ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మసు స్తుతి



ప్రభువు జన్మదినమున పరలోక సైన్యము చేసినస్తుతి ఇప్పుడు జ్ఞాపకము చేయుచున్నాను.(లూకా 2:14). సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.


మొట్టమొదట అది వ్రాయబడిన గ్రీకు భాషలో ఇట్లున్నది:

డొక్సెన్ ఉపిస్టాయిస్ తియో, కైఎఫిగేయిస్ ఎరెనె ఎన్ ఆంత్ర బోయస్ హ్యు డొకయస్.
(δοξα εν υψιστοις θεω και επι γης ειρηνη εν ανθρωποις ευδοκια )
doxa en ypsistois theo kai epi gis eirini en anthropois evdokia



పురాతన భాషయైన లాటిన్ భాషలో ఇది వినిపించుచున్నాను:

గ్లోరియ ఇన్సోయిలిస్ ఆల్ టిమిస్సిస్ డియో ఏట్ ఇన్ టెర్రా పాక్యిస్ హూమైన్సు బెనవ లేన్ షియ.
(gloria in altissimis Deo et in terra pax in hominibus bonae voluntatis )



అచ్చు పుట్టిన కాలములో మొట్టమొదట లూథర్ ప్రయత్నము వలన అచ్చుపడిన జర్మన్ బైబిలులో ఇది ఎట్లు ధ్వనించుచున్నదో వినండి:

ఎహ్ రేసెగాట్ ఇండేర్ హూయెహె అండ్ ఫెడి ఆఫ్ ఎర్ డెన్ అండ్ దెన్ మెన్ స్పెస్ హూల్ గేపాలెన్!
(Ehre sei Gott in der Höhe und Friede auf Erden und den Menschen ein Wohlgefallen. )



అనేకమందికి తెలిసిన ఇంగ్లీషులో ఈ స్తుతి ఏ రీతిగా నున్నదో ఆలకించండి:

గ్లోరి టు గాడ్ ఇన్ ది హైఎస్టు, అండ్ ఆన్ ఎర్త్ పీస్, గుడ్విల్ టువర్డ్ మెన్.
(Glory to God in the highest, and on earth peace, good will toward men.)



మనదేశ మాతృ భాషయైన సంస్కృతములో ఈ స్తోత్రము ఏ విధముగ నున్నదో చెప్పుచున్నాను:

సర్వొర్ద్వస్థైరిష్వరస్య మహిమ సంప్రకష్యతం. షంతిర్భుయత్ ప్రుథివ్యస్తు సంతొషస్చ్ నరన్ ప్రతి||
सर्व्वोर्द्व्वस्थैरीश्वरस्य महिमा सम्प्रकाश्यतां। शान्तिर्भूयात् पृथिव्यास्तु सन्तोषश्च नरान् प्रति॥
sarvordvasthairishvarasya mahima samprakashyatam. shantirbhuyat pruthivyastu santoshasch naran prati॥



బెంగాల్ బైబిలులో పరలోక సైన్యస్తుతి ఏ విధముగా నున్నదో తెలిసికొనండి:

శ్బోర్గే ఈశ్బరేర్ మోహిమా, ప్రీథిబీతే తార్ ప్రీతి పాత్రో మొనుశ్యుదేర్ మొద్ధే శాంతి
(স্বর্গে ঈশ্বরের মহিমা, পৃথিবীতে তাঁর প্রীতির পাত্র মনুষ্যদের মধ্যে শান্তি৷)
Sbargē īśbarēra mahimā, pr̥thibītē tām̐ra prītira pātra manuṣyadēra madhyē śānti



గోదావరి పుష్కరకాలములో తరచుగా వినబడు ఓడ్ర భాషలో ఈ ప్రశస్తమైన స్తుతి ఎట్లు శబ్దించుచున్నదో విందాము:
సబో వరిస్థ, పరమేశ్వరంకొ ప్రతిమహిమ, వృధిబీరెసంతి, ఓ మనుష్య మనొంకొఠరె, మంగొళోహెఉ
( सबो वरिष्ठ, परमेश्वरांको प्रतिमाहिमा, वृद्धिबिरेसंती, हे मनोनकोठारे, मोंगोलोहेउ )
గమనిక: ఈ భాష లిపి దొరకలేదు. క్రింద ఒడిషా, కన్నడ, గుజరాతీ భాషలు ఇవ్వబడినవి.



ఇప్పుడు దేశమంతట వ్యాపించుచున్న హిందీభాషలో ఇది ఈ ప్రకారముగా ఉన్నది:

కి ఆకాస్ మె పరమేశ్వర్ కీ మహిమ ఔర్ పృధ్విపర్ మనుష్యోం మె జిన్సె వహ్ ప్రసన్నహై శాంతిహొ!
(कि आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनसे वह प्रसन्न है शान्ति हो॥ )
ki aakaash mein parameshvar kee mahima aur prthvee par un manushyon mein jinase vah prasann hai shaanti ho.



మరాఠి క్రైస్తవులు ఇది ఎట్లు తర్జుమా చేసికొన్నారో చూడండి:

ఉర్ధ్వలో కోం దేవాల గౌరప్, అఠిపృధ్వీవర్ మనుష్యాంత్ శాంతి త్యాంజవర్ త్యాచా ప్రసాద్ జాజా ఆహి.
(ऊर्ध्वलोकी देवाला गौरव, आणि पृथ्वीवर ज्यांच्यावर त्याचा प्रसाद झाला आहे त्या मनुष्यांत शांती.)
Ūrdhvalōkī dēvālā gaurava, āṇi pr̥thvīvara jyān̄cyāvara tyācā prasāda jhālā āhē tyā manuṣyānta śāntī.



అరవ/తమిళ భాషలో ఈ వాక్యము ఎంత మృధువుగ నడుచుచున్నదో కనిపెట్టండి:

ఉనందత్తి తిరుక్కిర దేవనుక్కు మగిమైయం భూమియిదే సమాదానముం. మనుషర్ మేల్ పిరియముం, ఉండావదాగ ఎన్ రుచొల్లి దేవనై తుదిత్తార్ గళ్.
(உன்னதத்திலிருக்கிற தேவனுக்கு மகிமையும், பூமியிலே சமாதானமும், மனுஷர்மேல் பிரியமும் உண்டாவதாக என்று சொல்லி, தேவனைத் துதித்தார்கள்.)
Uṉṉatattilirukkiṟa tēvaṉukku makimaiyum, pūmiyilē camātāṉamum, maṉuṣarmēl piriyamum uṇṭāvatāka eṉṟu colli, tēvaṉait tutittārkaḷ.



అరమువలె వినబడు మళయాళములో ఈ వచనము అప్పగించుచున్నాను:

అత్యున్నాతంగిళిల్ దైవతిన్ను మహత్తుం, భూమి ఇల్ దైవ ప్రసాదముళ్ళ మనుష్యుర్కుసమాధానం ఎన్ను పరం జ్ఞు.
(അത്യുന്നതങ്ങളിൽ ദൈവത്തിന്നു മഹത്വം; ഭൂമിയിൽ ദൈവപ്രസാദമുള്ള മനുഷ്യർക്കു സമാധാനം” എന്നു പറഞ്ഞു)
athyunnathangalil daivathinnu mahathwam; bhoomiyil daivaprasaadamulla manushyarkku samaadhaanam” ennu paranju



ఉరుదు భాషలో ఇది ఎంత జాంఘారముగ వినబడుచున్నదో వినండి:

ఆలిం బాలపర్ ఖూదాకి తమీజ్ ద్ హో ఔర్ జమీన్ పర్ ఉన్ ఆద్మీయూం మె జిన్సె ఒ రాజిహైసులా.
عالمِ بالا پر خُدا کی تمجِید ہو اور زمِین پر اُن آدمِیوں میں جِن سے وہ راضی ہے صُلح۔
alim bala par khuda ki tamajeed ho or zimin par un adimion min jin se wah raazi hay sulh.



సుజీవరాజు అయ్యగారు సంచరించిన ఒడిస్సా భాషలో ఈ ప్రశస్తమైన స్తుతి ఎట్లు శబ్దించుచున్నదో విందాము:

స్వర్గ్ రె రహుథిబ పరమెస్వరంకు జయ హెఉ అబంగ్ ఏ ప్రుథిబి రె జెఉన్ లొకమనంక ఉపరె పరమెస్వర ప్రసన్న అచ్హంతి, సె సమస్తంకు సంతి మిలు.
( ସ୍ବର୍ଗ ରେ ରହୁଥିବା ପରମେଶ୍ବରଙ୍କୁ ଜୟ ହେଉ ଏବଂ ଏ ପୃଥିବୀ ରେ ଯେଉଁ ଲୋକମାନଙ୍କ ଉପରେ ପରମେଶ୍ବର ପ୍ରସନ୍ନ ଅଛନ୍ତି, ସେ ସମସ୍ତଙ୍କୁ ଶାନ୍ତି ମିଳୁ। )
swarg re rahuthiba parameswaranku jaya heu abng ea pruthibi re jeun lokamananka upare parameswara prasanna achhanti, se samastanku santi milu.



కన్నడ భాషలో

మహోన్నత దల్లిరువ దేవరిగె మహిమె, భూమియ మేలె సమాధాన, మనుశ్యర కడెగె దయె ఎందు హేళిదరు
( ಮಹೋನ್ನತ ದಲ್ಲಿರುವ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ, ಭೂಮಿಯ ಮೇಲೆ ಸಮಾಧಾನ, ಮನುಷ್ಯರ ಕಡೆಗೆ ದಯೆ ಎಂದು ಹೇಳಿದರು. )
Mahōnnata dalliruva dēvarige mahime, bhūmiya mēle samādhāna, manuṣyara kaḍege daye endu hēḷidaru.



గుజరాతీ భాషలో

ఫరమ ఊంచామాం దేవనే మహిమా థాఓ, అనే ప్రుథ్వీ పర దేవనే ప్రసన్న కరే చే తేవా లోకోనే శాంతి ప్రాప్త థాఓ.
( પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ. )
Parama ūn̄cāmāṁ dēvanē mahimā thā'ō, anē pr̥thvī para dēvanē prasanna karē chē tēvā lōkōnē śānti prāpta thā'ō.


షరా:- ఇవి పదముగ్గురు (ఈ విధముగా ఎన్ని భాషలైనా) విధ్యార్ధులకిచ్చి కంఠత చేయించి సభలో చెప్పించవచ్చును.


షరా:- ప్రభువుయొక్క అవతార ప్రవచనముల నెరవేర్పు మత్తయి, మార్కు, లూకా, యోహాను అను పుస్తకములలో కనబడుచున్నది. ఇది మొదటి రాకడ; రెండవ రాకడను గురించి ముఖ్యముగా 1థెస్సలోనికై పత్రికలోను, ప్రకటన పుస్తకములోను తేటగా తెలియుచున్నది. గురుతులను బట్టి చూడగా రాకడ త్వరగా వచ్చునని అర్ధమగుచున్నది.


గనుక ఏ మాత్రమును ఆలస్యము చేయక త్వరపడి త్వరగా రెప్పపాటు కాలమునకు సిద్ధపడుట అవసరమైయున్నది.