire consumes the forest, as the flame sets the mountains ablaze,
- so may you pursue them with your tempest and terrify them with your hurricane!
- Fill their faces with shame, that they may seek your name, O LORD.
- Let them be put to shame and dismayed forever; let them perish in disgrace,
- that they may know that you alone, whose name is the LORD, are the Most High over all the earth.
- हे परमेश्वर मौन न रह; हे ईश्वर चुप न रह, और न शांत रह!
- क्योंकि देख तेरे शत्रु धूम मचा रहे हैं; और तेरे बैरियों ने सिर उठाया है।
- वे चतुराई से तेरी प्रजा की हानि की सम्मति करते, और तेरे रक्षित लोगों के विरूद्ध युक्तियां निकालते हैं।
- उन्हों ने कहा, आओ, हम उनको ऐसा नाश करें कि राज्य भी मिट जाए; और इस्त्राएल का नाम आगे को स्मरण न रहे।
- उन्हों ने एक मन होकर युक्ति निकाली है, और तेरे ही विरूद्ध वाचा बान्धी है।
- ये तो एदोम के तम्बूवाले और इश्माइली, मोआबी और हुग्री,
- गबाली, अम्मोनी, अमालेकी, और सोर समेत पलिश्ती हैं।
- इनके संग अश्शूरी भी मिल गए हैं; उन से भी लोतवंशियों को सहारा मिला है।
- इन से ऐसा कर जैसा मिद्यानियों से, और कीशोन नाले में सीसरा और याबीन से किया था, जो एन्दोर में नाश हुए,
- और भूमि के लिये खाद बन गए।
- इनके रईसों को ओरेब और जाएब सरीखे, और इनके सब प्रधानों को जेबह और सल्मुन्ना के समान कर दे,
- जिन्हों ने कहा था, कि हम परमेश्वर की चराइयों के अधिकारी आप ही हो जाएं।।
- हे मेरे परमेश्वर इनको बवन्डर की धूलि, वा पवन से उड़ाए हुए भूसे के समान कर दे।
- उस आग की नाई जो वन को भस्म करती है, और उस लौ की नाई जो पहाड़ों को जला देती है,
- तू इन्हे अपनी आंधी से भाग दे, और अपने बवन्डर से घबरा दे!
- इनके मुंह को अति लज्जित कर, कि हे यहोवा ये तेरे नाम को ढूंढ़ें।
- ये सदा के लिये लज्जित और घबराए रहें इनके मुंह काले हों, और इनका नाश हो जाए,
- जिस से यह जानें कि केवल तू जिसका नाम यहोवा है, सारी पृथ्वी के ऊपर परमप्रधान है।।