Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 29
- దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
- యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
- యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
- యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
- యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
- దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
- యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
- యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
- యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.
- యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
- యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
- A PSALM OF DAVID.Ascribe to the LORD, O heavenly beings, ascribe to the LORD glory and strength.
- Ascribe to the LORD the glory due his name; worship the LORD in the splendor of holiness.
- The voice of the LORD is over the waters; the God of glory thunders, the LORD, over many waters.
- The voice of the LORD is powerful; the voice of the LORD is full of majesty.
- The voice of the LORD breaks the cedars; the LORD breaks the cedars of Lebanon.
- He makes Lebanon to skip like a calf, and Sirion like a young wild ox.
- The voice of the LORD flashes forth flames of fire.
- The voice of the LORD shakes the wilderness; the LORD shakes the wilderness of Kadesh.
- The voice of the LORD makes the deer give birth and strips the forests bare, and in his temple all cry, "Glory!"
- The LORD sits enthroned over the flood; the LORD sits enthroned as king forever.
- May the LORD give strength to his people! May the LORD bless his people with peace!
- हे परमेश्वर के पुत्रों यहोवा का, हां यहोवा की का गुणानुवाद करो, यहोवा की महिमा और सामर्थ को सराहो।
- यहोवा के नाम की महिमा करो; पवित्राता से शोभायमान होकर यहोवा को दण्डवत् करो।
- यहोवा की वाणी मेघों के ऊपर सुन पड़ती है; प्रतामी ईश्वर गरजता है, यहोवा घने मेघों के ऊपर रहता है।
- यहोवा की वाणी शक्तिशाली है, यहोवा की वाणी प्रतापमय है।
- यहोवा की वाणी देवदारों को तोड़ डालती है; यहोवा लबानोन के देवदारों को भी तोड़ डालता है।
- वह उन्हें बछड़े की नाई और लबानोन और शिर्योन को जंगली बछड़े के समान उछालता है।।
- यहोवा की वाणी आग की लपटों को चीरती है।
- यहोवा की वाणी वन को हिला देती है, यहोवा कादेश के वन को भी कंपाता है।।
- यहोवा की वाणी से हरिणियों का गर्भपात हो जाता है। और अरण्य में पतझड़ होती है; और उसके मन्दिर में सब कोई महिमा ही महिमा बोलता रहता है।।
- जलप्रलय के समय यहोवा विराजमान था; और यहोवा सर्वदा के लिये राजा होकर विराजमान रहता है।
- यहोवा अपनी प्रजा को बल देगा; यहोवा अपनी प्रजा को शान्ति की आशीष देगा।।