Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 129
- ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి
- నా యౌవవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.
- దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.
- యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.
- సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
- వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును
- కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
- దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.
- A SONG OF ASCENTS. "Greatly have they afflicted me from my youth"- let Israel now say-
- "Greatly have they afflicted me from my youth, yet they have not prevailed against me.
- The plowers plowed upon my back; they made long their furrows."
- The LORD is righteous; he has cut the cords of the wicked.
- May all who hate Zion be put to shame and turned backward!
- Let them be like the grass on the housetops, which withers before it grows up,
- with which the reaper does not fill his hand nor the binder of sheaves his arms,
- nor do those who pass by say, "The blessing of the LORD be upon you! We bless you in the name of the LORD!"
- इस्राएल अब यह कहे, कि मेरे बचपन से लोग मुझे बार बार क्लेश देते आए हैं,
- मेरे बचपन से वे मुझ को बार बार क्लेश देते तो आए हैं, परन्तु मुझ पर प्रबल नहीं हुए।
- हलवाहों ने मेरी पीठ के ऊपर हल चलाया, और लम्बी लम्बी रेखाएं कीं।
- यहोवा धर्मी है; उस ने दुष्टों के फन्दों को काट डाला है।
- जितने सिरयोन से बैर रखते हैं, उन सभों की आशा टूटे, ओर उनको पीछे हटना पड़े!
- वे छत पर की घास के समान हों, जो बढ़ने से पहिले सूख जाती है;
- जिस से कोई लवैया अपनी मुट्ठी नहीं भरता, न पूलियों का कोई बान्धनेवाला अपनी अंकवार भर पाता है,
- और न आने जानेवाले यह कहते हैं, कि यहोवा की आशीष तुम पर होवे! हम तुम को यहोवा के नाम से आशीर्वाद देते हैं!