ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మసు ప్రవచనములు



లూకా 2:19:లూకా 1:22; లూకా 2:26;లూకా1:42.

క్రీస్తు, అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడు, మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, మనుష్యకుమారుడు, యూదా గోత్రపు సింహము, అన్ని కాలములలో జీవము, మన్నా, పునరుత్థానము, వేకువచుక్క కడపటి ఆదాము (1కొరింథి 15:45).
రెండవ మనుష్యుడు (1కొరింథి 15:47). యూదుల రాజు, తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, రక్షకుడు, రిక్తుడు, అదృశ్యరూపి, దేవస్వరూపి, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి, విమోచకుడు, (ప్రకటన 1:5,6) పరిచారకుడు, ప్రభువు, సేవకుడు, ఉత్తరవాది, పరలోకమందు భూలోకమందు, సర్వాధికారము గలవాడు, నిత్యము జీవించువాడు, అన్ని కాలములలో ఉన్నవాడు (ప్రకటన 1:18).