105. భయపడరాదు

(బూర వాడునప్పుడు)



    భయపడ రాదు - జనాంగమా - భయపడ రాదు జనాంగమా = భయపడ రాదు మిమ్ము - భయపెట్ట రాలేదు - దయతో దీనిని విని దలచుకొనండి || భయ ||

  1. బ్రతుకు దెరువైనట్టి - పాటలు మాటలు - మతికి వినోదమౌ - మహిమ కథ ఆలించండి || భయ ||

  2. అదరిపో రాదు మరియు - బెదరి పోరాదు - సదమలముగ విని - మదిని ధ్యానించుడి || భయ ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

105. bhayapaDaraadu

(boora vaaDunappuDu)



    bhayapaDa raadu - janaaMgamaa - bhayapaDa raadu janaaMgamaa = bhayapaDa raadu mimmu - bhayapeTTa raalaedu - dayatO deenini vini dalachukonaMDi || bhaya ||

  1. bratukuderuvainaTTi - paaTalu maaTalu - matiki vinOdamau - mahimakatha aaliMchaMDi || bhaya ||

  2. adaripO raadu mariyu - bedari pOraadu - sadamalamuga vini - madini dhyaaniMchuDi || bhaya ||