Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 85
- యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
- నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
- నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు
- మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము.
- ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?
- నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?
- యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.
- దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
- మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
- కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.
- భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.
- యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.
- నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.
- TO THE CHOIRMASTER. A PSALM OF THE SONS OF KORAH. LORD, you were favorable to your land; you restored the fortunes of Jacob.
- You forgave the iniquity of your people; you covered all their sin. Selah
- You withdrew all your wrath; you turned from your hot anger.
- Restore us again, O God of our salvation, and put away your indignation toward us!
- Will you be angry with us forever? Will you prolong your anger to all generations?
- Will you not revive us again, that your people may rejoice in you?
- Show us your steadfast love, O LORD, and grant us your salvation.
- Let me hear what God the LORD will speak, for he will speak peace to his people, to his saints; but let them not turn back to folly.
- Surely his salvation is near to those who fear him, that glory may dwell in our land.
- Steadfast love and faithfulness meet; righteousness and peace kiss each other.
- Faithfulness springs up from the ground, and righteousness looks down from the sky.
- Yes, the LORD will give what is good, and our land will yield its increase.
- Righteousness will go before him and make his footsteps a way.
- हे यहोवा, तू अपने देश पर प्रसन्न हुआ, याकूब को बन्धुआई से लौटा ले आया है।
- तू ने अपनी प्रजा के अधर्म को क्षमा किया है; और उसके सब पापों को ढांप दिया है।
- तू ने अपने रोष को शान्त किया है; और अपने भड़के हुए कोप को दूर किया है।।
- हे हमारे उठ्ठारकर्त्ता परमेश्वर हम को फेर, और अपना क्रोध हम पर से दूर कर!
- क्या तू हम पर सदा कोपित रहेगा? क्या तू पीढ़ी से पीढ़ी तक कोप करता रहेगा?
- क्या तू हम को फिर न जिलाएगा, कि तेरी प्रजा तुझ में आनन्द करे?
- हे यहोवा अपनी करूणा हमें दिखा, और तू हमारा उठ्ठार कर।।
- मैं कान लगाए रहूंगा, कि ईश्वर यहोवा क्या कहता है, वह तो अपनी प्रजा से जो उसके भक्त है, शान्ति की बातें कहेगा; परन्तु वे फिरके मूर्खता न करने लगें।
- निश्चय उसके डरवैयों के उठ्ठार का समय निकट है, तब हमारे देश में महिमा का निवास होगा।।
- करूणा और सच्चाई आपस में मिल गई हैं; धर्म और मेल ने आपस में चुम्बन किया हैं।
- पृथ्वी में से सच्चाई उगती और स्वर्ग से धर्म झुकता है।
- फिर यहोवा उत्तम पदार्थ देगा, और हमारी भूमि अपनी उपज देगी।
- धर्म उसके आगे आगे चलेगा, और उसके पांवों के चिन्हों को हमारे लिये मार्ग बनाएगा।।