Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 113
- యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
- ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
- సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
- యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది
- ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?
- ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
- ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
- ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
- ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
- Praise the LORD! Praise, O servants of the LORD, praise the name of the LORD!
- Blessed be the name of the LORD from this time forth and forevermore!
- From the rising of the sun to its setting, the name of the LORD is to be praised!
- The LORD is high above all nations, and his glory above the heavens!
- Who is like the LORD our God, who is seated on high,
- who looks far down on the heavens and the earth?
- He raises the poor from the dust and lifts the needy from the ash heap,
- to make them sit with princes, with the princes of his people.
- He gives the barren woman a home, making her the joyous mother of children. Praise the LORD!
- याह की स्तुति करो हे यहोवा के दासों स्तुति करो, यहोवा के नाम की स्तुति करो!
- यहोवा का नाम अब से लेकर सर्वदा तक धन्य कहा जाय!
- उदयाचल से लेकर अस्ताचल तक, यहोवा का नाम स्तुति के योग्य है।
- यहोवा सारी जातियों के ऊपर महान है, और उसकी महिमा आकाश से भी ऊंची है।।
- हमारे परमेश्वर यहोवा के तुल्य कौन है? वह तो ऊंचे पर विराजमान है,
- और आकाश और पृथ्वी पर भी, दृष्टि करने के लिये झुकता है।
- वह कंगाल को मिट्टी पर से, और दरिद्र को घूरे पर से उठाकर ऊंचा करता है,
- कि उसको प्रधानों के संग, अर्थात् अपनी प्रजा के प्रधानों के संग बैठाए।
- वह बांझ को घर में लड़कों की आनन्द करनेवाली माता बनाता है। याह की स्तुति करो!