124. పరమ ధర్మము

(చాయ : పరమ దేవుండే నా పక్షమై యుండగ )


  1. పరమ ధర్మము లెల్ల పట్టించినావు గదా - నీకు వరాలకేమి ఇబ్బంది = వాక్యము విడదీసి - నేర్చుకొన్న నీకు ఏమి ఇబ్బంది || పరమ ||

  2. నీ దరిని పరలోక సంబంధమైన దొరల యొక్క సిబ్బంది = నీ వద్దనున్నది ఏమి భయము? మనకు లేదు ఇబ్బంది - ఉన్నది సిబ్బంది || పరమ ||



Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

124. parama dharmamu

(chaaya : parama daevuMDae naa pakshamai yuMDaga )


  1. parama dharmamu lella paTTiMchinaavu gadaa - neeku varaalakaemi ibbaMdi = vaakyamu viDadeesi - naerchukonna neeku aemi ibbaMdi || parama ||

  2. nee darini paralOka saMbaMdhamaina dorala yokka sibbaMdi = nee vaddanunnadi aemi bhayamu? manaku laedu ibbaMdi - unnadi sibbaMdi || parama ||