Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 136
- యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
- దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
- ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
- ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును.
- తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.
- ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును.
- ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును.
- పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును.
- రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.
- ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
- వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పిం చెను ఆయన కృప నిరంతరముండును.
- చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.
- ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
- ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును.
- ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
- అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును.
- గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
- ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
- అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
- బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
- ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్ప గించెను ఆయన కృప నిరంతరముండును.
- తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.
- మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాప కము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.
- మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును.
- సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.
- ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుడి ఆయన కృప నిరంతరముండును.
- Give thanks to the LORD, for he is good, for his steadfast love endures forever.
- Give thanks to the God of gods, for his steadfast love endures forever.
- Give thanks to the Lord of lords, for his steadfast love endures forever;
- to him who alone does great wonders, for his steadfast love endures forever;
- to him who by understanding made the heavens, for his steadfast love endures forever;
- to him who spread out the earth above the waters, for his steadfast love endures forever;
- to him who made the great lights, for his steadfast love endures forever;
- the sun to rule over the day, for his steadfast love endures forever;
- the moon and stars to rule over the night, for his steadfast love endures forever;
- to him who struck down the firstborn of Egypt, for his steadfast love endures forever;
- and brought Israel out from among them, for his steadfast love endures forever;
- with a strong hand and an outstretched arm, for his steadfast love endures forever;
- to him who divided the Red Sea in two, for his steadfast love endures forever;
- and made Israel pass through the midst of it, for his steadfast love endures forever;
- but overthrew Pharaoh and his host in the Red Sea, for his steadfast love endures forever;
- to him who led his people through the wilderness, for his steadfast love endures forever;
- to him who struck down great kings, for his steadfast love endures forever;
- and killed mighty kings, for his steadfast love endures forever;
- Sihon, king of the Amorites, for his steadfast love endures forever;
- and Og, king of Bashan, for his steadfast love endures forever;
- and gave their land as a heritage, for his steadfast love endures forever;
- a heritage to Israel his servant, for his steadfast love endures forever.
- It is he who remembered us in our low estate, for his steadfast love endures forever;
- and rescued us from our foes, for his steadfast love endures forever;
- he who gives food to all flesh, for his steadfast love endures forever.
- Give thanks to the God of heaven, for his steadfast love endures forever.
- यहोवा का धन्यवाद करो, क्योंकि वह भला है, और उसकी करूणा सदा की है।
- जो ईश्वरों का परमेश्वर है, उसका धन्यवाद करो, उसकी करूणा सदा की है।
- जो प्रभुओं का प्रभु है, उसका धन्यवाद करो, उसकी करूणा सदा की है।।
- उसको छोड़कर कोई बड़े बड़े अशचर्यकर्म नहीं करता, उसकी करूणा सदा की है।
- उस ने अपनी बुद्धि से आकाश बनाया, उसकी करूणा सदा की है।
- उस ने पृथ्वी को जल के ऊपर फैलाया है, उसकी करूणा सदा की है।
- उस ने बड़ी बड़ी ज्योतियों बनाईं, उसकी करूणा सदा की है।
- दिन पर प्रभुता करने के लिये सूर्य को बनाया, उसकी करूणा सदा की है।
- और रात पर प्रभुता करने के लिये चन्द्रमा और तारागण को बनाया, उसकी करूणा सदा की है।
- उस ने मिस्त्रियों के पहिलौठों को मारा, उसकी करूणा सदा की है।।
- और उनके बीच से इस्राएलियों को निकाला, उसकी करूणा सदा की है।
- बलवन्त हाथ और बढ़ाई हुई भुजा से निकाल लाया, उसकी करूणा सदा की है।
- उस ने लाल समुद्र को खण्ड खण्ड कर दिया, उसकी करूणा सदा की है।
- और इस्राएल को उसके बीच से पार कर दिया, उसकी करूणा सदा की है।
- और फिरौन को सेना समेत लाल समुद्र में डाल दिया, उसकी करूणा सदा की है।
- वह अपनी प्रजा को जंगल में ले चला, उसकी करूणा सदा की है।
- उस ने बड़े बड़े राजा मारे, उसकी करूणा सदा की है।
- उस ने प्रतापी राजाओं को भी मारा, उसकी करूणा सदा की है।
- एमोरियों के राजा सीहोन को, उसकी करूणा सदा की है।
- और बाशान के राजा ओग को घात किया, उसकी करूणा सदा की है।
- और उनके देश को भाग होने के लिये, उसकी करूणा सदा की है।
- अपने दास इस्राएलियों के भाग होने के लिये दे दिया, उसकी करूणा सदा की है।
- उस ने हमारी दुर्दशा में हमारी सुधि ली, उसकी करूणा सदा की है।
- और हम को द्रोहियों से छुड़ाया है, उसकी करूणा सदा की है।
- वह सब प्राणियों को आहार देता है, उसकी करूणा सदा की है।
- स्वर्ग के परमेश्वर का धन्यवाद करो, उसकी करूणा सदा की है।