13. స్తుతి

రాగం: బిలహరి తాళం: త్రిపుట

(చాయ : హల్లెలూయయని పాడుడీ)



    స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబు తట్టు - మళ్ళునపుడు వెళ్ళగలము

  1. ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు - అక్కడ స్తుతి సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క ముక్కలై పోవున్ || స్తుతి చేయ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


13. stuti



    stuti chaeya raMDi raMDi - sOdarulaaraa - stuti stutulu chaeya raMDi = stutula venka stutulu chaeya - smRti kRtaj~nata oorunu - mati kaDaku mOkshaMbutaTTu - maLLunapuDu veLLagalamu

  1. ikkaDa stuti saagadu - manamu veLLu akkaDa stuti saagunu = ikkaDane stuti chaeyasaaguTa - keMtayunu yatnaMbu chaesina - yekkaDa laenaTTi Sramalu - mukka mukkalai pOvun^ || stuti chaeya||