Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 76
- యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
- షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
- అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)
- దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.
- కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
- యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
- నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
- నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
- దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)
- నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
- మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
- అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
- TO THE CHOIRMASTER: WITH STRINGED INSTRUMENTS. A PSALM OF ASAPH. A SONG. In Judah God is known; his name is great in Israel.
- His abode has been established in Salem, his dwelling place in Zion.
- There he broke the flashing arrows, the shield, the sword, and the weapons of war. Selah
- Glorious are you, more majestic than the mountains of prey.
- The stouthearted were stripped of their spoil; they sank into sleep; all the men of war were unable to use their hands.
- At your rebuke, O God of Jacob, both rider and horse lay stunned.
- But you, you are to be feared! Who can stand before you when once your anger is roused?
- From the heavens you uttered judgment; the earth feared and was still,
- when God arose to establish judgment, to save all the humble of the earth. Selah
- Surely the wrath of man shall praise you; the remnant of wrath you will put on like a belt.
- Make your vows to the LORD your God and perform them; let all around him bring gifts to him who is to be feared,
- who cuts off the spirit of princes, who is to be feared by the kings of the earth.
- परमेश्वर यहूदा में जाना गया है, उसका नाम इस्राएल में महान हुआ है।
- और उसका मण्डप शालेम में, और उसका धाम सिरयोन में है।
- वहां उस ने चमचमाते तीरों को, और ढाल ओर तलवार को तोड़कर, निदान लड़ाई ही को तोड़ डाला है।।
- हे परमेश्वर तू तो ज्योतिमय है; तू अहेर से भरे हुए पहाड़ों से अधिक उत्तम और महान है।
- दृढ़ मनवाले लुट गए, और भरी नींद में पड़े हैं;
- और शूरवीरों में से किसी का हाथ न चला। हे याकूब के परमेश्वर, तेरी घुड़की से, रथों समेत घोड़े भारी नींद में पड़े हैं।
- केवल तू ही भययोग्य है; और जब तू क्रोध करने लगे, तब तेरे साम्हने कौन खड़ा रह सकेगा?
- तू ने स्वर्ग से निर्णय सुनाया है; पृथ्वी उस समय सुनकर डर गई, और चुप रही,
- जब परमेश्वर न्याय करने को, और पृथ्वी के सब नम्र लोगों का उद्धार करने को उठा।।
- निश्चय मनुष्य की जलजलाहट तेरी स्तुति का कारण हो जाएगी, और जो जलजलाहट रह जाए, उसको तू रोकेगा।
- अपने परमेश्वर यहोवा की मन्नत मानो, और पूरी भी करो; वह जो भय के योग्य है, उसके आस पास के सब उसके लिये भेंट ले आएं।
- वह तो प्रधानों का अभिमान मिटा देगा; वह पृथ्वी के राजाओं को भययोग्य जान पड़ता है।।