దైవిక స్వస్థిజాబితా
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- 1. అద్భుతము,
- 2. అద్భుత కారకుడు,
- 3. దైవప్రార్ధనాపరులు,
- 4. ప్రార్ధన,
- 5. విజ్ఞాపనపరులు,
- 6. ప్రభుని పలుకులు,
- 7. సాధనము,
- 8. రోగి విశ్వాసము,
- 9. స్థలము,
- 10. కధా సందర్భము,
- 11. రిఫరెన్సు,
- 12. ఫలితము,
- 13. పేరు,
- 14. వ్యాధిగ్రస్తులు.
-
1. ఆదాముకు శస్త్రముచేసి బాగుచేయుట, అద్భుతకరుడగు యెహోవా ఏదేను తోటలో ఆదికాండము
2:21,22. స్త్రీ నిర్మాణము గావించుట.
- 2. సంతానహీనత బాగుచేయుట. ఆది. 20:7,8.
- 3. మిర్యాము కుష్టురోగము బాగుపడుట. సంఖ్యా. 12:10-16.
- 4. తెగులు ఆపుట. సంఖ్యా. 16:41-48.
- 5. పాముకాటును బాగుచేయుట. సంఖ్యా. 21:4-9.
- 6. ఎండినచేయి బాగుచేయుట. 1 రాజు. 13:4-6.
- 7. ఒక బాలుని బ్రతికించుట. 1 రాజు. 17:17-24.
- 8. ఒక బాలుని బ్రతికించుట. 2 రాజులు. 4:8-32, 37.
- 9. కుష్టు రోగము బాగుచేయుట. 2 రాజులు. 5:1-9.
- 10. ఒక సిపాయి బ్రతుకుట. 2 రాజులు.
13:20,21.
- 11. పుండు బాగుచేయుట. 2 రాజులు. 20:1-7.
- 12. అగ్ని కాలకుండ చేయుట. దానియేలు 3వ అధ్యాయము.