యేసుక్రీస్తువారి స్వస్థత అద్భుతములు
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- 1. జ్వరమును బాగుచేయుట. యోహాను 4:46-54.
- 2. అపవిత్రాత్మను వెళ్ళగొట్టుట. మార్కు 1:23-26 లూకా 4:30-35.
- 3. కుష్టురోగము బాగుచేయుట. మత్తయి 8:2-4;
మార్కు
1:10-45; లూకా 5:12-16.
- 4. స్వస్థత కూటములు జరిగించుట. మత్తయి. 4:23,24; మార్కు 1:38-49; లూకా 4:42-44.
- 5. పక్షవాతరోగము గలవారిని బాగుచేయుట. మత్తయి 9:2-8; మార్కు 2:1-12 లూకా 5:17-26.
- 6. వ్యాధిగ్రస్తుని
బాగుచేయుట.
యోహాను 5:1-9.
- 7. ఊచచెయ్యిగల వారిని బాగుచేయుట. మత్తయి. 12:9-14; మార్కు 3:1-6 లూకా 6:6-11.
- 8. స్వస్థతకూటము.
మత్తయి 12:15-16 మార్కు 3:7-11.
- 9. పక్షవాయువు రోగమును బాగుచేయుట. మత్తయి 8:5-13 లూకా 7:1-10.
- 10. మృతుడైన నాయీను
వాస్తవ్యుని బ్రతికించుట. లూకా 7:11-17.
- 11. పాప రోగమును బాగుచేయుట. లూకా 7:36-50.
- 12. గ్రుడ్డి, మూగ దయ్యములను
వెళ్ళగొట్టుట.
మత్తయి 12:22-24 మార్కు 8:22-25.
- 13. దయ్యములు పట్టిన వారిని బాగుచేయుట. మత్తయి 8:28-34 మార్కు 5:1-20; లూకా 8:26-39.
- 14.
రక్తస్రావ రోగమును బాగుచేయుట. మత్తయి 9:20-22; మార్కు 5: 25-34; లూకా 8:43-48.
- 15. యాయీరు కుమార్తెను బ్రతికించుట.
మత్తయి 9:18,19, 23-26 మార్కు 5:22-24, 35-43. లూకా 8:41,42, 49-56.
- 16. ఇద్దరు గ్రుడ్డివారిని బాగుచేయుట.
మత్తయి
9:27-31.
- 17. మూగ దయ్యముపట్టిన వారిని బాగుచేయుట. మత్తయి 9:32-34.
- 18. స్వస్థతకూటము చేయుట. మత్తయి
14:34-36;
మార్కు 6:53-56.
- 19. దయ్యముపట్టిన బాలికను బాగుచేయుట. మత్తయి 15:21-27; మార్కు 5:35-42.
- 20.
చెవుడు, నత్తిగలవానిని బాగుచేయుట. మార్కు 7:31-37.
- 21. స్వస్థతకూటము పెట్టుట. మత్తయి. 15:29-31.
- 22.
గ్రుడ్డివానిని బాగుచేయుట. మార్కు 8:22-26.
- 23. దయ్యముపట్టిన వానిని బాగుచేయుట. మత్తయి 17:14-21; మార్కు 9: 17-27;
లూకా 9:37-43.
- 24. పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట. యోహాను 9:1-11.
- 25. మూగ దయ్యమును బాగుచేయుట. లూకా
11:14-15.
- 26. బలహీనురాలిని బాగుచేయుట. లూకా 13:10-17.
- 27. జలోదరరోగమును బాగుచేయుట. లూకా 14:1-6.
- 28.
లాజరును బ్రతికించుట. యోహాను 11:1-44
- 29. పదిమంది కుష్టురోగులను బాగుచేయుట. లూకా 17:11-19.
- 30.
స్వస్థతకూటము చేయుట. మత్తయి 19:1-2; మార్కు 10:1.
- 31. గుడ్డిబర్తిమయిని బాగుచేయుట. మత్తయి 20:29-34; మార్కు
10:46-52;
లూకా 18:35-43.
- 32. స్వస్థత కూటములు. మత్తయి 11:4,5.
- 33. చెవి నరకబడిన వారిని బాగుచేయుట. మత్తయి 26:51;
మార్కు 14:47: లూకా 22:50; యోహాను 18:10,11.
- 34. పరిశుద్ధులు బ్రతికివచ్చుట. మత్తయి 27:52.
- 35. కుంటివానిని
బాగుచేయుట. అపో.కార్య. 3:1-10.
- 36. స్వస్థత కూటము జరిగించుట. అపో.కార్య. 5:15,16.
- 37. స్వస్థత కూటము పెట్టుట. అపో.కార్య.
8:1-8.
- 38. కండ్లజబ్బు బాగుచేయుట. అపో.కార్య. 9:10-18.
- 39. పక్షవాయువు రోగిని బాగుచేయుట. అపో.కార్య. 9:32-35.
- 40.
చనిపోయిన
స్త్రీని బాగుచేయుట. అపో.కార్య. 9:36-42.
- 41. కుంటివానిని బాగుచేయుట. అపో.కార్య. 14:7-11.
- 42. దయ్యములను వెళ్ళగొట్టుట.
అపో.కార్య. 16:16-18.
- 43. స్వస్థత కూటము. అపో.కార్య. 19:12.
- 44. మృతుని బ్రతికించుట. అపో.కార్య. 20:9-12.
- 45. పాముకాటును
బాగుచేయుట. అపో.కార్య. 28:1-6.
- 46. జ్వరము, రక్తభేదిని గద్దించుట. అపో.కార్య. 28:7-9.
- 47. స్వస్థత కూటము జరిగించుట.
అపో.కార్య. 28:9-10.