52. స్వస్థత
- శ్రీ యేసు దేవా - మా యేసు దేవా = నీ యండ జేరితి - నిత్య ప్రభావా! || శ్రీయేసు ||
- ఎట్టి చిక్కులు నన్ను - చుట్టుకొన్నను నిన్నె = పట్టుకొను వాలిమ్ము - ధ్వంశానికి మున్నె || శ్రీయేసు ||
- సేన దయ్యాల్ పిచ్చి - వానిగా జేసిన = వానికి నిను మ్రొక్కు - వాలిచ్చి యున్న || శ్రీయేసు ||
- నన్ను దీవించి పంపు - నరులకు నీ మేలు = పని కట్టుకొని చెప్పి - వత్తు నది చాలు || శ్రీయేసు ||
- జనులకు రక్షణ - అనుభవము అనుభవము = జనక సుతాత్మలకు - స్థవము జే జయము || శ్రీయేసు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
52. svasthata
- Sree yaesu daevaa - maa yaesu daevaa = nee yaMDa jaeriti - nitya prabhaavaa! || Sreeyaesu ||
- eTTi chikkulu nannu - chuTTukonnanu ninne = paTTukonu vaalimmu - dhvaMSaaniki munne || Sreeyaesu ||
- saena dayyaal^ pichchi - vaanigaa jaesina = vaaniki ninu mrokku - vaalichchi yunna || Sreeyaesu ||
- nannu deeviMchi paMpu - narulaku nee maelu = pani kaTTukoni cheppi - vattu nadi chaalu || Sreeyaesu ||
- janulaku rakshaNa - anubhavamu anubhavamu = janaka sutaatmalaku - sthavamu jae jayamu || Sreeyaesu ||