Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 121
- కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
- యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
- యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
- ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- A SONG OF ASCENTS.I lift up my eyes to the hills. From where does my help come?
- My help comes from the LORD, who made heaven and earth.
- He will not let your foot be moved; he who keeps you will not slumber.
- Behold, he who keeps Israel will neither slumber nor sleep.
- The LORD is your keeper; the LORD is your shade on your right hand.
- The sun shall not strike you by day, nor the moon by night.
- The LORD will keep you from all evil; he will keep your life.
- The LORD will keep your going out and your coming in from this time forth and forevermore.
- मैं अपनी आंखें पर्वतों की ओर लगाऊंगा। मुझे सहायता कहां से मिलेगी?
- मुझे सहायता यहोवा की ओर से मिलती है, जो आकाश और पृथ्वी का कर्त्ता है।।
- वह तेरे पांव को टलने न देगा, तेरा रक्षक कभी न ऊंघे।
- सुन, इस्राएल का रक्षक, न ऊंघेगा और न सोएगा।।
- यहोवा तेरा रक्षक है; यहोवा तेरी दहिनी ओर तेरी आड़ है।
- न तो दिन को धूप से, और न रात को चांदनी से तेरी कुछ हाति होगी।।
- यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा; यह तेरे प्राण की रक्षा करेगा।
- यहोवा तेरे आने जाने में तेरी रक्षा अब से लेकर सदा तक करता रहेगा।।