Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 120
- నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
- మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
- తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
- అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.
- కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.
- నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.
- A SONG OF ASCENTS.In my distress I called to the LORD, and he answered me.
- Deliver me, O LORD, from lying lips, from a deceitful tongue.
- What shall be given to you, and what more shall be done to you, you deceitful tongue?
- A warrior's sharp arrows, with glowing coals of the broom tree!
- Woe to me, that I sojourn in Meshech, that I dwell among the tents of Kedar!
- Too long have I had my dwelling among those who hate peace.
- I am for peace, but when I speak, they are for war!
- संकट के समय मैं ने यहोवा को पुकारा, और उस ने मेरी सुन ली।
- हे यहोवा, झूठ बोलनेवाले मुंह से और छली जीभ से मेरी रक्षा कर।।
- हे छली जीभ, तुझ को क्या मिले? और तेरे साथ और क्या अधिक किया जाए?
- वीर के नोकीले तीर और झाऊ के अंगारे!
- हाय, हाय, क्योंकि मुझे मेशेक में परदेशी होकर रहना पड़ा और केदार के तम्बुओं में बसना पड़ा है!
- बहुत काल से मुझ को मेल के बैरियों के साथ बसना पड़ा है।
- मैं तो मेल चाहता हूं; परन्तु मेरे बोलते ही, वे लड़ना चाहते हैं!