68. పట్టు పాట
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసు తప్ప బ్రతుకు నందు - ఎవరు కావలె
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు పేరు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు దర్శనంబు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు వాక్కు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసుని చరిత్ర తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసుని గ్రహింపు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసుని సంఘంబు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసుని ప్రసాదంబు తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు కోరు సేవ తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు జత తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు సిలువ దీక్ష తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసు జయము తప్ప నా - కేమి కావలె || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసులోనే అన్నియును ఇమిడి యుండగా || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = యేసులోనే సంపదలు ఇమిడి యుండగా || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను క్షమకర్త తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను పోషకుడు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను రక్షకుడు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను బోధకుడు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను మార్గంబు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసులోనే అందరును ఇమిడియుండగా || ఎవరు ||
- క్రియకు క్రీస్తెగా తుదకు - క్రియకు క్రీస్తెగా = దయకు యేసు క్రీస్తెగా తరచి తరచగా || ఎవరు ||
- క్రీస్తు క్రీస్తెగా - యేసు క్రీస్తు క్రీస్తెగా = వాస్తవ మైయున్న వ్యక్తి - క్రీస్తు యేసెగా || ఎవరు ||
- ఎవరు పోయిన - ఏమి పోయిన = యేసునకు యేసె యుండు ఏమికావలె || ఎవరు ||
- ఎవరు కావలె నాకు - ఎవరు కావలె = యేసను దేవుండు తప్ప ఎవరు కావలె || ఎవరు ||
- ధరణి యందున - పరము నందున - పరమ = వాసి యేసు తప్ప పరులు లేరుగ || ఎవరు ||
- ఏమి కావలె నా - కేమి కావలె = పరమ దేవ గ్రంథమైన - బైబిలుండగా || ఎవరు ||
- నన్ను అందరు - అన్ని విడిచిన = ఎన్నడును విడువనట్టి యేసే కావలె || ఎవరు ||
- జనక సుతాత్మల్ - శాశ్వతంబుగా = పావన స్తుతులొందుదురు పట్టు పాటతో || ఎవరు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
68. paTTu paaTa
- evaru kaavale naaku - evaru kaavale = yaesu tappa bratuku naMdu - evaru kaavale
- aemi kaavale naa - kaemi kaavale = yaesu paeru tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu darSanaMbu tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu vaakku tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesuni charitra tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesuni grahiMpu tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesuni saMghaMbu tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesuni prasaadaMbu tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu kOru saeva tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu jata tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu siluva deeksha tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesu jayamu tappa naa - kaemi kaavale || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesulOnae anniyunu imiDi yuMDagaa || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = yaesulOnae saMpadalu imiDi yuMDagaa || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu kshamakarta tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu vaidyuMDu tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu pOshakuDu tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu rakshakuDu tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu bOdhakuDu tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu maargaMbu tappa evaru kaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesulOnae aMdarunu imiDiyuMDagaa || evaru ||
- kriyaku kreestegaa tudaku - kriyaku kreestegaa = dayaku yaesu kreestegaa tarachi tarachagaa || evaru ||
- kreestu kreestegaa - yaesu kreestu kreestegaa = vaastava maiyunna vyakti - kreestu yaesegaa || evaru ||
- evaru pOyina - aemi pOyina = yaesunaku yaese yuMDu aemikaavale || evaru ||
- evaru kaavale naaku - evaru kaavale = yaesanu daevuMDu tappa evaru kaavale || evaru ||
- dharaNi yaMduna - paramu naMduna - parama = vaasi yaesu tappa parulu laeruga || evaru ||
- aemi kaavale naa - kaemi kaavale = parama daeva graMthamaina - baibiluMDagaa || evaru ||
- nannu aMdaru - anni viDichina = ennaDunu viDuvanaTTi yaesae kaavale || evaru ||
- janaka sutaatmal^ - SaaSvataMbugaa = paavana stutuloMduduru paTTu paaTatO || evaru ||