Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 122
- యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
- యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
- యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
- ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
- అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
- యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
- నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
- నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
- మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
- A SONG OF ASCENTS. OF DAVID.I was glad when they said to me, "Let us go to the house of the LORD!"
- Our feet have been standing within your gates, O Jerusalem!
- Jerusalem- built as a city that is bound firmly together,
- to which the tribes go up, the tribes of the LORD, as was decreed for Israel, to give thanks to the name of the LORD.
- There thrones for judgment were set, the thrones of the house of David.
- Pray for the peace of Jerusalem! "May they be secure who love you!
- Peace be within your walls and security within your towers!"
- For my brothers and companions' sake I will say, "Peace be within you!"
- For the sake of the house of the LORD our God, I will seek your good.
- जब लोगों ने मुझ से कहा, कि हम यहोवा के भवन को चलें, तब मैं आनन्दित हुआ।
- हे यरूशलेम, तेरे फाटकों के भीतर, हम खड़े हो गए हैं!
- हे यरूशलेम, तू ऐसे नगर के समान बना है, जिसके घर एक दूसरे से मिले हुए हैं।
- वहां याह के गोत्रा गोत्रा के लोग यहोवा के नाम का धन्यवाद करने को जाते हैं; यह इस्राएल के लिये साक्षी है।
- वहां तो न्याय के सिंहासन, दाऊद के घराने के लिये धरे हुए हैं।।
- यरूशलेम की शान्ति का वरदान मांगो, तेरे प्रेमी कुशल से रहें!
- तेरी शहरपनाह के भीतर शान्ति, और तेरे महलों में कुशल होवे!
- अपने भाइयों और संगियों के निमित्त, मैं कहूंगा कि तुझ में शान्ति होवे!
- अपने परमेश्वर यहोवा के भवन के निमित्त, मैं तेरी भलाई का यत्न करूंगा।।