31. స్వస్థతకార్యము

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



వ్యాధులను గురించియు, ఔషధములను గురించియు పరిశీలన చేయుచు, ఆస్పత్రులు స్థాపించుచు, అనేకులకు మహోపకారము చేయుచున్నది. క్రీస్తు శరీరాత్మల వైద్యుడని వివరించుచున్నది.


32. వివిధోపకారములు


బీదలను పోషించుచున్నది. కష్టస్థితిలో నున్నవారిని ఆదరించుచున్నది. ఏది చేసినయెడల ప్రజలకు ఉపకారమో అది చేయుటలో పాల్గొనుచున్నది. సర్వలోక రక్షణార్థమై ప్రార్ధించుచున్నది, బుజువు చేయుచున్నది.

దేవుడు మిమ్ములను దినదినము దీవించునుగాక. మరనాత.