Note: Experimenting translating our songs to English, Hindi. (Kannada and Tamil follows). Below translation/tunes are not final but to train our ears to listen foreign tunes. One day our songs will be heard in all world languages. Please review and suggest to bring out the best translation. Maranatha!
రివ్యూ చేయవలసినవి
1. ఇంగ్లీష్ రాగాలు
2. ఇప్పటి వరకు ఎవరూ పాడని తెలుగు పాటల రాగాలు.
3. Overall meaning/theme of the translated song.
గమనిక: ఇవి కేవలం మాదిరి రాగం, మాదిరి కీర్తనలు మాత్రమే. ఇవి కంప్యూటర్ జెనెరేటెడ్ కాబట్టి అచ్చు, ఉచ్చారణ, టైమింగ్ లలో తప్పులుంటాయి. ఎవరైనా వీటిని ధ్యానించి ముందుకు తీసుకుపోవడానికి ఈ వర్క్ ఒక ప్రేరణ, నాంది మాత్రమే. ఏదో ఒక సంఘము ద్వారా ఆయా భాషలలో అయ్యగారి మదిలోని దైవానుసారమైన పదజాలము బైలుపడక మానదు.