112. యేసు నీకు వందనములు
(చాయ: యేసు యాత్మ ప్రియుడా)
- యేసు నీకు వందనాల్ = యేసు వందనీయుడా - యేసు కార్య కారుడా యేసు సర్వోపకారా
- దోసముల్ నావన్నియున్ - వేసికొన్నావు నీపై = తీసివేసి యుంటివి యేసు దివ్య రక్షకా
- నా సర్వ వ్యాధులు - మోసి కొన్నావు నీపై = తీసివేసి యుంటివి యేసు నాకు వైద్యుడా
- నా సమాధాన శిక్ష - వేసి యుండె నీ మీద = నా సౌఖ్యాధారం నీవే యేసు శాంతి దాయకా
- జనక కుమారాత్మలు - మనుజుల మనసులలో = అనయ మన్ని చోట్లను ఘనత నొందుదు రామెన్
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
112. yaesu neeku vaMdanamulu
(chaaya: yaesu yaatma priyuDaa)
- yaesu neeku vaMdanaal^ = yaesu vaMdaneeyuDaa - yaesu kaarya kaaruDaa yaesu sarvOpakaaraa
- dOsamul^ naavanniyun^ - vaesikonnaavu neepai = teesivaesi yuMTivi yaesu divya rakshakaa
- naa sarva vyaadhulu - mOsi konnaavu neepai = teesivaesi yuMTivi yaesu naaku vaidyuDaa
- naa samaadhaana Siksha - vaesi yuMDe nee meeda = naa saukhyaadhaaraM neevae yaesu SaaMti daayakaa
- janaka kumaaraatmalu - manujula manasulalO = anaya manni chOTlanu ghanata noMdudu raamen^