Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 92
- యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
- నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
- పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
- ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
- యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,
- పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
- నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
- నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
- గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
- నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
- నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు
- యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
- నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై
- వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.
- A PSALM. A SONG FOR THE SABBATH. It is good to give thanks to the LORD, to sing praises to your name, O Most High;
- to declare your steadfast love in the morning, and your faithfulness by night,
- to the music of the lute and the harp, to the melody of the lyre.
- For you, O LORD, have made me glad by your work; at the works of your hands I sing for joy.
- How great are your works, O LORD! Your thoughts are very deep!
- The stupid man cannot know; the fool cannot understand this:
- that though the wicked sprout like grass and all evildoers flourish, they are doomed to destruction forever;
- but you, O LORD, are on high forever.
- For behold, your enemies, O LORD, for behold, your enemies shall perish; all evildoers shall be scattered.
- But you have exalted my horn like that of the wild ox; you have poured over me fresh oil.
- My eyes have seen the downfall of my enemies; my ears have heard the doom of my evil assailants.
- The righteous flourish like the palm tree and grow like a cedar in Lebanon.
- They are planted in the house of the LORD; they flourish in the courts of our God.
- They still bear fruit in old age; they are ever full of sap and green,
- to declare that the LORD is upright; he is my rock, and there is no unrighteousness in him.
- यहोवा का धन्यवाद करना भला है, हे परमप्रधान, तेरे नाम का भजन गाना;
- प्रात:काल को तेरी करूणा, और प्रति रात तेरी सच्चाई का प्रचार करना,
- दस तारवाले बाजे और सारंगी पर, और वीणा पर गम्भीर स्वर से गाना भला है।
- क्योंकि, हे यहोवा, तू ने मुझ को अपने काम से आनन्दित किया है; और मैं तेरे हाथों के कामों के कारण जयजयकार करूंगा।।
- हे यहोवा, तेरे काम क्या ही बड़े है! तेरी कल्पनाएं बहुत गम्भीर है!
- पशु समान मनुष्य इसको नहीं समझता, और मूर्ख इसका विचार नहीं करता:
- कि दुष्ट जो घास की नाईं फूलते- फलते हैं, और सब अनर्थकारी जो प्रफुल्लित होते हैं, यह इसलिये होता है, कि वे सर्वदा के लिये नाश हो जाएं,
- परन्तु हे यहोवा, तू सदा विराजमान रहेगा।
- क्योंकि ये यहोवा, तेरे शत्रु, हां तेरे शत्रु नाश होंगे; सब अनर्थकारी तितर बितर होंगे।।
- परन्तु मेरा सींग तू ने जंगली सांढ़ का सा ऊंचा किया है; मैं टटके तेल से चुपड़ा गया हूं।
- और मैं अपने द्रोहियों पर दृष्टि करके, और उन कुकर्मियों का हाल मेरे विरूद्ध उठे थे, सुनकर सन्तुष्ट हुआ हूं।।
- धर्मी लोग खजूर की नाई फूले फलेंगे, और लबानोन के देवदार की नाई बढ़ते रहेंगे।
- वे यहोवा के भवन में रोपे जाकर, हमारे परमेश्वर के आंगनों में फूले फलेंगे।
- वे पुराने होने पर भी फलते रहेंगे, और रस भरे और लहलहाते रहेंगे,
- जिस से यह प्रगट हो, कि यहोवा सीधा है; वह मेरी चट्टान है, और उस में कुटिलता कुछ भी नहीं।।