Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 134
- యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
- పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
- భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
- A SONG OF ASCENTS.Come, bless the LORD, all you servants of the LORD, who stand by night in the house of the LORD!
- Lift up your hands to the holy place and bless the LORD!
- May the LORD bless you from Zion, he who made heaven and earth!
- हे यहोवा के सब सेवको, सुनो, तुम जो रात रात को यहोवा के भवन में खड़े रहते हो, यहोवा को धन्य कहो।
- अपने हाथ पवित्रास्थान में उठाकर, यहोवा को धन्य कहो।
- यहोवा जो आकाश और पृथ्वी का कर्ता है, वह सिरयोन में से तुझे आशीष देवे।।