36. పునరుత్ధానము

రాగం: నవరోజ్ తాళం: తిశ్రగతి



    రండు విశ్వాసులారా రండు విజయము సూచించు - చుండెడు సంతోషంబును గల్గి - మెండుగ నెత్తుడి రాగముల్ = నిండౌ హర్షము మనకు - నియమించె దేవుడు - విజయం, విజయం, విజయం, విజయం, విజయం

  1. నేటి దివస మన్ని యాత్మలకును - నీటగు వసంత ఋతువగును వాటముగ చెరసాలను గెలిచె - వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ లేచెన్ - యేసు సూర్యుని వలెన్ || విజయం ||

  2. కన్ను కన్ను కానని చీకటి - కాలము క్రీస్తుని కాంతిచే ఇన్నాళ్ళకు శీఘ్రముగా బోవు - చున్నది శ్రీయేసుని = కెన్నాళ్ళ కాగని - మన సన్నుతుల్ భువిన్ || విజయం ||

  3. బలమగు మరణ ద్వార బంధ - ములు నిన్ బట్టకపోయెను - వెలుతురు లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను - కా వలియు ముద్రయు || విజయం ||

  4. పన్నిద్ధరి లోపల నీవేళ - సన్నితముగ నీవు నిలిచి - యున్నావు మానవుల తెలివి - కెన్నడైన నందని = ఔన్నత్య శాంతిని - అనుగ్రహంతువు || విజయం ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


36. punarutdhaanamu

raagaM: navarOj^ taaLaM: tiSragati



    raMDu viSvaasulaaraa raMDu vijayamu soochiMchu - chuMDeDu saMtOshaMbunu galgi - meMDuga nettuDi raagamul^ = niMDau harshamu manaku - niyamiMche daevuDu - vijayaM, vijayaM, vijayaM, vijayaM, vijayaM

  1. naeTi divasa manni yaatmalakunu - neeTagu vasaMta Rtuvagunu vaaTamuga cherasaalanu geliche - varusaga munnaaL^ nidriMchi = sooTiga laechen^ - yaesu sooryuni valen^ || vijayaM ||

  2. kannu kannu kaanani cheekaTi - kaalamu kreestuni kaaMtichae innaaLLaku Seeghramugaa bOvu - chunnadi Sreeyaesuni = kennaaLLa kaagani - mana sannutul^ bhuvin^ || vijayaM ||

  3. balamagu maraNa dvaara baMdha - mulu nin^ baTTakapOyenu - veluturu laeni samaadhi gumma - mulu ninnaapaka pOyenu = geluva vaayenu - kaa valiyu mudrayu || vijayaM ||

  4. panniddhari lOpala neevaeLa - sannitamuga neevu nilichi - yunnaavu maanavula telivi - kennaDaina naMdani = aunnatya SaaMtini - anugrahaMtuvu || vijayaM ||