Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 115
- మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
- వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
- మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు
- వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
- వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
- చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
- చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
- వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
- ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
- అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
- యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
- యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును
- పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
- యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
- భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
- ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
- మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
- మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
- Not to us, O LORD, not to us, but to your name give glory, for the sake of your steadfast love and your faithfulness!
- Why should the nations say, "Where is their God?"
- Our God is in the heavens; he does all that he pleases.
- Their idols are silver and gold, the work of human hands.
- They have mouths, but do not speak; eyes, but do not see.
- They have ears, but do not hear; noses, but do not smell.
- They have hands, but do not feel; feet, but do not walk; and they do not make a sound in their throat.
- Those who make them become like them; so do all who trust in them.
- O Israel, trust in the LORD! He is their help and their shield.
- O house of Aaron, trust in the LORD! He is their help and their shield.
- You who fear the LORD, trust in the LORD! He is their help and their shield.
- The LORD has remembered us; he will bless us; he will bless the house of Israel; he will bless the house of Aaron;
- he will bless those who fear the LORD, both the small and the great.
- May the LORD give you increase, you and your children!
- May you be blessed by the LORD, who made heaven and earth!
- The heavens are the LORD's heavens, but the earth he has given to the children of man.
- The dead do not praise the LORD, nor do any who go down into silence.
- But we will bless the LORD from this time forth and forevermore. Praise the LORD!
- हे यहोवा, हमारी नहीं, हमारी नहीं, वरन अपने ही नाम की महिमा, अपनी करूणा और सच्चाई के निमित्त कर।
- जाति जाति के लोग क्यों कहने पांए, कि उनका परमेश्वर कहां रहा?
- हमारा परमेश्वर तो स्वर्ग में हैं; उस ने जो चाहा वही किया है।
- उन लोगों की मूरतें सोने चान्दी ही की तो हैं, वे मनुष्यों के हाथ की बनाई हुई हैं।
- उनक मुंह तो रहता है परन्तु वे बोल नहीं सकती; उनके आंखें तो रहती हैं परन्तु वे देख नहीं सकतीं।
- उनके कान तो रहते हैं, परन्तु वे सुन नहीं सकतीं; उनके नाक तो रहती हैं, परन्तु वे सूंघ नहीं सकतीं।
- उनके हाथ तो रहते हैं, परन्तु वे स्पर्श नहीं कर सकतीं; उनके पांव तो रहते हैं, परन्तु वे चल नहीं सकतीं; और उनके कण्ठ से कुछ भी शब्द नहीं निकाल सकतीं।
- जैसी वे हैं वैसे ही उनके बनानेवाले हैं; और उन पर भरोसा रखनेवाले भी वैसे ही हो जाएंगे।।
- हे इस्राएल यहोवा पर भरोसा रख! तेरा सहायक और ढाल वही है।
- हे हारून के घराने यहोवा पर भरोसा रख! तेरा सहायक और ढाल वही है।
- हे यहोवा के डरवैयो, यहोवा पर भरोसा रखो! तुम्हारा सहायक और ढाल वही है।।
- यहोवा ने हम को स्मरण किया है; वह आशीष देगा; वह इस्राएल के घराने को आशीष देगा; वह हारून के घराने को आशीष देगा।
- क्या छोटे क्या बड़े जितने यहोवा के डरवैये हैं, वह उन्हें आशीष देगा।।
- यहोवा तुम को और तुम्हारे लड़कों को भी अधिक बढ़ाता जाए!
- यहोवा जो आकाश और पृथ्वी का कर्ता है, उसकी ओर से तुम अशीष पाए हो।।
- स्वर्ग तो यहोवा का है, परन्तु पृथ्वी उस ने मनुष्यों को दी है।
- मृतक जितने चुपचाप पड़े हैं, वे तो याह की स्तुति नहीं कर सकते,
- परन्तु हम लोग याह को अब से लेकर सर्वदा तक धन्य कहते रहेंगे। याह की स्तुति करो!