Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 124
- మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
- వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
- యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
- జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
- ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.
- వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
- పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
- భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
- A SONG OF ASCENTS. OF DAVID. If it had not been the LORD who was on our side- let Israel now say-
- if it had not been the LORD who was on our side when people rose up against us,
- then they would have swallowed us up alive, when their anger was kindled against us;
- then the flood would have swept us away, the torrent would have gone over us;
- then over us would have gone the raging waters.
- Blessed be the LORD, who has not given us as prey to their teeth!
- We have escaped like a bird from the snare of the fowlers; the snare is broken, and we have escaped!
- Our help is in the name of the LORD, who made heaven and earth.
- इस्राएल यह कहे, कि यदि हमारी ओर यहोवा न होता,
- यदि यहोवा उस समय हमारी ओर न होता जब मनुष्यों ने हम पर चढ़ाई की,
- तो वे हम को उसी समय जीवित निगल जाते, जब उनका क्रोध हम पर भड़का था,
- हम उसी समय जल में डूब जाते और धारा में बह जाते;
- उमड़ते जल में हम उसी समय ही बह जाते।।
- धन्य है यहोवा, जिस ने हम को उनके दातों तले जाने न दिया!
- हमार जीव पक्षी की नाईं चिड़ीमार के जाल से छूट गया; जाल फट गया, हम बच निकले!
- यहोवा जो आकाश और पृथ्वी का कर्त्ता है, हमारी सहायता उसी के नाम से होती है।