110. బైబిలుమిషను పాట
- రక్షకా నా వందనాలు - శ్రీ రక్షకా నా వందనాలు
- బైబిలు మిషను నీవె - బయలు పరచియున్నావు ||
- నీవె స్థాపించితివి - నీవె పోషించెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె నడిపించెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె కనబడియెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె మాట్లాడెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె వాక్కిచ్చెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె దీవించెదవు ||
- నీవే స్థాపించితివి - నీవె తప్పు చూపెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె సవరించెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె క్రమపరచెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె నేర్పించెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె ప్రబల పరచెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె జనులను పిలిచెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె మహిమ చూపెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె కొట్లు విప్పెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె ధన మిచ్చెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె ఆత్మ నిచ్చెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె భాష నేర్పెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె వరము నిచ్చెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె బల పరచెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె ధరను త్రిప్పెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె నిలువ బెట్టుదవు ||
- నీవె స్థాపించితివి - నీవె జయ మిచ్చెదవు ||
- నీవె స్థాపించితివి - నీవె కొంచుకొని పోయెదవు ||
- నీకును నీ మిషనుకును - నిత్యమును జయము జయము ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
110. baibilumishanu paaTa
- rakshakaa naa vaMdanaalu - Sree rakshakaa naa vaMdanaalu
- baibilu mishanu neeve - bayalu parachiyunnaavu ||
- neeve sthaapiMchitivi - neeve pOshiMchedavu ||
- neeve sthaapiMchitivi - neeve naDipiMchedavu ||
- neeve sthaapiMchitivi - neeve kanabaDiyedavu ||
- neeve sthaapiMchitivi - neeve maaTlaaDedavu ||
- neeve sthaapiMchitivi - neeve vaakkichchedavu ||
- neeve sthaapiMchitivi - neeve deeviMchedavu ||
- neevae sthaapiMchitivi - neeve tappu choopedavu ||
- neeve sthaapiMchitivi - neeve savariMchedavu ||
- neeve sthaapiMchitivi - neeve kramaparachedavu ||
- neeve sthaapiMchitivi - neeve naerpiMchedavu ||
- neeve sthaapiMchitivi - neeve prabala parachedavu ||
- neeve sthaapiMchitivi - neeve janulanu pilichedavu ||
- neeve sthaapiMchitivi - neeve mahima choopedavu ||
- neeve sthaapiMchitivi - neeve koTlu vippedavu ||
- neeve sthaapiMchitivi - neeve dhana michchedavu ||
- neeve sthaapiMchitivi - neeve aatma nichchedavu ||
- neeve sthaapiMchitivi - neeve bhaasha naerpedavu ||
- neeve sthaapiMchitivi - neeve varamu nichchedavu ||
- neeve sthaapiMchitivi - neeve bala parachedavu ||
- neeve sthaapiMchitivi - neeve dharanu trippedavu ||
- neeve sthaapiMchitivi - neeve niluva beTTudavu ||
- neeve sthaapiMchitivi - neeve jaya michchedavu ||
- neeve sthaapiMchitivi - neeve koMchukoni pOyedavu ||
- neekunu nee mishanukunu - nityamunu jayamu jayamu ||